ద్వితీయోపదేశ కాండము 33:2 TELIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download ద్వితీయోపదేశ కాండము 33:2 TELIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

ద్వితీయోపదేశ కాండము 33:2 TELIRV Mobile Phone Wallpaper - శేయీరు నుంచి - Mobile Bible Verse Wallpaper

ద్వితీయోపదేశ కాండము 33:2 TELIRV

శేయీరు నుంచి వారికి ఉదయించాడు. ఆయన పారాను పర్వతం నుంచి ప్రకాశించాడు వేలాది వేల పవిత్రులతో ఆయన వచ్చాడు. ఆయన కుడివైపు మెరుపులు మెరుస్తున్నాయి.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ద్వితీయోపదేశ కాండము 33:2 TELIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - ద్వితీయోపదేశ కాండము 33:2 TELIRV Mobile Phone Wallpaper - శేయీరు నుంచి - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 03 - ద్వితీయోపదేశ కాండము 33:2 TELIRV Mobile Phone Wallpaper - శేయీరు నుంచి - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 04 - ద్వితీయోపదేశ కాండము 33:2 TELIRV Mobile Phone Wallpaper - శేయీరు నుంచి - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 05 - ద్వితీయోపదేశ కాండము 33:2 TELIRV Mobile Phone Wallpaper - శేయీరు నుంచి - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 06 - ద్వితీయోపదేశ కాండము 33:2 TELIRV Mobile Phone Wallpaper - శేయీరు నుంచి - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 07 - ద్వితీయోపదేశ కాండము 33:2 TELIRV Mobile Phone Wallpaper - శేయీరు నుంచి - Mobile Bible Verse Wallpaper
View New Tab

ద్వితీయోపదేశ కాండము 33:2 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ద్వితీయోపదేశ కాండము 33:2 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ప్రకటన గ్రంథం 5:11 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 5:11 (TELIRV) »
ఇంకా నేను చూస్తూ ఉండగా సింహాసనాన్నీ, ఆ ప్రాణులనూ, పెద్దలనూ చుట్టుకుని ఉన్న గొప్ప దూతల బృంద స్వరం వినిపించింది. వారి సంఖ్య లక్షల కొలదిగా, కోట్ల కొలదిగా ఉంది.

యూదా పత్రిక 1:14 TELIRV Bible Verse Image
యూదా పత్రిక 1:14 (TELIRV) »
ఆదాము నుండి ఏడవవాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచిస్తూ ఇలా అన్నాడు. “వినండి, ప్రభువు వేవేలమంది పవిత్రులతో కలిసి వస్తున్నాడు.

హబక్కూకు 3:3 TELIRV Bible Verse Image
హబక్కూకు 3:3 (TELIRV) »
దేవుడు తేమానులో నుండి వచ్చాడు. పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేస్తున్నాడు (సెలా). ఆయన మహిమ ఆకాశమండలమంతటా కనబడుతున్నది. భూమి ఆయన స్తుతితో నిండి ఉంది.

అపొస్తలుల కార్యములు 7:53 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 7:53 (TELIRV) »
దూతలు అందించిన ధర్మశాస్త్రాన్ని పొందారు గాని దాన్ని మీరే పాటించలేదు” అని చెప్పాడు.

హెబ్రీ పత్రిక 2:2 TELIRV Bible Verse Image
హెబ్రీ పత్రిక 2:2 (TELIRV) »
ఎందుకంటే దేవదూతలు పలికిన సందేశం నమ్మదగినదైతే, ప్రతి అతిక్రమానికీ అవిధేయతకూ న్యాయమైన శిక్ష కలిగితే,

కీర్తన 68:17 TELIRV Bible Verse Image
కీర్తన 68:17 (TELIRV) »
దేవుని రథాలు వేలాదిగా ఉన్నాయి. సీనాయి కొండపై ఉన్నట్టుగా యెహోవా వాటి మధ్య తన పరిశుద్ధ సన్నిధిలో ఉన్నాడు.

న్యాయాధిపతులు 5:4 TELIRV Bible Verse Image
న్యాయాధిపతులు 5:4 (TELIRV) »
యెహోవా, నువ్వు శేయీరు నుంచి బయలుదేరినప్పుడు, ఎదోము పొలం నుంచి యుద్ధానికి బయలుదేరినప్పుడు, భూమి కంపించింది. ఆకాశం వణికింది. మేఘాలు నీళ్ళు కుమ్మరించాయి.

కీర్తన 68:7 TELIRV Bible Verse Image
కీర్తన 68:7 (TELIRV) »
దేవా, నీవు నీ ప్రజలకు ముందుగా బయలుదేరినప్పుడు అరణ్యంలో ప్రయాణించినప్పుడు

గలతీ పత్రిక 3:19 TELIRV Bible Verse Image
గలతీ పత్రిక 3:19 (TELIRV) »
అలాగైతే ధర్మశాస్త్రమెందుకు? అతిక్రమాలను బట్టి దేవుడు దాన్ని కలిపాడు. ఎవరి గూర్చి ఆ వాగ్దానం చేశాడో ఆ సంతానం వచ్చే వరకూ అది అమలులో ఉంది. దాన్ని మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా దేవుడు నియమించాడు.

హెబ్రీ పత్రిక 12:20 TELIRV Bible Verse Image
హెబ్రీ పత్రిక 12:20 (TELIRV) »
ఎందుకంటే వారు విన్న ఆజ్ఞకు వారు తట్టుకోలేకపోయారు: “ఆ పర్వతాన్ని ఒక జంతువు తాకినా సరే, దాన్ని రాళ్ళతో కొట్టి చంపాలి” అన్నదే ఆ ఆజ్ఞ.

2 తెస్సలోనిక పత్రిక 1:7 TELIRV Bible Verse Image
2 తెస్సలోనిక పత్రిక 1:7 (TELIRV) »
ప్రభు యేసు తన ప్రభావాన్ని కనుపరిచే దూతలతో పరలోకం నుండి ప్రత్యక్షమైనప్పుడు మిమ్మల్ని హింసించే వారికి యాతనా, ఇప్పుడు కష్టాలు పడుతున్న మీకూ మాకూ కూడా విశ్రాంతి కలగజేయడం దేవునికి న్యాయమే.

గలతీ పత్రిక 3:10 TELIRV Bible Verse Image
గలతీ పత్రిక 3:10 (TELIRV) »
ధర్మశాస్త్రం విధించిన క్రియలపై ఆధారపడి జీవించే వాడు శాపగ్రస్తుడు. ఎందుకంటే, “ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఉన్న విధులన్నిటినీ చేయడంలో నిలకడగా ఉండని ప్రతివాడూ శాపగ్రస్తుడు” అని రాసి ఉంది.

Available Bible Translations

American Standard Version (ASV)
Deuteronomy 33:2 (ASV) »
King James Version (KJV)
Deuteronomy 33:2 (KJV) »
GOD’S WORD® (GW)
Deuteronomy 33:2 (GW) »
Berean Bible (BSB)
Deuteronomy 33:2 (BSB) »
World English Bible (WEB)
Deuteronomy 33:2 (WEB) »
French Bible (LSG)
Deutéronome 33:2 (LSG) »
German Bible (LUTH1912)
Deuteronomium 33:2 (LUTH1912) »
Hebrew Bible (HEB)
דברים 33:2 (HEB) »
Portuguese Bible (BSL)
Deuteronômio 33:2 (BSL) »
Spanish Bible (RVA)
Deuteronomio 33:2 (RVA) »
Italian Bible (RIV)
Deuteronomio 33:2 (RIV) »
Chinese Simplified (CUVS)
申 命 记 33:2 (CUVS) »
Chinese Traditional (CUVT)
申 命 記 33:2 (CUVT) »
Swedish Bible (SV1917)
5 Mosebok 33:2 (SV1917) »
Hungarian Bible (KAR)
5 Mózes 33:2 (KAR) »
Japanese Bible (JPN)
申命記 33:2 (JPN) »
Norwegian Bible (NORSK)
5 Mosebok 33:2 (NORSK) »

ద్వితీయోపదేశ కాండము 33 (TELIRV) Verse Selection

ద్వితీయోపదేశ కాండము 33:1 ద్వితీయోపదేశ కాండము 33:2 ద్వితీయోపదేశ కాండము 33:3 ద్వితీయోపదేశ కాండము 33:4 ద్వితీయోపదేశ కాండము 33:5 ద్వితీయోపదేశ కాండము 33:6 ద్వితీయోపదేశ కాండము 33:7 ద్వితీయోపదేశ కాండము 33:8 ద్వితీయోపదేశ కాండము 33:9 ద్వితీయోపదేశ కాండము 33:10 ద్వితీయోపదేశ కాండము 33:11 ద్వితీయోపదేశ కాండము 33:12 ద్వితీయోపదేశ కాండము 33:13 ద్వితీయోపదేశ కాండము 33:14 ద్వితీయోపదేశ కాండము 33:15 ద్వితీయోపదేశ కాండము 33:16 ద్వితీయోపదేశ కాండము 33:17 ద్వితీయోపదేశ కాండము 33:18 ద్వితీయోపదేశ కాండము 33:19 ద్వితీయోపదేశ కాండము 33:20 ద్వితీయోపదేశ కాండము 33:21 ద్వితీయోపదేశ కాండము 33:22 ద్వితీయోపదేశ కాండము 33:23 ద్వితీయోపదేశ కాండము 33:24 ద్వితీయోపదేశ కాండము 33:25 ద్వితీయోపదేశ కాండము 33:26 ద్వితీయోపదేశ కాండము 33:27 ద్వితీయోపదేశ కాండము 33:28 ద్వితీయోపదేశ కాండము 33:29

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »