మత్తయి 21:42 TELIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download మత్తయి 21:42 TELIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

మత్తయి 21:42 TELIRV 4K Wallpaper - అప్పుడు యేసు - 4K Wallpaper Bible Verse

మత్తయి 21:42 TELIRV

అప్పుడు యేసు వారితో, “‘ఇల్లు కట్టేవారు తిరస్కరించిన రాయి చివరికి ముఖ్యమైన పునాది రాయి అయ్యింది. దీన్ని ప్రభువే చేశాడు. ఇది మనకు ఆశ్చర్యకరం,’ అనే మాట మీరు లేఖనాల్లో ఎప్పుడూ చదవలేదా?

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Matthew 21:42 TELIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - మత్తయి 21:42 TELIRV 4K Wallpaper - అప్పుడు యేసు - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 03 - మత్తయి 21:42 TELIRV 4K Wallpaper - అప్పుడు యేసు - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 04 - మత్తయి 21:42 TELIRV 4K Wallpaper - అప్పుడు యేసు - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 05 - మత్తయి 21:42 TELIRV 4K Wallpaper - అప్పుడు యేసు - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 06 - మత్తయి 21:42 TELIRV 4K Wallpaper - అప్పుడు యేసు - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 07 - మత్తయి 21:42 TELIRV 4K Wallpaper - అప్పుడు యేసు - 4K Wallpaper Bible Verse
View New Tab

మత్తయి 21:42 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to మత్తయి 21:42 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

కీర్తన 118:22 TELIRV Bible Verse Image
కీర్తన 118:22 (TELIRV) »
ఇల్లు కట్టేవారు తిరస్కరించిన రాయి మూలరాయి అయింది.

యెషయా 28:16 TELIRV Bible Verse Image
యెషయా 28:16 (TELIRV) »
దానికి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. “చూడండి, నేను సీయోనులో ఒక పునాది రాయి వేస్తాను. అది పరిశోధనకి గురైన రాయి. ఒక ప్రశస్తమైన మూలరాయిని వేస్తాను. అది దృఢమైన పునాది రాయి. విశ్వాసం ఉంచే వాడు సిగ్గుపడడు.

అపొస్తలుల కార్యములు 4:11 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 4:11 (TELIRV) »
ఇల్లు కట్టే మీరు వదిలేసిన రాయి ఆయనే. ఆ రాయి భవనానికి ఆధారశిల అయ్యింది.

1 పేతురు పత్రిక 2:4 TELIRV Bible Verse Image
1 పేతురు పత్రిక 2:4 (TELIRV) »
మనుషులు తిరస్కరించినా, దేవుడు ఎన్నుకున్నదీ విలువైనదీ, సజీవమైన రాయి అయిన ప్రభువు దగ్గరికి రండి.

ఎఫెసీ పత్రిక 2:20 TELIRV Bible Verse Image
ఎఫెసీ పత్రిక 2:20 (TELIRV) »
క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా ఉండి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడ్డారు.

రోమీయులకు 9:33 TELIRV Bible Verse Image
రోమీయులకు 9:33 (TELIRV) »
“ఇదిగో నేను సీయోనులో ఒక అడ్డురాయిని, తొట్రుపడేలా చేసే ఒక అడ్డుబండను ఉంచుతాను. ఆయనలో విశ్వాసం ఉంచేవాడు సిగ్గు పడడు” అని రాసి ఉన్న ప్రకారం వారు ఆ అడ్డురాయి తగిలి, తొట్రుపడ్డారు.

లూకా 20:17 TELIRV Bible Verse Image
లూకా 20:17 (TELIRV) »
ఆయన వారిని చూసి, “అలాగైతే, ‘ఇల్లు కట్టేవారు పనికి రాదని తీసివేసిన రాయే ముఖ్యమైన మూలరాయి అయింది’ అని రాసి ఉన్న మాట సంగతి ఏమిటి?

మార్కు 12:10 TELIRV Bible Verse Image
మార్కు 12:10 (TELIRV) »
మీరు ఈ లేఖనం చదవలేదా? ‘ఇల్లు కట్టేవారు పనికి రాదని పారవేసిన రాయి తలరాయిగా మారింది.

జెకర్యా 3:8 TELIRV Bible Verse Image
జెకర్యా 3:8 (TELIRV) »
ప్రధాన యాజకుడవైన యెహోషువా, నీ యెదుట కూర్చుని ఉన్న నీ సహకారులు జరగబోయేవాటికి సూచనలుగా ఉన్నారు. నువ్వూ, వాళ్ళూ నా మాట ఆలకించాలి. అది ఏమిటంటే, ‘చిగురు’ అనే నా సేవకుణ్ణి నేను రప్పించబోతున్నాను.

హబక్కూకు 1:5 TELIRV Bible Verse Image
హబక్కూకు 1:5 (TELIRV) »
అన్యజనుల్లో జరుగుతున్నది చూడండి, ఆలోచించండి. నిర్ఘాంతపొండి. మీ కాలంలో నేనొక కార్యం చేస్తాను. అలా జరుగుతుందని ఎవరైనా మీకు చెప్పినా మీరు నమ్మరు.

అపొస్తలుల కార్యములు 13:40 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 13:40 (TELIRV) »
కాబట్టి ప్రవక్తలు చెప్పినవి మీ మీదికి రాకుండా జాగ్రత్త పడండి. అవేవంటే,

ఎఫెసీ పత్రిక 3:3 TELIRV Bible Verse Image
ఎఫెసీ పత్రిక 3:3 (TELIRV) »
అదేమంటే దర్శనం ద్వారా నాకు క్రీస్తు మర్మం వెల్లడైంది. దీని గురించి మీకు కూడా తెలిసిన సంగతి ఇంతకు ముందు క్లుప్తంగా రాశాను.

Available Bible Translations

American Standard Version (ASV)
Matthew 21:42 (ASV) »
King James Version (KJV)
Matthew 21:42 (KJV) »
GOD’S WORD® (GW)
Matthew 21:42 (GW) »
Berean Bible (BSB)
Matthew 21:42 (BSB) »
World English Bible (WEB)
Matthew 21:42 (WEB) »
French Bible (LSG)
Matthieu 21:42 (LSG) »
German Bible (LUTH1912)
Matthäus 21:42 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਮੱਤੀ 21:42 (PANIRV) »
Bengali Bible (BENIRV)
মথি 21:42 (BENIRV) »
Portuguese Bible (BSL)
Mateus 21:42 (BSL) »
Vietnamese Bible (VIE)
Ma-thi-ơ 21:42 (VIE) »
Spanish Bible (RVA)
Mateo 21:42 (RVA) »
Italian Bible (RIV)
Matteo 21:42 (RIV) »
Chinese Simplified (CUVS)
马 太 福 音 21:42 (CUVS) »
Chinese Traditional (CUVT)
馬 太 福 音 21:42 (CUVT) »
Albanian Bible (ALB)
Mateu 21:42 (ALB) »
Swedish Bible (SV1917)
Matteus 21:42 (SV1917) »
Russian Bible (RUSV)
Матфея 21:42 (RUSV) »
Ukrainian Bible (UKR)
Матвія 21:42 (UKR) »
Hungarian Bible (KAR)
Máté 21:42 (KAR) »
Bulgarian Bible (BULG)
Матей 21:42 (BULG) »
Norwegian Bible (NORSK)
Matteus 21:42 (NORSK) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »