ఫిలేమోను పత్రిక Chapter 1 TELIRV Bible Verse Images

ఫిలేమోను పత్రిక 1 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ఫిలేమోను పత్రిక 1 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ఫిలేమోను పత్రిక 1:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మా ప్రియ సోదరుడు, జతపనివాడు అయిన ఫిలేమోనుకు,

ఫిలేమోను పత్రిక 1:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మన సోదరి అప్ఫియకు, మన సాటి సైనికుడు అర్ఖిప్పుకు, నీ ఇంట్లో సమావేశమయ్యే సంఘానికీ క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు, సోదరుడు తిమోతి రాస్తున్న సంగతులు.

ఫిలేమోను పత్రిక 1:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మన తండ్రి అయిన దేవుని నుండీ యేసు క్రీస్తు ప్రభువు నుండీ మీకు కృప, శాంతి కలుగు గాక.

ఫిలేమోను పత్రిక 1:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రభువైన యేసు పట్ల, పరిశుద్ధులందరి పట్ల నీకున్న ప్రేమను గూర్చి, విశ్వాసం గూర్చి నేను విని, నా ప్రార్థనల్లో మీ గురించి విజ్ఞాపన చేస్తూ, ఎప్పుడూ నా దేవునికి కృతజ్ఞత చెబుతున్నాను.

ఫిలేమోను పత్రిక 1:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రభువైన యేసు పట్ల, పరిశుద్ధులందరి పట్ల నీకున్న ప్రేమను గూర్చి, విశ్వాసం గూర్చి నేను విని, నా ప్రార్థనల్లో మీ గురించి విజ్ఞాపన చేస్తూ, ఎప్పుడూ నా దేవునికి కృతజ్ఞత చెబుతున్నాను.

ఫిలేమోను పత్రిక 1:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
విశ్వాసంలో నీవు పాల్గొనడం క్రీస్తులో మనకు ఉన్న ప్రతి మంచినీ నీవు అనుభవపూర్వకంగా తెలుసుకోవడం లో మరింత చురుకుగా ఉండాలని ప్రార్ధిస్తున్నాను.

ఫిలేమోను పత్రిక 1:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సోదరా, పరిశుద్ధుల హృదయాలకు నీవు సేద దీర్చావు కాబట్టి నీ ప్రేమ నాకెంతో ఆనందాన్నీ ఆదరణనూ తెచ్చింది.

ఫిలేమోను పత్రిక 1:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుచేత తప్పకుండా చేయవలసి ఉన్న వాటిని గురించి నీకు ఆజ్ఞాపించే ధైర్యం క్రీస్తులో నాకున్నప్పటికీ,

ఫిలేమోను పత్రిక 1:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ముసలివాడినీ ఇప్పుడు క్రీస్తు యేసు కోసం ఖైదీగా ఉన్న పౌలు అనే నేను ప్రేమను బట్టే నిన్ను వేడుకుంటున్నాను.

ఫిలేమోను పత్రిక 1:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను నా బిడ్డ ఒనేసిము గురించి నిన్ను అడుగుతున్నాను. నేను చెరలో ఉన్నపుడు అతడు నాకు కొడుకయ్యాడు.

ఫిలేమోను పత్రిక 1:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గతంలో అతడి వలన నీకు ప్రయోజనం ఏమీ లేకపోయింది. ఇప్పుడయితే అతడు నీకూ నాకూ ప్రయోజనకారి అయ్యాడు.

ఫిలేమోను పత్రిక 1:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా ప్రాణంతో సమానమైన అతణ్ణి నీ దగ్గరికి తిరిగి పంపుతున్నాను.

ఫిలేమోను పత్రిక 1:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను సువార్త కోసం సంకెళ్ళలో ఉంటే నీ పక్షాన నాకు సాయం చేయడానికి నా దగ్గరే అతణ్ణి ఉంచుకోవాలనుకున్నాను

ఫిలేమోను పత్రిక 1:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే నీ అనుమతి లేకుండా అలాటిది ఏదయినా చేయడం నాకిష్టం లేదు. నీ మంచితనాన్ని బలవంతంగా కాక నీకు ఇష్టపూర్వకంగా ఉపయోగించుకోవాలని నా అభిప్రాయం.

ఫిలేమోను పత్రిక 1:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బహుశా అతడు ఎప్పుడూ నీ దగ్గరే ఉండడానికి కొంతకాలం నీకు దూరమయ్యాడు కాబోలు.

ఫిలేమోను పత్రిక 1:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ముఖ్యంగా నాకూ, శరీర బంధాన్ని బట్టీ ప్రభువును బట్టీ మరి ముఖ్యంగా నీకూ అతడు ఇక ఎంత మాత్రం బానిసగా మాత్రమే కాక అంతకంటే ఎక్కువగా ప్రియమైన సోదరుడు.

ఫిలేమోను పత్రిక 1:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుచేత నీవు నన్ను నీ జత పనివానిగా ఎంచితే నన్ను చేర్చుకున్నట్టే అతణ్ణి కూడా చేర్చుకో.

ఫిలేమోను పత్రిక 1:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకవేళ అతడు నీపట్ల ఏదైనా అపరాధం చేసి ఉంటే, లేకపోతే నీకు బాకీ ఉంటే దాన్ని నా లెక్కలో వెయ్యి.

ఫిలేమోను పత్రిక 1:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పౌలు అనే నేను నా స్వదస్తూరీతో ఈ మాట రాస్తున్నాను. ఆ బాకీ నేనే తీరుస్తాను. అయినా అసలు నీ జీవం విషయంలో నువ్వే నాకు బాకీ పడి ఉన్నావని నేను ప్రస్తావించడం లేదు.

ఫిలేమోను పత్రిక 1:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఔను, సోదరా, ప్రభువులో నాకు సంతోషం కలిగించు. క్రీస్తులో నా హృదయానికి సేద తీర్చు.

ఫిలేమోను పత్రిక 1:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు నా మాట వింటావని నమ్మకంతో రాస్తున్నాను. నేను చెప్పినదాని కంటే నీవు ఎక్కువ చేస్తావని కూడా నాకు తెలుసు.

ఫిలేమోను పత్రిక 1:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సరే. నా కోసం వసతి సిద్ధం చెయ్యి. ఎందుకంటే మీ ప్రార్థనల ద్వారా దేవుడు నన్ను మీ దగ్గరికి పంపుతాడనే ఆశాభావంతో ఉన్నాను.

ఫిలేమోను పత్రిక 1:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
క్రీస్తు యేసు కోసం నా సాటి ఖైదీ ఎపఫ్రా,

ఫిలేమోను పత్రిక 1:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలానే నా జత పనివారు మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా నీకు అభివందనాలు చెబుతున్నారు.

ఫిలేమోను పత్రిక 1:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మన ప్రభు యేసు క్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండు గాక. ఆమెన్.

Available Bible Translations

American Standard Version
Philemon 1 (ASV) »
King James Version
Philemon 1 (KJV) »
GOD’S WORD® (GW)
Philemon 1 (GW) »
World English Bible
Philemon 1 (WEB) »
Louis Segond 1910
Philémon 1 (LSG) »
Luther Bibel 1912
Philemon 1 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
फिलेमोन 1 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਫਿਲੇਮੋਨ 1 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
ফিলীমন 1 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
பிலேமோன் 1 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
फिलेमोना 1 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ફિલેમોનને 1 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಫಿಲೆಮೋನನಿಗೆ 1 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
فِلِيْمُون 1 (AVD) »
Bíblia Sagrada Português
Filemom 1 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Phi-lê-môn 1 (VIE) »
Reina Valera Antigua
Filemón 1 (RVA) »
La Sacra Bibbia
Filemone 1 (RIV) »
圣 经 简体中文和合本
腓 利 门 书 1 (CUVS) »
聖 經 繁體中文和合本
腓 利 門 書 1 (CUVT) »
Bibla e Shenjtë
Filemonit 1 (ALB) »
Svenska Bibeln 1917
Filemonbrevet 1 (SV1917) »
Библия на русском
Филимону 1 (RUSV) »
Українська Біблія
Филимона 1 (UKR) »
Szent Biblia - Magyar
Filemon 1 (KAR) »
Българска Библия
Филимон 1 (BULG) »
Det Norsk Bibel
Filemon 1 (NORSK) »
Kitaabka Quduuska Ah
Filemon 1 (SOM) »
De Heilige Schrift
Filémon 1 (NLD) »
Dansk Bibel 1871
Filemon 1 (DA1871) »

ఫిలేమోను పత్రిక (TELIRV) Chapter Selection

1

TELIRV Book Selection List