ప్రకటన గ్రంథం 3:1 TELIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download ప్రకటన గ్రంథం 3:1 TELIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

ప్రకటన గ్రంథం 3:1 TELIRV Mobile Phone Wallpaper - “సార్దీస్‌లో ఉన్న - Mobile Bible Verse Wallpaper

ప్రకటన గ్రంథం 3:1 TELIRV

“సార్దీస్‌లో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. ఏడు నక్షత్రాలూ దేవుని ఏడు ఆత్మలూ ఉన్నవాడు చెప్పే విషయాలు. నీ పనులు నాకు తెలుసు. బ్రతికి ఉన్నావనే పేరు మాత్రం నీకు ఉంది గానీ నువ్వు చచ్చిన వాడివే.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ప్రకటన గ్రంథం 3:1 TELIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - ప్రకటన గ్రంథం 3:1 TELIRV Mobile Phone Wallpaper - “సార్దీస్‌లో ఉన్న - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 03 - ప్రకటన గ్రంథం 3:1 TELIRV Mobile Phone Wallpaper - “సార్దీస్‌లో ఉన్న - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 04 - ప్రకటన గ్రంథం 3:1 TELIRV Mobile Phone Wallpaper - “సార్దీస్‌లో ఉన్న - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 05 - ప్రకటన గ్రంథం 3:1 TELIRV Mobile Phone Wallpaper - “సార్దీస్‌లో ఉన్న - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 06 - ప్రకటన గ్రంథం 3:1 TELIRV Mobile Phone Wallpaper - “సార్దీస్‌లో ఉన్న - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 07 - ప్రకటన గ్రంథం 3:1 TELIRV Mobile Phone Wallpaper - “సార్దీస్‌లో ఉన్న - Mobile Bible Verse Wallpaper
View New Tab

ప్రకటన గ్రంథం 3:1 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ప్రకటన గ్రంథం 3:1 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

1 తిమోతి పత్రిక 5:6 TELIRV Bible Verse Image
1 తిమోతి పత్రిక 5:6 (TELIRV) »
అయితే విలాసాల్లో బతికే వితంతువు బతికి ఉన్నా చచ్చినట్టే.

యాకోబు పత్రిక 2:26 TELIRV Bible Verse Image
యాకోబు పత్రిక 2:26 (TELIRV) »
ప్రాణం లేని శరీరం ఎలా మృతమో, అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే.

ప్రకటన గ్రంథం 1:4 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 1:4 (TELIRV) »
ఆసియలో ఉన్న ఏడు సంఘాలకు శుభాకాంక్షలతో యోహాను రాస్తున్న సంగతులు. పూర్వం ఉండి, ప్రస్తుతం ఉంటూ, రానున్న వాడి నుండీ, ఆయన సింహాసనం ముందు ఉన్న ఏడు ఆత్మల నుండీ,

కొలస్సీ పత్రిక 2:13 TELIRV Bible Verse Image
కొలస్సీ పత్రిక 2:13 (TELIRV) »
ఒకప్పుడు మీరు చేసిన అపరాధాలవల్లా శరీరంలో మీకు సున్నతి జరగక పోవడంవల్లా మీరు చనిపోయిన వారుగా ఉండేవారు. అప్పుడు ఆయన తనతోబాటు మిమ్మల్ని బతికించాడు. మన అపరాధాలన్నిటినీ క్షమించాడు.

ప్రకటన గ్రంథం 2:19 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 2:19 (TELIRV) »
నీ పనులూ నీ ప్రేమా నీ విశ్వాసమూ నీ సేవా నీ ఓర్పూ అన్నీ నాకు తెలుసు. ప్రారంభంలో నువ్వు చేసిన పనుల కంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులు ఎక్కువని నాకు తెలుసు.

లూకా 15:24 TELIRV Bible Verse Image
లూకా 15:24 (TELIRV) »
నా ఈ కొడుకు చనిపోయి మళ్ళీ బతికాడు. తప్పిపోయి దొరికాడు’ అని చెప్పాడు. అప్పుడు వారంతా సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టారు.

యూదా పత్రిక 1:12 TELIRV Bible Verse Image
యూదా పత్రిక 1:12 (TELIRV) »
వీరు సిగ్గు లేకుండా విందుల్లో మీతో భోజనం చేస్తూ, తమను తాము బాగా పోషించుకుంటూ, నీటిలో దాగిన బండల్లా ఉన్నారు. వీరు గాలిలో ఎగిరే నీళ్ళులేని మేఘాలు. ఆకు రాలే కాలంలో పళ్ళు లేకుండా రెండు సార్లు చచ్చి వేళ్ళతో సహా పెళ్ళగించిన చెట్లలాంటివారు.

ఎఫెసీ పత్రిక 2:5 TELIRV Bible Verse Image
ఎఫెసీ పత్రిక 2:5 (TELIRV) »
మనం మన అతిక్రమాల్లో చనిపోయి ఉన్నప్పటికీ, మన పట్ల తన మహా ప్రేమను చూపి మనలను క్రీస్తుతో కూడా బతికించాడు. కృప చేతనే మీకు రక్షణ కలిగింది.

ప్రకటన గ్రంథం 1:16 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 1:16 (TELIRV) »
ఆయన కుడి చేతిలో ఏడు నక్షత్రాలున్నాయి. ఆయన నోటి నుండి పదునైన రెండు అంచుల కత్తి బయటకు వస్తూ ఉంది. ఆయన ముఖం తన పూర్ణ శక్తితో ప్రకాశిస్తున్న సూర్యుడిలా ఉంది.

ప్రకటన గ్రంథం 2:13 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 2:13 (TELIRV) »
నీ నివాసం సాతాను సింహాసనం ఉన్న చోట ఉంది అని నాకు తెలుసు. అయినా నా పేరును నువ్వు గట్టిగా పట్టుకున్నావు. సాతాను నివసించే ఆ స్థలంలో నా కోసం సాక్ష్యం చెప్పిన అంతిపా అనే నా విశ్వాసిని చంపిన రోజుల్లో కూడా నువ్వు నీ విశ్వాసాన్ని వదల్లేదు.

లూకా 15:32 TELIRV Bible Verse Image
లూకా 15:32 (TELIRV) »
మనం సంతోషంగా పండగ చేసుకోవాల్సిందే. ఎందుకంటే నీ తమ్ముడు చనిపోయి బతికాడు, తప్పిపోయి దొరికాడు’ అని చెప్పాడు.”

ఎఫెసీ పత్రిక 2:1 TELIRV Bible Verse Image
ఎఫెసీ పత్రిక 2:1 (TELIRV) »
మీరు అతిక్రమాల్లో పాపాల్లో చచ్చి ఉన్నప్పుడు

Available Bible Translations

American Standard Version (ASV)
Revelation 3:1 (ASV) »
King James Version (KJV)
Revelation 3:1 (KJV) »
GOD’S WORD® (GW)
Revelation 3:1 (GW) »
Berean Bible (BSB)
Revelation 3:1 (BSB) »
World English Bible (WEB)
Revelation 3:1 (WEB) »
French Bible (LSG)
Apocalypse 3:1 (LSG) »
German Bible (LUTH1912)
Offenbarung 3:1 (LUTH1912) »
Arabic Bible (AVD)
رُؤيا 3:1 (AVD) »
Portuguese Bible (BSL)
Apocalipse 3:1 (BSL) »
Vietnamese Bible (VIE)
Khải Huyền 3:1 (VIE) »
Spanish Bible (RVA)
Apocalipsis 3:1 (RVA) »
Italian Bible (RIV)
Apocalisse 3:1 (RIV) »
Chinese Simplified (CUVS)
启 示 录 3:1 (CUVS) »
Chinese Traditional (CUVT)
启 示 录 3:1 (CUVT) »
Albanian Bible (ALB)
Zbulesa 3:1 (ALB) »
Hungarian Bible (KAR)
Jelenések 3:1 (KAR) »
Norwegian Bible (NORSK)
Åpenbaringen 3:1 (NORSK) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »