మత్తయి 21:1 TELIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download మత్తయి 21:1 TELIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

మత్తయి 21:1 TELIRV 4K Wallpaper - వారు యెరూషలేమును - 4K Wallpaper Bible Verse

మత్తయి 21:1 TELIRV

వారు యెరూషలేమును సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చారు. అక్కడ యేసు ఇద్దరు శిష్యులను పిలిచి,

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Matthew 21:1 TELIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - మత్తయి 21:1 TELIRV 4K Wallpaper - వారు యెరూషలేమును - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 03 - మత్తయి 21:1 TELIRV 4K Wallpaper - వారు యెరూషలేమును - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 04 - మత్తయి 21:1 TELIRV 4K Wallpaper - వారు యెరూషలేమును - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 05 - మత్తయి 21:1 TELIRV 4K Wallpaper - వారు యెరూషలేమును - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 06 - మత్తయి 21:1 TELIRV 4K Wallpaper - వారు యెరూషలేమును - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 07 - మత్తయి 21:1 TELIRV 4K Wallpaper - వారు యెరూషలేమును - 4K Wallpaper Bible Verse
View New Tab

మత్తయి 21:1 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to మత్తయి 21:1 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

జెకర్యా 14:4 TELIRV Bible Verse Image
జెకర్యా 14:4 (TELIRV) »
ఆ రోజున ఆయన యెరూషలేము ఎదురుగా తూర్పు దిక్కున ఉన్న ఒలీవ కొండపై ఆయన పాదాలు మోపుతాడు. అప్పుడు ఒలీవ కొండ తూర్పుకు, పడమరకు మధ్యకు చీలిపోయి సగం కొండ ఉత్తరం వైపుకు, సగం కొండ దక్షిణం వైపుకు జరుగుతుంది. వాటి మధ్య ఒక విశాలమైన లోయ ఏర్పడుతుంది.

యోహాను 8:1 TELIRV Bible Verse Image
యోహాను 8:1 (TELIRV) »
యేసు ఒలీవ కొండకు వెళ్ళాడు.

అపొస్తలుల కార్యములు 1:12 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 1:12 (TELIRV) »
అప్పుడు వారు ఒలీవ కొండ నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. ఆ కొండ యెరూషలేముకు విశ్రాంతి దినాన నడవదగినంత దూరంలో ఉంది.

మత్తయి 26:30 TELIRV Bible Verse Image
మత్తయి 26:30 (TELIRV) »
అప్పుడు వారు ఒక కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళారు.

మత్తయి 24:3 TELIRV Bible Verse Image
మత్తయి 24:3 (TELIRV) »
ఆయన ఒలీవ కొండమీద కూర్చుని ఉండగా శిష్యులు ఆయన దగ్గరికి ఏకాంతంగా వచ్చి, “నువ్వు చెప్పిన విషయాలు ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకూ, లోకాంతానికీ సంకేతాలు మాకు చెప్పు” అని అడిగారు.

లూకా 21:37 TELIRV Bible Verse Image
లూకా 21:37 (TELIRV) »
ఆయన ప్రతి రోజూ పగలు దేవాలయంలో బోధిస్తూ రాత్రి ఒలీవ కొండపై గడిపేవాడు.

మార్కు 11:1 TELIRV Bible Verse Image
మార్కు 11:1 (TELIRV) »
వారు యెరూషలేము పట్టణాన్ని సమీపించారు. ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనియ అనే గ్రామాలు చేరుకున్నారు. అప్పుడు ఆయన తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి ఇలా అన్నాడు.

లూకా 22:39 TELIRV Bible Verse Image
లూకా 22:39 (TELIRV) »
భోజనం అయ్యాక ఆయన బయల్దేరి తన అలవాటు ప్రకారం ఒలీవ కొండకు వెళ్ళాడు. ఆయన శిష్యులు కూడా ఆయనతో వెళ్ళారు.

మార్కు 14:26 TELIRV Bible Verse Image
మార్కు 14:26 (TELIRV) »
అప్పుడు వారు ఒక కీర్తన పాడి ఒలీవల కొండకి వెళ్ళారు.

లూకా 19:28 TELIRV Bible Verse Image
లూకా 19:28 (TELIRV) »
యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేముకు ప్రయాణమై సాగిపోయాడు.

Available Bible Translations

American Standard Version (ASV)
Matthew 21:1 (ASV) »
King James Version (KJV)
Matthew 21:1 (KJV) »
GOD’S WORD® (GW)
Matthew 21:1 (GW) »
Berean Bible (BSB)
Matthew 21:1 (BSB) »
World English Bible (WEB)
Matthew 21:1 (WEB) »
French Bible (LSG)
Matthieu 21:1 (LSG) »
German Bible (LUTH1912)
Matthäus 21:1 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਮੱਤੀ 21:1 (PANIRV) »
Bengali Bible (BENIRV)
মথি 21:1 (BENIRV) »
Marathi Bible (MARIRV)
मत्तय 21:1 (MARIRV) »
Arabic Bible (AVD)
مَتَّى 21:1 (AVD) »
Portuguese Bible (BSL)
Mateus 21:1 (BSL) »
Vietnamese Bible (VIE)
Ma-thi-ơ 21:1 (VIE) »
Spanish Bible (RVA)
Mateo 21:1 (RVA) »
Italian Bible (RIV)
Matteo 21:1 (RIV) »
Chinese Simplified (CUVS)
马 太 福 音 21:1 (CUVS) »
Chinese Traditional (CUVT)
馬 太 福 音 21:1 (CUVT) »
Albanian Bible (ALB)
Mateu 21:1 (ALB) »
Swedish Bible (SV1917)
Matteus 21:1 (SV1917) »
Russian Bible (RUSV)
Матфея 21:1 (RUSV) »
Ukrainian Bible (UKR)
Матвія 21:1 (UKR) »
Hungarian Bible (KAR)
Máté 21:1 (KAR) »
Bulgarian Bible (BULG)
Матей 21:1 (BULG) »
Norwegian Bible (NORSK)
Matteus 21:1 (NORSK) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »