యిర్మీయా Chapter 52 TELIRV Bible Verse Images

యిర్మీయా 52 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share యిర్మీయా 52 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


యిర్మీయా 52:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన పరిపాలన ప్రారంభించినప్పుడు సిద్కియా వయస్సు 21 సంవత్సరాలు. అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హమూటలు. ఆమె లిబ్నా అనే ఊరికి చెందిన యిర్మీయా కూతురు.

యిర్మీయా 52:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోయాకీము లాగే సిద్కియా కూడా యెహోవా దృష్టికి దుర్మార్గంగా ప్రవర్తించాడు.

యిర్మీయా 52:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా తీవ్రమైన కోపంతో వాళ్ళని తన ఎదుట నుండి వెళ్లగొట్టే వరకూ ఈ దుర్మార్గాలు యెరూషలేములోనూ యూదాలోనూ జరిగాయి. తర్వాత సిద్కియా బబులోను రాజు మీద తిరుగుబాటు చేశాడు.

యిర్మీయా 52:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని పరిపాలనలో తొమ్మిదో సంవత్సరం పదోనెల్లో పదో రోజున బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యాన్నంతా తీసుకుని యెరూషలేముకు వచ్చాడు. వాళ్ళు యెరూషలేముకు ఎదురుగా శిబిరం వేసుకున్నారు.

యిర్మీయా 52:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ విధంగా రాజైన సిద్కియా పరిపాలనలో పదకొండో సంవత్సరం వరకూ పట్టణం ముట్టడిలో ఉంది.

యిర్మీయా 52:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ సంవత్సరం నాలుగో నెల తొమ్మిదో రోజున పట్టణంలో తీవ్రమైన కరువు ఏర్పడింది. దేశంలో ప్రజలకు ఆహరం బొత్తిగా లేకుండా పోయింది.

యిర్మీయా 52:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ప్రాకారాలను పడగొట్టారు. కల్దీయులు పట్టణంలో ప్రవేశించారు. పట్టణంలో సైనికులందరూ రాజు తోట దగ్గరున్న రెండు గోడల మధ్య ద్వారం గుండా పట్టణం విడిచిపెట్టి పారిపోయారు. అరాబా దిశగా తరలి వెళ్ళారు.

యిర్మీయా 52:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కానీ కల్దీయుల సైన్యం రాజును తరిమింది. యెరికో సమీపంలోని యోర్దాను నదీలోయ మైదాన ప్రాంతంలో వాళ్ళు సిద్కియాను తరిమి పట్టుకున్నారు. అతని సైన్యం అతణ్ణి విడిచి పెట్టి కకావికలై పోయారు.

యిర్మీయా 52:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాళ్ళు రాజును పట్టుకుని హమాతు దేశంలోని రిబ్లా పట్టణంలో ఉన్న బబులోను రాజు దగ్గరికి అతణ్ణి తీసుకు వచ్చారు. అక్కడే అతడు యూదా రాజైన సిద్కియాకు శిక్ష విధించాడు.

యిర్మీయా 52:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బబులోను రాజు సిద్కియా కొడుకులను అతని కళ్ళ ఎదుటే చంపించాడు. అతడు రిబ్లాలోనే యూదా అధిపతులనందరినీ ఊచకోత కోయించాడు.

యిర్మీయా 52:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సిద్కియా రెండు కళ్ళూ పీకించాడు. అతణ్ణి ఇత్తడి సంకెళ్ళతో బంధించి, బబులోనుకు తీసుకు వచ్చారు. అతడు చనిపోయేంత వరకూ బబులోను రాజు అతణ్ణి చెరసాలలోనే ఉంచాడు.

యిర్మీయా 52:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయిదో నెల పదో రోజున, అంటే బబులోను రాజైన నెబుకద్నెజరు పరిపాలన పందొమ్మిదో సంవత్సరంలో బబులోను రాజు అంగరక్షకుల అధిపతీ, రాజు సేవకుడూ అయిన నెబూజరదాను యెరూషలేముకు వచ్చాడు.

యిర్మీయా 52:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు యెహోవా మందిరాన్నీ, రాజు భవనాన్నీ, యెరూషలేములోని ప్రాముఖ్యమైన ఇళ్లనూ తగలబెట్టించాడు.

యిర్మీయా 52:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాజు దగ్గర అంగరక్షకుల అధిపతితో పాటు వెళ్ళిన సైన్యం యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారాలను కూల్చివేశారు.

యిర్మీయా 52:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాజు అంగరక్షకుల అధిపతి నెబూజరదాను ప్రజల్లో కొందరు నిరుపేదలనూ పట్టణంలో మిగిలిపోయిన కొందరినీ, బబులోను రాజు పక్షాన చేరిన వాళ్ళనూ, వృత్తి పనుల వాళ్ళలో కొందరినీ తీసుకు పోయాడు.

యిర్మీయా 52:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాజు అంగరక్షకుల అధిపతి నెబూజరదాను ద్రాక్షాతోటల్లో పని చేయడానికి కొందరు నిరుపేదలను ఉండనిచ్చాడు.

యిర్మీయా 52:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కల్దీయులు యెహోవా మందిరంలో ఉన్న ఇత్తడి స్తంభాలను, పీటలను, ఇత్తడి సరస్సునూ ఊడదీసి వాటిని ముక్కలు చేసి ఆ ఇత్తడినంతా బబులోనుకు పట్టుకుపోయారు.

యిర్మీయా 52:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలాగే బిందెలనూ, కుండలనూ గిన్నెలనూ కత్తెరలనూ గరిటెలనూ ఇంకా యాజకులు ఉపయోగించే ఇత్తడి వస్తువులు అన్నిటినీ తీసుకువెళ్ళారు.

యిర్మీయా 52:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పళ్ళేలనూ, ధూపం వేసే పళ్ళేలనూ పాత్రలనూ కుండలనూ దీప స్తంభాలనూ ఇంకా బంగారు పళ్ళేలనూ వెండి పళ్ళేలనూ రాజు అంగరక్షకుల అధిపతి తీసుకువెళ్ళాడు.

యిర్మీయా 52:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాజైన సొలొమోను యెహోవా మందిరానికి చేయించిన రెండు స్థంభాలూ సరస్సూ పీటల కింద ఉన్న పన్నెండు ఎద్దుల ఇత్తడి ప్రతిమలూ అన్నీ ఇత్తడివి. ఆ ఇత్తడిని తూకం వేయడం సాధ్యం కాదు. వాటన్నిటినీ అతడు బబులోనుకు తీసుకు వెళ్ళాడు.

యిర్మీయా 52:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాటిలో ఒక్కో స్తంభం దాదాపు ఇరవై ఆరు అడుగుల ఎత్తు ఉంటుంది. వాటి చుట్టు కొలత పదిహేడున్నర అడుగులు ఉంటుంది. ఇత్తడి రేకు నాలుగు వేళ్ళ మందం ఉంటుంది. అది లోపల బోలుగా ఉంటుంది.

యిర్మీయా 52:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒక స్తంభం పైన ఒక ఇత్తడి పీట ఉంది. ఆ పీట ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది. ఆ పీట చుట్టూ ఇత్తడి దానిమ్మలూ, అల్లిక పనీ ఉన్నాయి. ఇవి కూడా ఇత్తడితో చేసినవే. రెండో స్తంభం పైన కూడా ఇలాగే ఉంది. దానిక్కూడా ఇత్తడి దానిమ్మలు ఉన్నాయి.

యిర్మీయా 52:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి పీటల పక్కన మొత్తం తొంభై ఆరు దానిమ్మలూ, అల్లిక పని చుట్టూ వంద దానిమ్మలూ ఉన్నాయి.

యిర్మీయా 52:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాజు అంగరక్షకుల అధిపతి ప్రధానయాజకుడు శెరాయానూ, రెండవ యాజకుడు జెఫన్యానూ, ముగ్గురు కాపలా వాళ్ళనూ పట్టుకున్నాడు.

యిర్మీయా 52:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు సైనికుల పైన ఉండే ఒక అధికారినీ, రాజు సలహాదారుల్లో ఏడుగురినీ పట్టుకున్నాడు. వీళ్ళు ఇంకా పట్టణంలోనే ఉన్నారు. వీళ్ళతో పాటు పట్టణంలో ప్రముఖులైన అరవై మందినీ పట్టుకున్నాడు.

యిర్మీయా 52:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాజు అంగరక్షకుల అధిపతి నెబూజరదాను వీళ్ళందరినీ రిబ్లాలో ఉన్న బబులోను రాజు దగ్గరికి తీసుకు వచ్చాడు.

యిర్మీయా 52:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బబులోను రాజు హమాతు దేశంలోని రిబ్లాలో వాళ్ళని కొట్టి చంపించాడు. మిగిలిన యూదా వాళ్ళను బందీలుగా బబులోనుకు తీసుకు వెళ్ళాడు.

యిర్మీయా 52:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నెబుకద్నెజరు తన పరిపాలన ఏడో సంవత్సరంలో 3,023 మంది యూదులను బందీలుగా తీసుకు వెళ్ళాడు.

యిర్మీయా 52:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నెబుకద్నెజరు పరిపాలన పద్దెనిమిదో సంవత్సరంలో యెరూషలేము నుండి 832 మందిని బందీలుగా తీసుకు వెళ్ళాడు.

యిర్మీయా 52:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నెబుకద్నెజరు పరిపాలన ఇరవై మూడో సంవత్సరంలో రాజు అంగరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను యూదుల్లో 745 మందిని బందీలుగా తీసుకు వెళ్ళాడు. కాబట్టి మొత్తం యూదా దేశం నుండి బందీలుగా వెళ్ళిన వాళ్ళ సంఖ్య 4, 600.

యిర్మీయా 52:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదా రాజైన యెహోయాకీను బందీగా వెళ్ళిన ముప్ఫై ఏడో సంవత్సరం పన్నెండో నెల ఇరవై ఐదో రోజున బబులోను రాజైన ఎవీల్మెరోదకు తన పరిపాలన మొదటి సంవత్సరంలో అతణ్ణి చెరసాల నుండి విడుదల చేశాడు.

యిర్మీయా 52:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాజు అతనితో దయగా మాట్లాడాడు. బబులోనులో తనతో ఉన్న మిగిలిన రాజుల కంటే గౌరవనీయమైన స్థానాన్ని అతనికిచ్చాడు.

యిర్మీయా 52:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాజైన ఎవీల్మెరోదకు అతడు వేసుకున్న చెరసాల బట్టలు తీసి వేయించాడు. ఇక యెహోయాకీను బతికి ఉన్న రోజులన్నీ అతడు రాజైన ఎవీల్మెరోదకుతో కలసి భోజనం చేస్తూ ఉన్నాడు.

యిర్మీయా 52:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు చనిపోయే వరకూ అతని పోషణ కోసం రాజు భత్యం ఇస్తూ వచ్చాడు.

Available Bible Translations

American Standard Version (ASV)
Jeremiah 52 (ASV) »
King James Version (KJV)
Jeremiah 52 (KJV) »
GOD’S WORD® (GW)
Jeremiah 52 (GW) »
Berean Bible (BSB)
Jeremiah 52 (BSB) »
World English Bible (WEB)
Jeremiah 52 (WEB) »
French Bible (LSG)
Jérémie 52 (LSG) »
German Bible (LUTH1912)
Jeremia 52 (LUTH1912) »
Hebrew Bible (HEB)
ירמיה 52 (HEB) »
Portuguese Bible (BSL)
Jeremias 52 (BSL) »
Vietnamese Bible (VIE)
Giê-rê-mi-a 52 (VIE) »
Spanish Bible (RVA)
Jeremías 52 (RVA) »
Italian Bible (RIV)
Geremia 52 (RIV) »
Chinese Simplified (CUVS)
耶 利 米 书 52 (CUVS) »
Chinese Traditional (CUVT)
耶 利 米 書 52 (CUVT) »
Albanian Bible (ALB)
Jeremia 52 (ALB) »
Swedish Bible (SV1917)
Jeremia 52 (SV1917) »
Russian Bible (RUSV)
Иеремия 52 (RUSV) »
Ukrainian Bible (UKR)
Єремія 52 (UKR) »
Hungarian Bible (KAR)
Jeremiás 52 (KAR) »
Bulgarian Bible (BULG)
Еремия 52 (BULG) »
Japanese Bible (JPN)
エレミヤ書 52 (JPN) »
Norwegian Bible (NORSK)
Jeremia 52 (NORSK) »

యిర్మీయా (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List