లూకా 18:23 TELIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download లూకా 18:23 TELIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

లూకా 18:23 TELIRV Mobile Phone Wallpaper - అయితే అతడు ఎంతో - Mobile Bible Verse Wallpaper

లూకా 18:23 TELIRV

అయితే అతడు ఎంతో ధనవంతుడు కాబట్టి ఈ మాటలు విని చాలా విచారపడ్డాడు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

లూకా 18:23 TELIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

లూకా 18:23 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to లూకా 18:23 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యెహెజ్కేలు 33:31 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 33:31 (TELIRV) »
నా ప్రజలు ఎప్పుడూ వచ్చేలాగే నీ దగ్గరికి వస్తారు. నీ ఎదుట కూర్చుని నీ మాటలు వింటారు గాని వాటిని పాటించరు. సరైన మాటలు వాళ్ళు చెబుతారు గానీ వాళ్ళ మనసులు అక్రమ లాభం కోసం ఆరాటపడుతున్నాయి.

1 యోహాను పత్రిక 2:15 TELIRV Bible Verse Image
1 యోహాను పత్రిక 2:15 (TELIRV) »
ఈ లోకాన్ని గానీ, ఈ లోకంలో ఉన్నవాటిని గానీ ప్రేమించకండి. ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే, పరమ తండ్రి ప్రేమ ఆ వ్యక్తిలో లేనట్టే.

లూకా 8:14 TELIRV Bible Verse Image
లూకా 8:14 (TELIRV) »
ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు ఎవరిని పోలిన వారంటే, వీరు వింటారు గానీ కాలం గడిచే కొద్దీ జీవితంలో ఎదురయ్యే చింతలతో, సుఖాలతో, సంపదలతో ఉక్కిరి బిక్కిరై అణగారి పోతారు. వీరి ఫలం పక్వానికి రాదు.

లూకా 12:15 TELIRV Bible Verse Image
లూకా 12:15 (TELIRV) »
ఆయన ఇంకా వారితో ఇలా అన్నాడు, “మీరు అత్యాశకు చోటివ్వకండి. జీవం అంటే సంపదలు విస్తరించడం కాదు.”

లూకా 21:34 TELIRV Bible Verse Image
లూకా 21:34 (TELIRV) »
“తినడం, తాగడం వల్లా, మత్తుగా ఉండడం వల్లా, ఇహలోక చింతల వల్లా మీ హృదయాలు బరువెక్కి ఉండగా, ఆ రోజు ఒక వలలాగా ఆకస్మికంగా మీ మీదికి వచ్చి పడకుండా జాగ్రత్త పడండి.

మార్కు 10:22 TELIRV Bible Verse Image
మార్కు 10:22 (TELIRV) »
అతడు గొప్ప సంపన్నుడు గనక యేసు చెప్పిన ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకుని దుఃఖంతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

మత్తయి 19:22 TELIRV Bible Verse Image
మత్తయి 19:22 (TELIRV) »
అయితే ఆ యువకుడు గొప్ప ఆస్తిపరుడు. అతడు ఆ మాట వినగానే చాలా విచారంగా తిరిగి వెళ్ళిపోయాడు.

యోబు 31:24 TELIRV Bible Verse Image
యోబు 31:24 (TELIRV) »
బంగారం నాకు ఆధారమనుకున్నట్టయితే, నా ఆశ్రయం నీవే అని మేలిమి బంగారంతో నేను చెప్పినట్టయితే,

లూకా 19:8 TELIRV Bible Verse Image
లూకా 19:8 (TELIRV) »
జక్కయ్య నిలబడి, “ఇదిగో ప్రభూ, నా ఆస్తిలో సగం పేదలకిస్తున్నాను. నేనెవరినైనా మోసం చేసి ఏదన్నా తీసుకుంటే అతనికి నాలుగంతలు మళ్ళీ చెల్లిస్తాను” అన్నాడు.

ఎఫెసీ పత్రిక 5:5 TELIRV Bible Verse Image
ఎఫెసీ పత్రిక 5:5 (TELIRV) »
మీకు తెలుసు. వ్యభిచారులూ అపవిత్రులూ అత్యాశపరులూ క్రీస్తుకూ, దేవునికీ చెందిన రాజ్యానికి అర్హులు కారు. అత్యాశాపరులు విగ్రహారాధికులతో సమానం.

ఫిలిప్పీ పత్రిక 3:8 TELIRV Bible Verse Image
ఫిలిప్పీ పత్రిక 3:8 (TELIRV) »
వాస్తవంగా ఇప్పుడు మిగతా వాటన్నిటినీ నష్టంగా ఎంచుతున్నాను ఎందుకంటే నా ప్రభువైన యేసు క్రీస్తును ఎరగడమే ఎంతో శ్రేష్ఠమైన విషయం. ఆయనను బట్టి మిగతా వాటన్నిటినీ ఇష్టపూర్వకంగా తిరస్కరించాను. క్రీస్తును సంపాదించటానికి వాటిని చెత్తతో సమానంగా ఎంచాను.

కొలస్సీ పత్రిక 3:5 TELIRV Bible Verse Image
కొలస్సీ పత్రిక 3:5 (TELIRV) »
కాబట్టి ఈ లోకంలోని పాపపు వాంఛలను అంటే వ్యభిచారం, అపవిత్రత, లైంగిక విశృంఖలత, దురాశ, ధన వ్యామోహానికి మారుపేరైన విగ్రహారాధనలను చంపివేయండి.

Available Bible Translations

American Standard Version
Luke 18:23 (ASV) »
King James Version
Luke 18:23 (KJV) »
GOD’S WORD® (GW)
Luke 18:23 (GW) »
World English Bible
Luke 18:23 (WEB) »
Louis Segond 1910
Luc 18:23 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
लूका 18:23 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਲੂਕਾ 18:23 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
লূক 18:23 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
லூக்கா 18:23 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
लूक 18:23 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
લૂક 18:23 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಲೂಕನು 18:23 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
لُوقا 18:23 (AVD) »
Bíblia Sagrada Português
Lucas 18:23 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Lu-ca 18:23 (VIE) »
Reina Valera Antigua
Lucas 18:23 (RVA) »
La Sacra Bibbia
Luca 18:23 (RIV) »
圣 经 简体中文和合本
路 加 福 音 18:23 (CUVS) »
聖 經 繁體中文和合本
路 加 福 音 18:23 (CUVT) »
Bibla e Shenjtë
Luka 18:23 (ALB) »
Svenska Bibeln 1917
Lukas 18:23 (SV1917) »
Библия на русском
Луки 18:23 (RUSV) »
Українська Біблія
Луки 18:23 (UKR) »
Szent Biblia - Magyar
Lukács 18:23 (KAR) »
Българска Библия
Лука 18:23 (BULG) »
Kitaabka Quduuska Ah
Luukos 18:23 (SOM) »
De Heilige Schrift
Lukas 18:23 (NLD) »
Dansk Bibel 1871
Lukas 18:23 (DA1871) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »