సంఖ్యాకాండం 11:12 TELIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download సంఖ్యాకాండం 11:12 TELIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

సంఖ్యాకాండం 11:12 TELIRV Mobile Phone Wallpaper - ఈ జనాన్నంతా నేను - Mobile Bible Verse Wallpaper

సంఖ్యాకాండం 11:12 TELIRV

ఈ జనాన్నంతా నేను కన్నానా? ‘తండ్రి తన బిడ్డని గుండెకి హత్తుకున్నట్టుగా వీరిని హత్తుకో’ అని నువ్వు నాతో చెప్పడానికి నేనేమన్నా వారిని నా గర్భంలో మోసానా? వారి పూర్వీకులకి నువ్వు ఇస్తానని ప్రమాణం చేసిన దేశానికి నేను వారిని మోసుకు వెళ్ళాలా?

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

సంఖ్యాకాండం 11:12 TELIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - సంఖ్యాకాండం 11:12 TELIRV Mobile Phone Wallpaper - ఈ జనాన్నంతా నేను - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 03 - సంఖ్యాకాండం 11:12 TELIRV Mobile Phone Wallpaper - ఈ జనాన్నంతా నేను - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 04 - సంఖ్యాకాండం 11:12 TELIRV Mobile Phone Wallpaper - ఈ జనాన్నంతా నేను - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 05 - సంఖ్యాకాండం 11:12 TELIRV Mobile Phone Wallpaper - ఈ జనాన్నంతా నేను - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 06 - సంఖ్యాకాండం 11:12 TELIRV Mobile Phone Wallpaper - ఈ జనాన్నంతా నేను - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 07 - సంఖ్యాకాండం 11:12 TELIRV Mobile Phone Wallpaper - ఈ జనాన్నంతా నేను - Mobile Bible Verse Wallpaper
View New Tab

సంఖ్యాకాండం 11:12 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to సంఖ్యాకాండం 11:12 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

నిర్గమకాండం 13:5 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 13:5 (TELIRV) »
కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివసించే పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తానని మన పూర్వీకులతో యెహోవా ఒప్పందం చేశాడు. ఆయన వాగ్దానం చేసినట్టు ఆ దేశానికి మీరు చేరుకున్న తరువాత ఈ ఆచారాన్ని ఈ నెలలోనే జరుపుకోవాలి.

యెషయా 49:23 TELIRV Bible Verse Image
యెషయా 49:23 (TELIRV) »
రాజులు, నిన్ను పోషించే తండ్రులుగా వారి రాణులు నీకు పాలిచ్చే దాదులుగా ఉంటారు. వాళ్ళు నీకు సాష్టాంగ నమస్కారం చేస్తారు. నీ పాదాల దుమ్ము నాకుతారు. అప్పుడు నేను యెహోవాననీ నా కోసం ఆశతో చూసే వారికి ఆశాభంగం కలగదనీ నువ్వు తెలుసుకుంటావు.”

యెషయా 40:11 TELIRV Bible Verse Image
యెషయా 40:11 (TELIRV) »
ఒక గొర్రెల కాపరిలాగా ఆయన తన మందను మేపుతాడు. తన చేతులతో గొర్రెపిల్లలను ఎత్తి రొమ్మున ఆనించుకుని మోస్తాడు. పాలిచ్చే గొర్రెలను ఆయన నెమ్మదిగా నడిపిస్తాడు.

1 తెస్సలోనిక పత్రిక 2:7 TELIRV Bible Verse Image
1 తెస్సలోనిక పత్రిక 2:7 (TELIRV) »
పాలిచ్చే తల్లి తన పసిపిల్లలను సాకినట్టు మేము మీతో మృదువుగా వ్యవహరించాం.

ఆదికాండం 50:24 TELIRV Bible Verse Image
ఆదికాండం 50:24 (TELIRV) »
యోసేపు తన సోదరులను చూసి “నేను చనిపోబోతున్నాను. దేవుడు కచ్చితంగా మిమ్మల్ని చూడవచ్చి, ఈ దేశంలోనుండి తాను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశానికి మిమ్మల్ని తీసుకువెళ్తాడు” అని చెప్పాడు

గలతీ పత్రిక 4:19 TELIRV Bible Verse Image
గలతీ పత్రిక 4:19 (TELIRV) »
నా చిన్న పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే వరకూ మీ విషయం మళ్ళీ నేను ప్రసవ వేదన అనుభవిస్తున్నాను.

యోహాను 10:11 TELIRV Bible Verse Image
యోహాను 10:11 (TELIRV) »
నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణం ఇస్తాడు.

యెహెజ్కేలు 34:23 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 34:23 (TELIRV) »
వాటిని మేపడానికి నేను నా సేవకుడు దావీదును వాటి మీద కాపరిగా నియమిస్తాను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపుతాడు.

యెషయా 49:15 TELIRV Bible Verse Image
యెషయా 49:15 (TELIRV) »
స్త్రీ, తన గర్భాన పుట్టిన బిడ్డ మీద జాలిపడకుండా ఉంటుందా? తన చంటిపిల్లను మరచిపోతుందా? వాళ్ళు మరచిపోవచ్చు గానీ నేను నిన్ను మరచిపోను.

ఆదికాండం 26:3 TELIRV Bible Verse Image
ఆదికాండం 26:3 (TELIRV) »
ప్రస్తుతం నువ్వున్న ఈ దేశంలోనే పరదేశిగా ఉండిపో. నేను నీతో ఉంటాను. నిన్ను ఆశీర్వదిస్తాను. నీ తండ్రి అయిన అబ్రాహాముతో చేసిన నిబంధనను నెరవేరుస్తాను.

ఆదికాండం 22:16 TELIRV Bible Verse Image
ఆదికాండం 22:16 (TELIRV) »
“నువ్వు నీ ఒక్కగానొక్క కొడుకుని ఇవ్వడానికి వెనుకంజ వేయకుండా ఇదంతా చేశావు. అందుకే ప్రమాణం చేస్తున్నాను.

ఆదికాండం 13:15 TELIRV Bible Verse Image
ఆదికాండం 13:15 (TELIRV) »
నువ్వు చూస్తున్న ఈ ప్రదేశం అంతా నీకు, నీ వారసులకు శాశ్వతంగా ఇస్తాను.

Available Bible Translations

American Standard Version (ASV)
Numbers 11:12 (ASV) »
King James Version (KJV)
Numbers 11:12 (KJV) »
GOD’S WORD® (GW)
Numbers 11:12 (GW) »
Berean Bible (BSB)
Numbers 11:12 (BSB) »
World English Bible (WEB)
Numbers 11:12 (WEB) »
French Bible (LSG)
Nombres 11:12 (LSG) »
German Bible (LUTH1912)
Numeri 11:12 (LUTH1912) »
Bengali Bible (BENIRV)
গননা 11:12 (BENIRV) »
Marathi Bible (MARIRV)
गणना 11:12 (MARIRV) »
Gujarati Bible (GUJIRV)
ગણના 11:12 (GUJIRV) »
Hebrew Bible (HEB)
במדבר 11:12 (HEB) »
Portuguese Bible (BSL)
Números 11:12 (BSL) »
Vietnamese Bible (VIE)
Dân Số 11:12 (VIE) »
Spanish Bible (RVA)
Números 11:12 (RVA) »
Italian Bible (RIV)
Numeri 11:12 (RIV) »
Chinese Simplified (CUVS)
民 数 记 11:12 (CUVS) »
Chinese Traditional (CUVT)
民 數 記 11:12 (CUVT) »
Albanian Bible (ALB)
Numrat 11:12 (ALB) »
Swedish Bible (SV1917)
4 Mosebok 11:12 (SV1917) »
Russian Bible (RUSV)
Числа 11:12 (RUSV) »
Ukrainian Bible (UKR)
Числа 11:12 (UKR) »
Hungarian Bible (KAR)
4 Mózes 11:12 (KAR) »
Bulgarian Bible (BULG)
Числа 11:12 (BULG) »
Japanese Bible (JPN)
民数記 11:12 (JPN) »
Norwegian Bible (NORSK)
4 Mosebok 11:12 (NORSK) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »