లూకా 10:20 TELIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download లూకా 10:20 TELIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

లూకా 10:20 TELIRV 4K Wallpaper - అయినా దయ్యాలు - 4K Wallpaper Bible Verse

లూకా 10:20 TELIRV

అయినా దయ్యాలు లోబడుతున్నాయని కాదు, మీ పేర్లు పరలోకంలో రాసి ఉన్నాయని సంతోషించండి” అని వారికి చెప్పాడు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Luke 10:20 TELIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - లూకా 10:20 TELIRV 4K Wallpaper - అయినా దయ్యాలు - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 03 - లూకా 10:20 TELIRV 4K Wallpaper - అయినా దయ్యాలు - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 04 - లూకా 10:20 TELIRV 4K Wallpaper - అయినా దయ్యాలు - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 05 - లూకా 10:20 TELIRV 4K Wallpaper - అయినా దయ్యాలు - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 06 - లూకా 10:20 TELIRV 4K Wallpaper - అయినా దయ్యాలు - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 07 - లూకా 10:20 TELIRV 4K Wallpaper - అయినా దయ్యాలు - 4K Wallpaper Bible Verse
View New Tab

లూకా 10:20 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to లూకా 10:20 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ప్రకటన గ్రంథం 20:12 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 20:12 (TELIRV) »
చనిపోయిన వారు గొప్పవారైనా అల్పులైనా ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండడం చూశాను. అప్పుడు గ్రంథాలు తెరిచారు. మరో గ్రంథాన్ని కూడా తెరిచారు. అది జీవ గ్రంథం. ఆ గ్రంథాల్లో తమ కార్యాలను గురించి రాసి ఉన్న దాన్ని బట్టి వారు తీర్పు పొందారు.

ప్రకటన గ్రంథం 20:15 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 20:15 (TELIRV) »
జీవ గ్రంథంలో పేరు లేని వాణ్ణి అగ్ని సరస్సులో పడవేశారు.

హెబ్రీ పత్రిక 12:23 TELIRV Bible Verse Image
హెబ్రీ పత్రిక 12:23 (TELIRV) »
పరలోకంలో నమోదు అయిన జ్యేష్టుల సమాజం దగ్గరకూ, అందరికీ న్యాయమూర్తి అయిన దేవుని దగ్గరకూ సంపూర్ణత పొందిన నీతిమంతుల ఆత్మల దగ్గరకూ మీరు వచ్చారు.

ప్రకటన గ్రంథం 3:5 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 3:5 (TELIRV) »
జయించేవాడు తెల్లటి దుస్తులు వేసుకుంటాడు. జీవగ్రంథంలో నుండి అతని పేరును నేను ఎన్నటికీ తుడిచివేయను. అంతే కాకుండా నా తండ్రి ఎదుటా ఆయన దూతల ఎదుటా అతడి పేరు ఒప్పుకుంటాను.

ప్రకటన గ్రంథం 21:27 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 21:27 (TELIRV) »
పవిత్రం కానిదేదీ దానిలో ప్రవేశించదు. అవమానకరమైన దానినీ, మోసకరమైన దానినీ చేసినవారు దానిలో కచ్చితంగా ప్రవేశించరు. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లున్నవారు మాత్రమే దానిలో ప్రవేశిస్తారు.

మత్తయి 7:22 TELIRV Bible Verse Image
మత్తయి 7:22 (TELIRV) »
ఆ రోజున చాలామంది నాతో, ‘ప్రభూ, ప్రభూ, మేము నీ పేరున ప్రవచించలేదా? నీ నామంలో దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామంలో చాలా అద్భుతాలు చేయలేదా?’ అంటారు.

ఫిలిప్పీ పత్రిక 4:3 TELIRV Bible Verse Image
ఫిలిప్పీ పత్రిక 4:3 (TELIRV) »
అవును, నా నిజ సహకారీ, నిన్ను కూడా అడుగుతున్నాను. ఆ స్త్రీలు క్లెమెంతుతో, నా మిగతా సహకారులతో సువార్త పనిలో నాతో ప్రయాసపడ్డారు కాబట్టి వారికి సహాయం చెయ్యి. వారి పేర్లు జీవ గ్రంథంలో రాసి ఉన్నాయి.

నిర్గమకాండం 32:32 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 32:32 (TELIRV) »
అయ్యో, వాళ్ళు చేసిన పాపాన్ని పరిహరించు, లేని పక్షంలో నువ్వు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తొలగించు” అని బతిమాలుకున్నాడు.

దానియేలు 12:1 TELIRV Bible Verse Image
దానియేలు 12:1 (TELIRV) »
“ఆ కాలంలో నీ ప్రజల పక్షాన నిలిచే మహా అధిపతి మిఖాయేలు వస్తాడు. అప్పుడు నీ ప్రజలు రాజ్యంగా కూడిన కాలం మొదలుకుని ఈ కాలం వరకూ ఎప్పుడూ కలగనంత ఆపద కలుగుతుంది. అయితే నీ ప్రజల్లో గ్రంథంలో పేరున్న వారు తప్పించుకుంటారు.

యెహెజ్కేలు 13:9 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 13:9 (TELIRV) »
అబద్ధపు దర్శనాలు చూస్తూ జోస్యం చెప్తున్న ప్రవక్తలకి నేను వ్యతిరేకిని. నా ప్రజల సభలోకి వాళ్ళని రానివ్వను. ఇశ్రాయేలు ప్రజల్లో వాళ్ళను నమోదు చేయను. వాళ్ళు ఇశ్రాయేలు దేశానికి వెళ్ళడానికి వీల్లేదు. అలా జరిగినప్పుడు నేనే యెహోవాను, అని మీరు తెలుసుకుంటారు.

యెషయా 4:3 TELIRV Bible Verse Image
యెషయా 4:3 (TELIRV) »
సీయోనులో శేషించిన వాడూ, యెరూషలేములో నిలిచి ఉన్నవాడూ, అంటే సజీవుడుగా లెక్కకు వచ్చినవాడు “పవిత్రుడు” అని పిలిపించుకుంటాడు.

ప్రకటన గ్రంథం 13:8 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 13:8 (TELIRV) »
భూమిపై నివసించే వారంతా, అంటే సృష్టి ప్రారంభం నుండీ వధ అయిన గొర్రెపిల్లకు చెందిన జీవ గ్రంథంలో పేర్లు లేని వారంతా ఆ మృగాన్ని పూజిస్తారు.

Available Bible Translations

American Standard Version (ASV)
Luke 10:20 (ASV) »
King James Version (KJV)
Luke 10:20 (KJV) »
GOD’S WORD® (GW)
Luke 10:20 (GW) »
Berean Bible (BSB)
Luke 10:20 (BSB) »
World English Bible (WEB)
Luke 10:20 (WEB) »
French Bible (LSG)
Luc 10:20 (LSG) »
German Bible (LUTH1912)
Lukas 10:20 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਲੂਕਾ 10:20 (PANIRV) »
Bengali Bible (BENIRV)
লূক 10:20 (BENIRV) »
Marathi Bible (MARIRV)
लूक 10:20 (MARIRV) »
Gujarati Bible (GUJIRV)
લૂક 10:20 (GUJIRV) »
Arabic Bible (AVD)
لُوقا 10:20 (AVD) »
Portuguese Bible (BSL)
Lucas 10:20 (BSL) »
Vietnamese Bible (VIE)
Lu-ca 10:20 (VIE) »
Spanish Bible (RVA)
Lucas 10:20 (RVA) »
Italian Bible (RIV)
Luca 10:20 (RIV) »
Chinese Simplified (CUVS)
路 加 福 音 10:20 (CUVS) »
Chinese Traditional (CUVT)
路 加 福 音 10:20 (CUVT) »
Albanian Bible (ALB)
Luka 10:20 (ALB) »
Swedish Bible (SV1917)
Lukas 10:20 (SV1917) »
Russian Bible (RUSV)
Луки 10:20 (RUSV) »
Ukrainian Bible (UKR)
Луки 10:20 (UKR) »
Hungarian Bible (KAR)
Lukács 10:20 (KAR) »
Bulgarian Bible (BULG)
Лука 10:20 (BULG) »
Norwegian Bible (NORSK)
Lukas 10:20 (NORSK) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »