యెషయా 59:20 TELIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download యెషయా 59:20 TELIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యెషయా 59:20 TELIRV 4K Wallpaper - “విమోచకుడు సీయోను - 4K Wallpaper Bible Verse

యెషయా 59:20 TELIRV

“విమోచకుడు సీయోను వస్తాడు. యాకోబు వంశంలో తిరుగుబాటు చేయడం మానిన వారి దగ్గరికి విమోచకుడు వస్తాడు.” ఇదే యెహోవా వాక్కు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Isaiah 59:20 TELIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - యెషయా 59:20 TELIRV 4K Wallpaper - “విమోచకుడు సీయోను - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 03 - యెషయా 59:20 TELIRV 4K Wallpaper - “విమోచకుడు సీయోను - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 04 - యెషయా 59:20 TELIRV 4K Wallpaper - “విమోచకుడు సీయోను - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 05 - యెషయా 59:20 TELIRV 4K Wallpaper - “విమోచకుడు సీయోను - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 06 - యెషయా 59:20 TELIRV 4K Wallpaper - “విమోచకుడు సీయోను - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 07 - యెషయా 59:20 TELIRV 4K Wallpaper - “విమోచకుడు సీయోను - 4K Wallpaper Bible Verse
View New Tab

యెషయా 59:20 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యెషయా 59:20 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

రోమీయులకు 11:26 TELIRV Bible Verse Image
రోమీయులకు 11:26 (TELIRV) »
“విమోచకుడు సీయోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు.

తీతు పత్రిక 2:11 TELIRV Bible Verse Image
తీతు పత్రిక 2:11 (TELIRV) »
చూడు, ఎందుకంటే మానవాళికి రక్షణ కారకమైన దేవుని కృప వెల్లడి అయింది.

హెబ్రీ పత్రిక 12:14 TELIRV Bible Verse Image
హెబ్రీ పత్రిక 12:14 (TELIRV) »
అందరితో శాంతికరమైన సంబంధాలూ, పరిశుద్ధతా కలిగి ఉండడానికి తీవ్ర ప్రయత్నం చేయండి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడూ ప్రభువును చూడడు.

యెహెజ్కేలు 18:30 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 18:30 (TELIRV) »
కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవరి ప్రవర్తనను బట్టి వాళ్లకు శిక్ష వేస్తాను. మనస్సు తిప్పుకుని మీ అతిక్రమాలు మీ శిక్షకు కారణం కాకుండా వాటినన్నిటినీ విడిచిపెట్టండి.

అపొస్తలుల కార్యములు 3:19 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 3:19 (TELIRV) »
కాబట్టి మీ పాపాల ప్రక్షాళన కోసం పశ్చాత్తాపపడి తిరగండి. అప్పుడు ప్రభువు సన్నిధి నుండి విశ్రాంతి కాలాలు వస్తాయి.

ఓబద్యా 1:17 TELIRV Bible Verse Image
ఓబద్యా 1:17 (TELIRV) »
అయితే సీయోను కొండ మీద తప్పించుకున్న వారు నివసిస్తారు. అది పవిత్రంగా ఉంటుంది. యాకోబు వంశం వాళ్ళు తమ వారసత్వం పొందుతారు.

అపొస్తలుల కార్యములు 26:20 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 26:20 (TELIRV) »
మొదట దమస్కులో, యెరూషలేములో, యూదయ దేశమంతటా, ఆ తరువాత యూదేతరులకూ, వారు మారుమనస్సు పొంది దేవుని వైపు తిరిగి మారుమనస్సుకు తగిన క్రియలు చేయాలని ప్రకటిస్తున్నాను.

అపొస్తలుల కార్యములు 3:26 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 3:26 (TELIRV) »
దేవుడు తన సేవకుని లేవనెత్తి, మీలో ప్రతివానినీ వాని దుష్టత్వం నుండి తప్పించడం ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయనను మొదట మీ దగ్గరికి పంపాడు.”

ద్వితీయోపదేశ కాండము 30:1 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 30:1 (TELIRV) »
“నేను మీకు తెలియపరచిన ఈ విషయాలన్నీ అంటే దీవెనలు, శాపాలు మీ మీదికి వచ్చిన తరువాత మీ దేవుడు మిమ్మల్ని వెళ్లగొట్టించిన

యోవేలు 2:32 TELIRV Bible Verse Image
యోవేలు 2:32 (TELIRV) »
యెహోవా పేరున ప్రార్థనచేసే వారందరినీ కాపాడడం జరుగుతుంది. యెహోవా చెప్పినట్టు సీయోను కొండమీద, యెరూషలేములో తప్పించుకున్నవారుంటారు. యెహోవా ఏర్పాటు చేసుకున్నవాళ్ళు మిగులుతారు.”

దానియేలు 9:13 TELIRV Bible Verse Image
దానియేలు 9:13 (TELIRV) »
మోషే ధర్మశాస్త్రంలో రాసిన కీడంతా మాకు సంభవించినా మేము మా చెడు నడవడి మానలేదు. నీ సత్యాన్ని అనుసరించి బుద్ధి తెచ్చుకునేలా మా దేవుడైన యెహోవాను జాలి చూపమని బతిమాలుకోలేదు.

యెషయా 40:9 TELIRV Bible Verse Image
యెషయా 40:9 (TELIRV) »
సువార్త ప్రకటిస్తున్న సీయోనూ, ఎత్తయిన కొండ ఎక్కు. సువార్త ప్రకటిస్తున్న యెరూషలేమూ, భయపడకుండా స్థిరంగా ప్రకటించు. “ఇదిగో మీ దేవుడు” అని యూదా పట్టణాలకు ప్రకటించు.

Available Bible Translations

American Standard Version (ASV)
Isaiah 59:20 (ASV) »
King James Version (KJV)
Isaiah 59:20 (KJV) »
GOD’S WORD® (GW)
Isaiah 59:20 (GW) »
Berean Bible (BSB)
Isaiah 59:20 (BSB) »
World English Bible (WEB)
Isaiah 59:20 (WEB) »
French Bible (LSG)
Ésaïe 59:20 (LSG) »
German Bible (LUTH1912)
Jesaja 59:20 (LUTH1912) »
Marathi Bible (MARIRV)
यशया 59:20 (MARIRV) »
Gujarati Bible (GUJIRV)
યશાયા 59:20 (GUJIRV) »
Hebrew Bible (HEB)
ישעיה 59:20 (HEB) »
Portuguese Bible (BSL)
Isaías 59:20 (BSL) »
Vietnamese Bible (VIE)
I-sai-a 59:20 (VIE) »
Spanish Bible (RVA)
Isaías 59:20 (RVA) »
Italian Bible (RIV)
Isaia 59:20 (RIV) »
Chinese Simplified (CUVS)
以 赛 亚 书 59:20 (CUVS) »
Chinese Traditional (CUVT)
以 賽 亞 書 59:20 (CUVT) »
Albanian Bible (ALB)
Isaia 59:20 (ALB) »
Swedish Bible (SV1917)
Jesaja 59:20 (SV1917) »
Russian Bible (RUSV)
Исаия 59:20 (RUSV) »
Ukrainian Bible (UKR)
Ісая 59:20 (UKR) »
Hungarian Bible (KAR)
Ézsaiás 59:20 (KAR) »
Bulgarian Bible (BULG)
Исая 59:20 (BULG) »
Japanese Bible (JPN)
イザヤ書 59:20 (JPN) »
Norwegian Bible (NORSK)
Jesaja 59:20 (NORSK) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »