1 తెస్సలోనిక పత్రిక Chapter 5 TELIRV Bible Verse Images

1 తెస్సలోనిక పత్రిక 5 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 తెస్సలోనిక పత్రిక 5 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


1 తెస్సలోనిక పత్రిక 5:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సోదరులారా, కాలాలను సమయాలను గూర్చి నేను మీకు రాయనక్కరలేదు.

1 తెస్సలోనిక పత్రిక 5:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాత్రి పూట దొంగ ఎలా వస్తాడో ప్రభువు దినం కూడా అలానే వస్తుందని మీకు బాగా తెలుసు.

1 తెస్సలోనిక పత్రిక 5:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రజలు “అంతా ప్రశాంతంగా భద్రంగా ఉంది. భయమేమీ లేదు,” అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు గర్భవతికి నొప్పులు వచ్చినట్టుగా వారి మీదికి నాశనం అకస్మాత్తుగా వస్తుంది కనుక వారు ఏ విధంగానూ తప్పించుకోలేరు.

1 తెస్సలోనిక పత్రిక 5:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సోదరులారా, ఆ రోజు దొంగలాగా మీ మీదికి రావడానికి మీరేమీ చీకటిలో ఉన్నవారు కాదు.

1 తెస్సలోనిక పత్రిక 5:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరంతా వెలుగు సంతానం, పగటి సంతానం. మనం రాత్రి సంతానం కాదు. చీకటి సంతానమూ కాదు.

1 తెస్సలోనిక పత్రిక 5:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి ఇతరుల్లాగా నిద్ర పోకుండా, అప్రమత్తంగా, మెలకువగా ఉందాం.

1 తెస్సలోనిక పత్రిక 5:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నిద్రపోయే వారు రాత్రుళ్ళు నిద్రపోతారు. తాగి మత్తెక్కేవారు రాత్రుళ్ళే మత్తుగా ఉంటారు.

1 తెస్సలోనిక పత్రిక 5:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
విశ్వాసులమైన మనం పగటి వాళ్ళం కాబట్టి మనలను మనం అదుపులో ఉంచుకుందాము. విశ్వాసం, ప్రేమను కవచంగా, రక్షణ కొరకైన ఆశాభావాన్ని శిరస్త్రాణంగా ధరించుకుందాం.

1 తెస్సలోనిక పత్రిక 5:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవుడు రక్షణ పొందడానికే మనలను నియమించాడు గానీ ఉగ్రతను ఎదుర్కోడానికి కాదు.

1 తెస్సలోనిక పత్రిక 5:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనం మెలకువగా ఉన్నా నిద్రపోతూ ఉన్నా తనతో కలసి జీవించడానికే ఆయన మన కోసం చనిపోయాడు.

1 తెస్సలోనిక పత్రిక 5:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి మీరు ఇప్పుడు చేస్తున్నట్టుగానే ఒకరినొకరు ఆదరించుకోండి, క్షేమాభివృద్ధి కలగజేసుకోండి.

1 తెస్సలోనిక పత్రిక 5:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సోదరులారా, మీ మధ్య ప్రయాసపడుతూ ప్రభువులో మీకు నాయకత్వం వహిస్తూ మీకు బుద్ధి చెబుతూ ఉన్నవారిని గౌరవించండి.

1 తెస్సలోనిక పత్రిక 5:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు చేస్తున్న పనిని బట్టి వారిని ప్రేమతో ఎంతో ఘనంగా ఎంచుకోవాలని బతిమాలుతున్నాం. ఒకరితో మరొకరు శాంతి భావనతో ఉండండి.

1 తెస్సలోనిక పత్రిక 5:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సోదరులారా, మీకు మా ఉపదేశం ఏమిటంటే, సోమరులను హెచ్చరించండి. ధైర్యం లేక కుంగిపోయిన వారికి ధైర్యం చెప్పండి. బలహీనులకు సహాయం చేయండి. అందరి పట్లా సహనం కలిగి ఉండండి.

1 తెస్సలోనిక పత్రిక 5:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎవరూ కీడుకు ప్రతి కీడు ఎవరికీ చేయకుండా చూసుకోండి. మీరు ఒకరి పట్ల మరొకరూ, ఇంకా మనుషులందరి పట్లా ఎప్పుడూ మేలైన దానినే చేయడానికి తీవ్ర ప్రయత్నం చెయ్యండి.

1 తెస్సలోనిక పత్రిక 5:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎప్పుడూ సంతోషంగా ఉండండి.

1 తెస్సలోనిక పత్రిక 5:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండండి.

1 తెస్సలోనిక పత్రిక 5:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలా చేయడం యేసు క్రీస్తులో మీ విషయంలో దేవుని ఉద్దేశం.

1 తెస్సలోనిక పత్రిక 5:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుని ఆత్మను ఆర్పవద్దు.

1 తెస్సలోనిక పత్రిక 5:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.

1 తెస్సలోనిక పత్రిక 5:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అన్నిటినీ పరిశీలించి శ్రేష్ఠమైన దాన్ని పాటించండి.

1 తెస్సలోనిక పత్రిక 5:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రతి విధమైన కీడుకూ దూరంగా ఉండండి.

1 తెస్సలోనిక పత్రిక 5:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
శాంతి ప్రదాత అయిన దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పవిత్ర పరచు గాక! మీ ఆత్మా ప్రాణమూ శరీరమూ మన ప్రభువైన యేసుక్రీస్తు రాకలో నిందారహితంగా సంపూర్ణంగా ఉంటాయి గాక!

1 తెస్సలోనిక పత్రిక 5:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు కాబట్టి ఆయన అలా చేస్తాడు.

1 తెస్సలోనిక పత్రిక 5:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సోదరులారా, మా కోసం ప్రార్థన చేయండి.

1 తెస్సలోనిక పత్రిక 5:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పవిత్రమైన ముద్దుపెట్టుకుని సోదరులందరికీ వందనాలు తెలియజేయండి.

1 తెస్సలోనిక పత్రిక 5:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సోదరులందరికీ ఈ ఉత్తరాన్ని చదివి వినిపించాలని ప్రభువు పేర మీకు ఆదేశిస్తున్నాను.

1 తెస్సలోనిక పత్రిక 5:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండు గాక!

Available Bible Translations

American Standard Version (ASV)
1 Thessalonians 5 (ASV) »
King James Version (KJV)
1 Thessalonians 5 (KJV) »
GOD’S WORD® (GW)
1 Thessalonians 5 (GW) »
Berean Bible (BSB)
1 Thessalonians 5 (BSB) »
World English Bible (WEB)
1 Thessalonians 5 (WEB) »
German Bible (LUTH1912)
1 Thessalonicher 5 (LUTH1912) »
Portuguese Bible (BSL)
1 Tessalonicenses 5 (BSL) »
Vietnamese Bible (VIE)
1 Thê-sa-lô-ni-ca 5 (VIE) »
Spanish Bible (RVA)
1 Tesalonicenses 5 (RVA) »
Italian Bible (RIV)
1 Tessalonicesi 5 (RIV) »
Albanian Bible (ALB)
1 Thesalonikasve 5 (ALB) »
Ukrainian Bible (UKR)
1 солунян 5 (UKR) »
Hungarian Bible (KAR)
1 Thesszalonika 5 (KAR) »
Bulgarian Bible (BULG)
1 Солунци 5 (BULG) »
Norwegian Bible (NORSK)
1 Tessaloniker 5 (NORSK) »

1 తెస్సలోనిక పత్రిక (TELIRV) Chapter Selection

1 2 3 4 5

TELIRV Book Selection List