ప్రకటన గ్రంథం 20:14 TELIRV Desktop Background Pictures

Christian Desktop Wallpapers with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download ప్రకటన గ్రంథం 20:14 TELIRV computer desktop wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

ప్రకటన గ్రంథం 20:14 TELIRV Desktop Wallpaper - మరణాన్నీ - Desktop Bible Verse Wallpaper

ప్రకటన గ్రంథం 20:14 TELIRV

మరణాన్నీ పాతాళాన్నీ అగ్ని సరస్సులో పడవేయడం జరిగింది. ఈ అగ్ని సరస్సే రెండవ మరణం.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ప్రకటన గ్రంథం 20:14 TELIRV desktop wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

ప్రకటన గ్రంథం 20:14 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ప్రకటన గ్రంథం 20:14 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

1 కొరింథీయులకు 15:26 TELIRV Bible Verse Image
1 కొరింథీయులకు 15:26 (TELIRV) »
చిట్ట చివరిగా నాశనమయ్యే శత్రువు మరణం.

ప్రకటన గ్రంథం 20:6 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 20:6 (TELIRV) »
ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొన్నవారు పరిశుద్ధులు, దీవెన పొందిన వారు. వీళ్ళపై రెండవ మరణానికి అధికారం లేదు. వీరు దేవునికీ, క్రీస్తుకీ యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేస్తారు.

ప్రకటన గ్రంథం 21:8 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 21:8 (TELIRV) »
పిరికివారూ, అవిశ్వాసులూ, అసహ్యులూ, నరహంతకులూ, వ్యభిచారులూ, మాంత్రికులూ, విగ్రహారాధకులూ, అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండే సరస్సులో పడతారు. ఇది రెండవ మరణం.

ప్రకటన గ్రంథం 1:18 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 1:18 (TELIRV) »
జీవిస్తున్నవాణ్ణీ నేనే. చనిపోయాను కానీ శాశ్వతకాలం జీవిస్తున్నాను. మరణానికీ, పాతాళ లోకానికీ తాళం చెవులు నా దగ్గరే ఉన్నాయి.

ప్రకటన గ్రంథం 19:20 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 19:20 (TELIRV) »
అప్పుడా మృగమూ, వాడి ముందు అద్భుతాలు చేసిన అబద్ధ ప్రవక్తా పట్టుబడ్డారు. ఈ అద్భుతాలతోనే వీడు మృగం ముద్ర వేయించుకున్న వారిని, ఆ విగ్రహాన్ని పూజించిన వారిని మోసం చేశాడు. ఈ ఇద్దరినీ గంధకంతో మండుతున్న అగ్ని సరస్సులో ప్రాణాలతోనే పడవేశారు.

ప్రకటన గ్రంథం 21:4 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 21:4 (TELIRV) »
ఆయన వారి కన్నుల నుండి ప్రతి కన్నీటి బొట్టునూ తుడుస్తాడు. ఇక మరణం గానీ, వేదన పడడం గానీ, ఏడుపు గానీ బాధ గానీ ఉండవు. మొదటి సంగతులు గతించి పోయాయి” అని చెబుతుండగా విన్నాను.

1 కొరింథీయులకు 15:53 TELIRV Bible Verse Image
1 కొరింథీయులకు 15:53 (TELIRV) »
నశించిపోయే ఈ శరీరం నాశనం లేని శరీరాన్ని ధరించుకోవాలి. మరణించే ఈ శరీరం మరణం లేని శరీరాన్ని ధరించుకోవాలి.

ప్రకటన గ్రంథం 20:13 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 20:13 (TELIRV) »
సముద్రం తనలో ఉన్న చనిపోయిన వారిని అప్పగించింది. మరణమూ, పాతాళ లోకమూ వాటి వశంలో ఉన్న చనిపోయిన వారిని అప్పగించాయి. వారంతా తమ కార్యాలను బట్టి తీర్పు పొందారు.

ప్రకటన గ్రంథం 20:10 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 20:10 (TELIRV) »
వారిని మోసం చేసిన అపవాదిని మండుతున్న గంధకం సరస్సులో పడవేస్తారు. అక్కడే క్రూర మృగమూ, అబద్ధ ప్రవక్తా ఉన్నారు. వారు రాత్రీ పగలూ కలకాలం బాధల పాలవుతారు.

హోషేయ 13:14 TELIRV Bible Verse Image
హోషేయ 13:14 (TELIRV) »
అయినా పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచిస్తానా? మృత్యువు నుండి వారిని రక్షిస్తానా? ఓ మరణమా, నీవు తెచ్చే బాధలు ఎక్కడ? వాటిని ఇటు తీసుకురా. పాతాళమా, నీ నాశనం ఏది? దాన్ని ఇటు తీసుకురా. నాకు కనికరం పుట్టదు.

ప్రకటన గ్రంథం 20:15 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 20:15 (TELIRV) »
జీవ గ్రంథంలో పేరు లేని వాణ్ణి అగ్ని సరస్సులో పడవేశారు.

Available Bible Translations

American Standard Version
Revelation 20:14 (ASV) »
King James Version
Revelation 20:14 (KJV) »
GOD’S WORD® (GW)
Revelation 20:14 (GW) »
World English Bible
Revelation 20:14 (WEB) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
प्रकाशितवाक्य 20:14 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਪਰਕਾਸ਼ ਦੀ ਪੋਥੀ 20:14 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
पপ্রত্যাদেশ 20:14 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
வெளிப்படுத்தின விசேஷம் 20:14 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
प्रकटीकरण 20:14 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
પ્રકટીકરણ 20:14 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಪ್ರಕಟಣೆ 20:14 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
رُؤيا 20:14 (AVD) »
תנ ך עברי מודרני
ההתגלות 20:14 (HEB) »
Bíblia Sagrada Português
Apocalipse 20:14 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Khải Huyền 20:14 (VIE) »
Reina Valera Antigua
Apocalipsis 20:14 (RVA) »
圣 经 简体中文和合本
启 示 录 20:14 (CUVS) »
聖 經 繁體中文和合本
启 示 录 20:14 (CUVT) »
Bibla e Shenjtë
Zbulesa 20:14 (ALB) »
Библия на русском
Откровение 20:14 (RUSV) »
Українська Біблія
Об'явлення 20:14 (UKR) »
Szent Biblia - Magyar
Jelenések 20:14 (KAR) »
Българска Библия
Откровение 20:14 (BULG) »
Kitaabka Quduuska Ah
Muujintii 20:14 (SOM) »
De Heilige Schrift
Openbaring 20:14 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »