నెహెమ్యా Chapter 12 TELIRV Bible Verse Images

నెహెమ్యా 12 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share నెహెమ్యా 12 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


నెహెమ్యా 12:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలుతో వచ్చిన యాజకులు, లేవీయులు వీరే. యేషూవ, శెరాయా, యిర్మీయా, ఎజ్రా,

నెహెమ్యా 12:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అమర్యా, మళ్లూకు, హట్టూషు,

నెహెమ్యా 12:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షెకన్యా, రెహూము, మెరేమోతు,

నెహెమ్యా 12:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇద్దో, గిన్నెతోను, అబీయా,

నెహెమ్యా 12:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీయామిను, మయద్యా, బిల్గా,

నెహెమ్యా 12:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షెమయా, యోయారీబు, యెదాయా,

నెహెమ్యా 12:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సల్లూ, ఆమోకు, హిల్కీయా, యెదాయా, అనేవాళ్ళు. వీళ్ళంతా యేషూవ రోజుల్లో యాజకుల్లో వారి బంధువుల్లో ప్రముఖులుగా ఉన్నారు.

నెహెమ్యా 12:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లేవీయులలో ఇంకా, యేషూవ, బిన్నూయి, కద్మీయేలు, షేరేబ్యా, యూదా, కృతజ్ఞత పాటలు పాడే పరిచర్యలో ముఖ్యుడైన మత్తన్యా, అతని బంధువులు.

నెహెమ్యా 12:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బక్బుక్యా, ఉన్నీ, వారి బంధువులు, వారికి ముందు వరుసలో నిలబడి పాటలు పాడేవాళ్ళు.

నెహెమ్యా 12:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యేషూవ కొడుకు యోయాకీము, యోయాకీము కొడుకు ఎల్యాషీబు, ఎల్యాషీబు కొడుకు యోయాదాను.

నెహెమ్యా 12:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోయాదా కొడుకు యోనాతాను, యోనాతాను కొడుకు యద్దూవ.

నెహెమ్యా 12:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోయాకీము రోజుల్లో పూర్వీకుల కుటుంబాలకు నాయకులుగా ఉన్న యాజకుల ఎవరంటే, శెరాయా కుటుంబానికి మెరాయా, యిర్మీయా కుటుంబానికి హనన్యా.

నెహెమ్యా 12:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎజ్రా కుటుంబానికి మెషుల్లాము, అమర్యా కుటుంబానికి యెహోహానా.

నెహెమ్యా 12:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మెలీకూ కుటుంబానికి యోనాతాను, షెబన్యా కుటుంబానికి యోసేపు.

నెహెమ్యా 12:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హారిము కుటుంబానికి అద్నా, మెరాయోతు కుటుంబానికి హెల్కయి.

నెహెమ్యా 12:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇద్దో కుటుంబానికి జెకర్యా, గిన్నెతోను కుటుంబానికి మెషుల్లాము.

నెహెమ్యా 12:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అబీయా కుటుంబానికి జిఖ్రీ, మిన్యామీను, మోవద్యా కుటుంబాలకు పిల్టయి.

నెహెమ్యా 12:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బిల్గా కుటుంబానికి షమ్మూయ, షెమయా కుటుంబానికి యెహోనాతాను.

నెహెమ్యా 12:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోయారీబు కుటుంబానికి మత్తెనై, యెదాయా కుటుంబానికి ఉజ్జీ.

నెహెమ్యా 12:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సల్లయి కుటుంబానికి కల్లయి, ఆమోకు కుటుంబానికి ఏబెరు.

నెహెమ్యా 12:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హిల్కీయా కుటుంబానికి హషబ్యా, యెదాయా కుటుంబానికి నెతనేలు.

నెహెమ్యా 12:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లేవీయులకు సంబంధించి ఎల్యాషీబు, యోయాదా, యోహానాను, యద్దూవ కుటుంబ యాజకులుగా నమోదయ్యారు. పారసీక రాజు దర్యావేషు పాలన కాలంలో కూడా వీరే కుటుంబ యాజకులుగా ఉన్నారు.

నెహెమ్యా 12:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎల్యాషీబు కొడుకు యోహానాను రోజుల వరకూ అనుదిన కార్యక్రమ వివరాలు రాసే గ్రంథంలో వారు లేవీయుల కుటుంబ యాజకులుగా నమోదయ్యారు.

నెహెమ్యా 12:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుని సేవకుడైన దావీదు ఆజ్ఞ ప్రకారం స్తుతి గీతాలు పాడే వంతు లేవీయుల కుటుంబ యాజకులైన హషబ్యా, షేరేబ్యా, కద్మీయేలు కొడుకు యేషూవలకు, వారికి ఎదురుగా నిలబడి పాడే వంతు వారి బంధువులకు నియమించారు.

నెహెమ్యా 12:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మత్తన్యా, బక్బుక్యా, ఓబద్యా, మెషుల్లాము, టల్మోను, అక్కూబు అనేవాళ్ళు ఆలయ ద్వారాల సమీపంలో పదార్థాలు నిల్వ చేసే గదులకు కాపలాదారులుగా ఉన్నారు.

నెహెమ్యా 12:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోజాదాకు మనవడు, యేషూవ కొడుకు యోయాకీము రోజుల్లోనూ, అధికారియైన నెహెమ్యా రోజుల్లోనూ, యాజకుడు, శాస్త్రి అయిన ఎజ్రా రోజుల్లోనూ వీరు ఆ పని చేస్తూ వచ్చారు.

నెహెమ్యా 12:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెరూషలేం సరిహద్దు గోడల ప్రతిష్ట సమయంలో వీళ్ళు ఆ కార్యక్రమం స్తుతి గీతాలతో, పాటలతో, తంతి వాయిద్యాలతో మేళతాళాలతో ఆర్భాటంగా జరిగించడానికి అన్ని పరిసర గ్రామాల నుండి లేవీయులను యెరూషలేంకు రప్పించే పని చేపట్టారు.

నెహెమ్యా 12:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు గాయకుల వంశాల సంతానం యెరూషలేం చుట్టూ ఉన్న ప్రాంతాల నుండి, నెటోపాతీయుల గ్రామాల్లో నుండి సమకూడి వచ్చారు.

నెహెమ్యా 12:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెరూషలేం చుట్టూ గాయకులు తమ గ్రామాలు కట్టుకుని ఉండడం వల్ల గిల్గాలు కుటుంబం నుండి, గెబ, అజ్మావెతు ప్రాంతాల నుండి ప్రజలు తరలి వచ్చారు.

నెహెమ్యా 12:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాజకులు, లేవీయులు మొదటగా తమను తాము పవిత్రం చేసుకున్నారు. తరువాత ప్రజలను, ద్వారాలను, గోడలను శుద్ధి చేశారు.

నెహెమ్యా 12:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత నేను యూదుల ప్రముఖులను గోడ మీదికి ఎక్కించాను. స్తుతి గీతాలు పాడేవారిని రెండు పెద్ద గుంపులుగా విభజించాను. ఒక గుంపు చెత్త ద్వారం కుడివైపు గోడ మీద నిలబడ్డారు.

నెహెమ్యా 12:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారితోపాటు హోషయా, యూదుల ప్రముఖుల్లో సగం మంది వెళ్ళారు.

నెహెమ్యా 12:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా అజర్యా, ఎజ్రా, మెషుల్లాము,

నెహెమ్యా 12:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదా, బెన్యామీను, షెమయాయు, యిర్మీయా అనేవాళ్ళు కూడా గోడ ఎక్కారు.

నెహెమ్యా 12:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షెమయా మనవడు, యోనాతాను కొడుకు జెకర్యాతో కలసి కొందరు యాజకుల కొడుకులు బాకాలు ఊదుతూ వెళ్ళారు. ఆసాపు కొడుకు జక్కూరు, జక్కూరు కొడుకు మీకాయా, మీకాయా కొడుకు మత్తన్యా. మత్తన్యా కొడుకు షెమయా.

నెహెమ్యా 12:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షెమయా, అజరేలు, మిలలై, గిలలై, మాయి, నెతనేలు, యూదా, హనానీ అనేవాళ్ళు అతని బంధువులు. వీళ్ళు దైవ సేవకుడు దావీదు నియమించిన వాయిద్యాలు మోగిస్తూ వెళ్ళారు. ఆచార్యుడైన ఎజ్రా వారికి ముందుగా నడిచాడు.

నెహెమ్యా 12:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాళ్ళు తమకు ఎదురుగా ఉన్న ఊట ద్వారం దగ్గర దావీదు పట్టణం మెట్లపై నుండి ఆ పట్టణం దాటి గోడ వెంట తూర్పు దిశగా నీటి ద్వారం దాకా వెళ్ళారు.

నెహెమ్యా 12:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కృతజ్ఞతాస్తుతి గీతాలు పాడేవాళ్ళ రెండవ గుంపు వారికి ఎదురుగా బయలుదేరింది. గోడపై ఉన్న సగం మంది అగ్నిగుండాల గోపురం అవతల నుండి వెడల్పు గోడ దాకా వెళ్ళారు. వారితో కలసి నేను కూడా వెళ్లాను.

నెహెమ్యా 12:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ గుంపు వాళ్ళు ఎఫ్రాయీం ద్వారం మీదగా వెళ్లి, పాత ద్వారాన్ని, మత్స్యపు ద్వారాన్ని, హనన్యేలు గోపురాన్ని, మేయా గోపురాన్ని దాటి వెళ్ళి, గొర్రెల ద్వారం వరకూ ఎక్కి బందీ గృహం ద్వారం దగ్గర నిలిచారు.

నెహెమ్యా 12:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ విధంగా దేవుని ఆలయంలో కృతజ్ఞతా గీతాలు పాడేవాళ్ళ రెండు గుంపులు, నేనూ నాతోపాటు ఉన్న అధికారుల్లో సగం మంది నిలబడి ఉన్నాం.

నెహెమ్యా 12:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాజకులు ఎల్యాకీము, మయశేయా, మిన్యామీను, మీకాయా, ఎల్యోయేనై, జెకర్యా, హనన్యా బాకాలు చేతబట్టుకుని ఉన్నారు.

నెహెమ్యా 12:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇజ్రహయా అనే వాడి ఆధ్వరంలో గాయకులు మయశేయా, షెమయా, ఎలియాజరు, ఉజ్జీ, యెహోహానాను, మల్కీయా, ఏలాము, ఏజెరులు పెద్ద స్వరంతో పాటలు పాడారు.

నెహెమ్యా 12:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాళ్ళు తమ భార్యా బిడ్డలతో కలసి దేవుడు తమకు అమితమైన సంతోషం కలిగించినందుకు ఆ రోజు విలువైన హోమాలు అర్పించి ఆనందించారు. యెరూషలేంలో వాళ్ళు చేసిన ఆనంద ధ్వనులు చాలా దూరం వినిపించాయి.

నెహెమ్యా 12:44 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ కాలంలో పదార్థాలను, ప్రతిష్టిత వస్తువులను, ప్రథమ ఫలాలను, దశమ భాగాలను ఉంచే గిడ్డంగులను కాపలా కాయడానికి కొందర్ని నియమించారు. యాజకుల, లేవీయుల కోసం, ధర్మశాస్త్రం ప్రకారం నిర్ణయించిన భాగాలను పట్టణాల నుండి, పొలాల నుండి సమకూర్చడానికి వీరిని నియమించారు. పరిచర్య చేయడానికి యాజకులు, లేవీయులను నియమించగా యూదులు సంతోషించారు.

నెహెమ్యా 12:45 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దావీదు, అతని కొడుకు సొలొమోను ఆదేశించినట్టు గాయకులు, ద్వారపాలకులతోపాటు తమ దేవునికి సేవ పనులను చేస్తూ, శుద్ధి ఆచారాలు పాటిస్తూ వచ్చారు.

నెహెమ్యా 12:46 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పూర్వం దావీదు జీవించిన కాలంలో ఆసాపు పర్యవేక్షణలో గాయకుల నియామకం, స్తుతి గీతాల ఎంపిక, పాటలు పాడడం మొదలైన విషయాలు జరిగేవి.

నెహెమ్యా 12:47 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జెరుబ్బాబెలు కాలంలో, నెహెమ్యా కాలంలో ఇశ్రాయేలీయులంతా తమ తమ వంతుల ప్రకారం గాయకులకు, ద్వారపాలకులకు ప్రతిరోజూ ఆహార పదార్థాలను ఇస్తూ వచ్చారు. లేవీయుల కోసం ఒక భాగం కేటాయించారు. లేవీయులు అహరోను వంశంవారి కోసం ఒక భాగం కేటాయించారు.

Available Bible Translations

American Standard Version
Nehemiah 12 (ASV) »
King James Version
Nehemiah 12 (KJV) »
GOD’S WORD® (GW)
Nehemiah 12 (GW) »
World English Bible
Nehemiah 12 (WEB) »
Louis Segond 1910
Néhémie 12 (LSG) »
Luther Bibel 1912
Nehemia 12 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
नहेम्याह 12 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਨਹਮਯਾਹ 12 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
নহিমিয়া 12 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
நெகேமியா 12 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
नहेम्या 12 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
નહેમ્યા 12 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ನೆಹೆಮೀಯನು 12 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
نَحَمْيَا 12 (AVD) »
תנ ך עברי מודרני
נחמיה 12 (HEB) »
Bíblia Sagrada Português
Neemias 12 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Nê-hê-mi-a 12 (VIE) »
Reina Valera Antigua
Nehemías 12 (RVA) »
La Sacra Bibbia
Neemia 12 (RIV) »
圣 经 简体中文和合本
尼 希 米 记 12 (CUVS) »
聖 經 繁體中文和合本
尼 希 米 記 12 (CUVT) »
Bibla e Shenjtë
Nehemia 12 (ALB) »
Svenska Bibeln 1917
Nehemja 12 (SV1917) »
Библия на русском
Неемия 12 (RUSV) »
Українська Біблія
Неемія 12 (UKR) »
Szent Biblia - Magyar
Nehémiás 12 (KAR) »
Българска Библия
Неемия 12 (BULG) »
Det Norsk Bibel
Nehemja 12 (NORSK) »
Kitaabka Quduuska Ah
Nexemyaah 12 (SOM) »
De Heilige Schrift
Nehemia 12 (NLD) »
Dansk Bibel 1871
Nehemias 12 (DA1871) »

నెహెమ్యా (TELIRV) Chapter Selection

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

TELIRV Book Selection List