ఎఫెసీ పత్రిక Chapter 4 TELIRV Bible Verse Images

ఎఫెసీ పత్రిక 4 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ఎఫెసీ పత్రిక 4 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ఎఫెసీ పత్రిక 4:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా సంపూర్ణ వినయం, సాత్వికం, సమాధానం కలిగిన వారై, ప్రేమతో ఒకడినొకడు సహిస్తూ, సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగి నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుతున్నాను.

ఎఫెసీ పత్రిక 4:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా సంపూర్ణ వినయం, సాత్వికం, సమాధానం కలిగిన వారై, ప్రేమతో ఒకడినొకడు సహిస్తూ, సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగి నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుతున్నాను.

ఎఫెసీ పత్రిక 4:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా సంపూర్ణ వినయం, సాత్వికం, సమాధానం కలిగిన వారై, ప్రేమతో ఒకడినొకడు సహిస్తూ, సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగి నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుతున్నాను.

ఎఫెసీ పత్రిక 4:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏ విధంగా మీ పిలుపుకు సంబంధించిన నిశ్చయతతో ఉన్నారో ఆ విధంగా శరీరం ఒక్కటే, ఆత్మా ఒక్కడే.

ఎఫెసీ పత్రిక 4:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే.

ఎఫెసీ పత్రిక 4:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికంటే పైనా, అందరి ద్వారా అందరిలో ఉన్నాడు.

ఎఫెసీ పత్రిక 4:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే క్రీస్తు అనుగ్రహించిన కృప కొలతను బట్టి మనలో ప్రతి ఒక్కరికీ వరాలు లభించాయి.

ఎఫెసీ పత్రిక 4:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దీని గురించే ఆయన ఆరోహణమైనప్పుడు బందీలను చెరలోకి కొనిపోయాడనీ తన ప్రజలకు బహుమానాలు ఇచ్చాడనీ లేఖనంలో ఉంది.

ఎఫెసీ పత్రిక 4:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఆరోహణమయ్యాడు” అనే మాటకు ఆయన భూమి కింది భాగాలకు దిగాడు అని కూడా అర్థం ఉంది కదా.

ఎఫెసీ పత్రిక 4:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలా దిగినవాడే తానే సమస్తాన్నీ నింపేలా ఆకాశ మహాకాశాలన్నింటినీ దాటి, ఎంతో పైకి ఎక్కిపోయాడు.

ఎఫెసీ పత్రిక 4:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
విశ్వాసులను సేవా కార్యాలకు సిద్ధం చేయాలనీ క్రీస్తు సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలనీ ఆయన కొందరిని అపొస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, మరి కొందరిని కాపరులుగా, బోధకులుగా నియమించాడు.

ఎఫెసీ పత్రిక 4:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
విశ్వాసులను సేవా కార్యాలకు సిద్ధం చేయాలనీ క్రీస్తు సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలనీ ఆయన కొందరిని అపొస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, మరి కొందరిని కాపరులుగా, బోధకులుగా నియమించాడు.

ఎఫెసీ పత్రిక 4:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనమంతా విశ్వాసంలో, దేవుని కుమారుడి గురించిన జ్ఞానంలో ఏకీభావం కలిగి ఉండాలనీ క్రీస్తు కలిగి ఉన్న పరిపూర్ణ పరిణతికి సమానమైన పరిణతి చెందాలనీ ఆయన ఇలా నియమించాడు.

ఎఫెసీ పత్రిక 4:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు మనం పసిపిల్లల్లాగా కాక మనుషులు కపటంతో, కుయుక్తితో తప్పు దారికి లాగాలని కల్పించిన అన్నిరకాల బోధలు అనే గాలుల తాకిడికి కొట్టుకుపోకుండా ఉంటాము.

ఎఫెసీ పత్రిక 4:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రేమతో సత్యమే మాట్లాడుతూ అన్ని విషయాల్లో క్రీస్తులాగా ఎదుగుదాం.

ఎఫెసీ పత్రిక 4:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయనే శిరస్సు. ఆయన నుండి సంఘమనే శరీరం చక్కగా అమరి, దానిలోని ప్రతి అవయవమూ కీళ్ళ మూలంగా కలిసి ఉండి, తన శక్తి కొలది పని చేసినపుడు ప్రేమలో తనకు క్షేమాభివృద్ధి కలిగేలా అభివృద్ధి చెందుతుంది.

ఎఫెసీ పత్రిక 4:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి మీరికనుండి నిరుపయోగమైన హృదయాలోచనలతో జీవించే అవిశ్వాసుల్లాగా జీవించవద్దని ప్రభువులో మిమ్మల్ని వేడుకుంటున్నాను.

ఎఫెసీ పత్రిక 4:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే వారి మనసు అంధకారమయమై, తమ హృదయ కాఠిన్యం వలనా తమలోని ఆజ్ఞానం వలనా తమ మనసులోని ఆజ్ఞానాన్ని అనుసరించి, దేవుని జీవం నుండి వేరైపోయారు.

ఎఫెసీ పత్రిక 4:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు సిగ్గు లేకుండా అత్యాశతో నానారకాల అపవిత్ర కార్యాలు చేయడం కోసం తమను తాము కాముకత్వానికి అప్పగించుకున్నారు.

ఎఫెసీ పత్రిక 4:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే మీరు క్రీస్తును గూర్చి నేర్చుకొన్నది ఇది కాదు.

ఎఫెసీ పత్రిక 4:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేసులోని సత్యం గురించి ఉన్నది ఉన్నట్టుగానే మీరు ఉపదేశం పొందారు.

ఎఫెసీ పత్రిక 4:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి మీరు మీ గత జీవితానికి సంబంధించినదీ, మోసకరమైన కోరికల చేత చెడిపోయేదీ అయిన మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టండి

ఎఫెసీ పత్రిక 4:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ అంతరంగిక మనస్సులు వినూత్నం కావాలి.

ఎఫెసీ పత్రిక 4:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుడు ఇచ్చే కొత్త స్వభావం ధరించుకోవాలి. అలాటి స్వభావం యథార్థమైన నీతి పవిత్రతలు కలిగి ఉంటుంది.

ఎఫెసీ పత్రిక 4:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనం ఒకరికొకరం అవయవాల వంటి వారం. కాబట్టి మీరు అబద్ధాలు మానేసి మీ సాటిమనిషితో సత్యమే పలకాలి.

ఎఫెసీ పత్రిక 4:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కోపపడవచ్చు గాని అది పాపానికి దారి తీయకూడదు. మీ కోపం పొద్దుగుంకే దాకా ఉండకూడదు.

ఎఫెసీ పత్రిక 4:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సాతానుకు అవకాశం ఇవ్వకండి.

ఎఫెసీ పత్రిక 4:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దొంగతనం చేసేవాడు దాన్ని విడిచిపెట్టాలి. తన చేతులతో కష్టపడి పనిచేసి అక్కరలో ఉన్నవారికి సహాయం చేయాలి.

ఎఫెసీ పత్రిక 4:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ నోటి వెంట చెడు మాటలు రాకూడదు. వినేవారికి ప్రయోజనం కలిగేలా వారు అభివృద్ధి చెందేలా కృపా సహితంగా మాట్లాడండి.

ఎఫెసీ పత్రిక 4:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచ వద్దు. ఎందుకంటే ఆయన ముద్ర మీ విమోచన దినం వరకూ మీపై ఉంటుంది.

ఎఫెసీ పత్రిక 4:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సమస్తమైన దుష్టత్వంతోబాటు ద్వేషం, కోపం, రౌద్రం, అల్లరి, దూషణ అనే వాటిని పూర్తిగా విడిచిపెట్టండి.

ఎఫెసీ పత్రిక 4:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హృదయంలో కరుణ కలిగి ఒకడిపై మరొకడు దయ చూపించండి. దేవుడు మిమ్మల్ని ఏ విధంగా క్రీస్తులో క్షమించాడో ఆ విధంగానే మీరు కూడా ఇతరులను క్షమించండి.

Available Bible Translations

American Standard Version
Ephesians 4 (ASV) »
King James Version
Ephesians 4 (KJV) »
GOD’S WORD® (GW)
Ephesians 4 (GW) »
World English Bible
Ephesians 4 (WEB) »
Louis Segond 1910
Éphésiens 4 (LSG) »
Luther Bibel 1912
Epheser 4 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
इफिसियों 4 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਅਫ਼ਸੀਆਂ 4 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
ইফিচীয়া 4 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எபேசியர் 4 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
इफिसकरांस 4 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
એફેસીઓને 4 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಎಫೆಸದವರಿಗೆ 4 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
أفَسُس 4 (AVD) »
Bíblia Sagrada Português
Efésios 4 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ê-phê-sô 4 (VIE) »
Reina Valera Antigua
Efesios 4 (RVA) »
La Sacra Bibbia
Efesini 4 (RIV) »
圣 经 简体中文和合本
以 弗 所 书 4 (CUVS) »
聖 經 繁體中文和合本
以 弗 所 書 4 (CUVT) »
Bibla e Shenjtë
Efesianëve 4 (ALB) »
Svenska Bibeln 1917
Efesierbrevet 4 (SV1917) »
Библия на русском
Ефесянам 4 (RUSV) »
Українська Біблія
ефесян 4 (UKR) »
Szent Biblia - Magyar
Efézus 4 (KAR) »
Българска Библия
Ефесяни 4 (BULG) »
Det Norsk Bibel
Efeserne 4 (NORSK) »
Biblia Takatifu
Waefeso 4 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Efesos 4 (SOM) »
De Heilige Schrift
Efeziërs 4 (NLD) »
Dansk Bibel 1871
Efeserne 4 (DA1871) »

ఎఫెసీ పత్రిక (TELIRV) Chapter Selection

1 2 3 4 5 6

TELIRV Book Selection List