ప్రకటన గ్రంథం Chapter 10 TELIRV Bible Verse Images

ప్రకటన గ్రంథం 10 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ప్రకటన గ్రంథం 10 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ప్రకటన గ్రంథం 10:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మహా బలవంతుడైన మరో దూత పరలోకం నుండి రావడం నేను చూశాను. ఆయన మేఘాన్ని వస్త్రంగా ధరించుకున్నాడు. ఆయన తలపై ఇంద్ర ధనుస్సు ఉంది. ఆయన ముఖం సూర్యబింబంలా ఉంది. ఆయన కాళ్ళు అగ్ని స్తంభాల్లా ఉన్నాయి.

ప్రకటన గ్రంథం 10:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన చేతిలో చుట్టిన ఒక చిన్న పత్రం ఉంది. అది తెరచి ఉంది. ఆయన తన కుడి కాలు సముద్రంపైనా ఎడమకాలు భూమిపైనా ఉంచాడు.

ప్రకటన గ్రంథం 10:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత ఆయన ఒక పెద్ద కేక వేశాడు. ఆ కేక సింహం గర్జించినట్టు ఉంది. ఆయన వేసిన కేక వెనుకే ఏడు ఉరుముల శబ్దాలు పలికాయి.

ప్రకటన గ్రంథం 10:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ ఏడు ఉరుముల శబ్దాలు పలికిన తరువాత నేను రాయడానికి మొదలుపెట్టాను. కానీ పరలోకం నుండి “ఏడు ఉరుములు పలికిన విషయాలను రహస్యంగా ఉంచు. వాటిని రాయవద్దు” అంటూ నాకొక స్వరం వినిపించింది.

ప్రకటన గ్రంథం 10:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు సముద్రంమీదా భూమిమీదా నిలబడి ఉన్న ఆ దూత తన కుడి చేతిని ఆకాశం వైపు ఎత్తాడు.

ప్రకటన గ్రంథం 10:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పరలోకాన్నీ, భూమినీ, సముద్రాన్నీ, వాటిలో ఉన్నవాటినన్నిటినీ సృష్టించి శాశ్వతంగా జీవిస్తున్న దేవుని నామంలో ఇలా శపథం చేశాడు. “ఇక ఆలస్యం ఉండదు.

ప్రకటన గ్రంథం 10:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏడవ దూత బాకా ఊదబోయే రోజున బాకా ఊదబోతుండగా దేవుడు తన దాసులకూ, ప్రవక్తలకూ ప్రకటించిన దైవ మర్మం నెరవేరుతుంది.”

ప్రకటన గ్రంథం 10:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు పరలోకం నుండి నేను విన్న ఆ స్వరం మళ్లీ, “సముద్రం పైనా భూమిపైనా నిలిచిన ఆ దూత చేతి నుండి తెరచి ఉన్న పత్రాన్ని తీసుకో” అని నాకు చెప్పాడు.

ప్రకటన గ్రంథం 10:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను ఆ దూత దగ్గరికి వెళ్ళి ఆ చిన్న పత్రాన్ని నాకిమ్మని అడిగాను. దానికాయన, “ఈ పత్రం తీసుకుని తిను. అది నీ కడుపుకు చేదుగా ఉంటుంది. నీ నోటికి మాత్రం అది తేనెలా తియ్యగా ఉంటుంది” అన్నాడు.

ప్రకటన గ్రంథం 10:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు నేను దూత చేతిలో నుండి ఆ చిన్న పత్రాన్ని తీసుకుని తినేశాను. అది నా నోటికి తేనెలా తియ్యగా ఉంది కానీ అది కడుపులోకి వెళ్ళాక కడుపంతా చేదు అయింది.

ప్రకటన గ్రంథం 10:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు వారు నాతో ఇలా చెప్పారు. “నువ్వు అనేకమంది ప్రజలను గూర్చీ, జాతులను గూర్చీ, వివిధ భాషలు మాట్లాడే వారిని గూర్చీ, రాజులను గూర్చీ మళ్ళీ ప్రవచించాలి.”

Available Bible Translations

American Standard Version (ASV)
Revelation 10 (ASV) »
King James Version (KJV)
Revelation 10 (KJV) »
GOD’S WORD® (GW)
Revelation 10 (GW) »
Berean Bible (BSB)
Revelation 10 (BSB) »
World English Bible (WEB)
Revelation 10 (WEB) »
French Bible (LSG)
Apocalypse 10 (LSG) »
German Bible (LUTH1912)
Offenbarung 10 (LUTH1912) »
Arabic Bible (AVD)
رُؤيا 10 (AVD) »
Hebrew Bible (HEB)
ההתגלות 10 (HEB) »
Portuguese Bible (BSL)
Apocalipse 10 (BSL) »
Vietnamese Bible (VIE)
Khải Huyền 10 (VIE) »
Spanish Bible (RVA)
Apocalipsis 10 (RVA) »
Italian Bible (RIV)
Apocalisse 10 (RIV) »
Chinese Simplified (CUVS)
启 示 录 10 (CUVS) »
Chinese Traditional (CUVT)
启 示 录 10 (CUVT) »
Albanian Bible (ALB)
Zbulesa 10 (ALB) »
Swedish Bible (SV1917)
Uppenbarelseboken 10 (SV1917) »
Hungarian Bible (KAR)
Jelenések 10 (KAR) »
Norwegian Bible (NORSK)
Åpenbaringen 10 (NORSK) »

ప్రకటన గ్రంథం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List