ఫిలిప్పీ పత్రిక Chapter 1 TELIRV Bible Verse Images

ఫిలిప్పీ పత్రిక 1 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ఫిలిప్పీ పత్రిక 1 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ఫిలిప్పీ పత్రిక 1:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఫిలిప్పీ పట్టణంలో క్రీస్తు యేసుకు చెందిన పరిశుద్ధులందరికీ సంఘ నాయకులకూ పరిచారకులకూ క్రీస్తు యేసు దాసులైన పౌలు, తిమోతి రాస్తున్న సంగతులు.

ఫిలిప్పీ పత్రిక 1:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మన తండ్రి దేవుని నుండీ ప్రభువైన యేసు క్రీస్తు నుండీ మీకు కృపా, శాంతీ కలుగు గాక.

ఫిలిప్పీ పత్రిక 1:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను మిమ్మల్ని ఎప్పుడు గుర్తుకు తెచ్చుకున్నా నా దేవునికి వందనాలు చెబుతాను.

ఫిలిప్పీ పత్రిక 1:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ కోసం నేను ప్రార్థించే ప్రతిసారీ అది ఆనందభరితమైన ప్రార్థనే.

ఫిలిప్పీ పత్రిక 1:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సువార్త విషయంలో మొదటి రోజు నుంచి ఇప్పటి వరకూ మీ సహవాసానికి వందనాలు.

ఫిలిప్పీ పత్రిక 1:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీలో ఈ మంచి పని మొదలు పెట్టినవాడు యేసు క్రీస్తు తిరిగి వచ్చే రోజు వరకూ ఆ పని కొనసాగించి పూర్తి చేస్తాడు. ఇది నా గట్టి నమ్మకం.

ఫిలిప్పీ పత్రిక 1:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మిమ్మల్ని గురించి నేనిలా భావించడం సబబే. ఎందుకంటే మీరు నా హృదయంలో ఉన్నారు. నేను ఖైదులో ఉన్నప్పుడూ, నేను సువార్త పక్షంగా వాదిస్తూ నిరూపిస్తున్నపుడు మీరంతా ఈ కృపలో నాతో పాలివారుగా ఉన్నారు.

ఫిలిప్పీ పత్రిక 1:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
క్రీస్తు యేసు ప్రేమ లోతుల్లో నుంచి, మీ కోసం నేనెంత తపిస్తున్నానో దేవుడే నాకు సాక్షి.

ఫిలిప్పీ పత్రిక 1:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ ప్రేమ జ్ఞానంతో, సంపూర్ణ వివేచనతో అంతకంతకూ వృద్ధి చెందుతూ ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.

ఫిలిప్పీ పత్రిక 1:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవునికి మహిమ, స్తుతి కలిగేలా మీరు శ్రేష్ఠమైన విషయాలను పరీక్షించి తెలుసుకుని, యేసు క్రీస్తు ద్వారా కలిగే నీతిఫలాలతో నిండి, క్రీస్తు వచ్చే రోజు వరకూ యథార్థంగా నిర్దోషంగా ఉండాలన్నదే నా ప్రార్థన

ఫిలిప్పీ పత్రిక 1:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అంతేకాక దేవునికి మహిమ, స్తుతి కలిగేలా, మీరు యేసు క్రీస్తు ద్వారా కలిగే నీతి ఫలాలతో నిండి ఉండాలి.

ఫిలిప్పీ పత్రిక 1:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా వ్యాపించడానికే అని మీరు తెలుసుకోవాలని ఇప్పుడు కోరుతున్నాను.

ఫిలిప్పీ పత్రిక 1:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎలాగంటే, నా సంకెళ్ళు క్రీస్తు కోసమే కలిగాయని రాజ భవనం కావలి వారికీ తక్కిన వారందరికీ తెలిసిపోయింది.

ఫిలిప్పీ పత్రిక 1:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అంతేకాక, ప్రభువులోని సోదరుల్లో ఎక్కువమంది నా బంధకాలను బట్టి స్థిర విశ్వాసం కలిగి, నిర్భయంగా దేవుని వాక్కు ప్రకటించడానికి ఎక్కువ ధైర్యం తెచ్చుకున్నారు.

ఫిలిప్పీ పత్రిక 1:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కొంతమంది అసూయతో కలహబుద్ధితో, మరి కొంతమంది మంచి ఉద్దేశంతో క్రీస్తును ప్రకటిస్తున్నారు.

ఫిలిప్పీ పత్రిక 1:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రేమతో క్రీస్తును ప్రకటించేవారికి నేను సువార్త పక్షాన వాదించడానికి నియామకం పొందానని తెలుసు.

ఫిలిప్పీ పత్రిక 1:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే మిగతా వారు బంధకాల్లో ఉన్న నాకు మరింత బాధ కలిగించాలని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటిస్తున్నారు.

ఫిలిప్పీ పత్రిక 1:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితేనేం? కపటంతో గానీ సత్యంతో గాని, ఎలాగైనా క్రీస్తును ప్రకటించడం మాత్రం జరుగుతూ ఉంది. అందుకు నేను ఆనందిస్తున్నాను. ఇక ముందు కూడా ఆనందిస్తాను.

ఫిలిప్పీ పత్రిక 1:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ ప్రార్థనల వలన, యేసు క్రీస్తు ఆత్మసాయం వలన, నా విడుదల కోసం ఇదంతా జరుగుతూ ఉందని నాకు తెలుసు.

ఫిలిప్పీ పత్రిక 1:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను ఏ విషయంలోనైనా సిగ్గుపాలు కానని నాకు నిబ్బరమైన ఆశాభావం ఉంది. అయితే, ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా నా జీవితం వలన గానీ, చావు వలన గానీ క్రీస్తును నా శరీరంతో ఘనపరుస్తాను అనే ధైర్యం ఉంది.

ఫిలిప్పీ పత్రిక 1:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నావరకైతే బతకడం క్రీస్తే, మరి చావడం లాభమే.

ఫిలిప్పీ పత్రిక 1:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయినా శరీరంలో నేనింకా బతుకుతూ నా ప్రయాసకు ఫలితం ఉంటే, అప్పుడు నేనేం కోరుకోవాలో నాకు తెలియడం లేదు.

ఫిలిప్పీ పత్రిక 1:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ రెండింటి మధ్య ఇరుక్కుపోయాను. నేను లోకాన్ని విడిచి క్రీస్తుతోనే ఉండిపోవాలని నా కోరిక. అన్నిటికంటే అదే ఉత్తమం.

ఫిలిప్పీ పత్రిక 1:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయినా నేను శరీరంతో ఉండడం మీకోసం మరింత అవసరం.

ఫిలిప్పీ పత్రిక 1:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తద్వారా, నేను మీ దగ్గరికి తిరిగి రావడంవల్ల క్రీస్తు యేసులో నన్ను బట్టి మీరు గర్వ పడతారు. మీరు విశ్వాసంలో అభివృద్ధి, ఆనందం పొందడానికి నేను జీవిస్తూ మీ అందరితో ఉంటానని నాకు గట్టి నమ్మకం ఉంది.

ఫిలిప్పీ పత్రిక 1:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తద్వారా, నేను మీ దగ్గరికి తిరిగి రావడంవల్ల క్రీస్తు యేసులో నన్ను బట్టి మీరు గర్వ పడతారు. మీరు విశ్వాసంలో అభివృద్ధి, ఆనందం పొందడానికి నేను జీవిస్తూ మీ అందరితో ఉంటానని నాకు గట్టి నమ్మకం ఉంది.

ఫిలిప్పీ పత్రిక 1:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను మిమ్మల్ని చూడడానికి వచ్చినా, రాకపోయినా, అందరూ కలిసికట్టుగా సువార్త విశ్వాసం పక్షంగా పోరాడుతూ, ఏక భావంతో నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినేలా, మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించండి.

ఫిలిప్పీ పత్రిక 1:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మిమ్మల్ని ఎదిరించే వారికి ఏ విషయంలోనూ భయపడవద్దు. మీ ధైర్యం వారికి నాశనం, మీకు రక్షణ కలుగుతాయని తెలిపే సూచన. ఇది దేవుని వలన కలిగే విడుదల.

ఫిలిప్పీ పత్రిక 1:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గతంలో నేను సాగించిన పోరాటాన్ని చూసారు. దాన్ని గురించి వింటున్నారు. మీరు కూడా అదే పోరాటంలో ఉన్నారు. కాబట్టి దేవుడు మీకు కేవలం క్రీస్తును విశ్వసించే అవకాశమే కాకుండా, ఆయన కోసం కష్టాలు అనుభవించే అవకాశం కూడా కలిగించాడు.

ఫిలిప్పీ పత్రిక 1:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గతంలో నేను సాగించిన పోరాటాన్ని చూసారు. దాన్ని గురించి వింటున్నారు. మీరు కూడా అదే పోరాటంలో ఉన్నారు. కాబట్టి దేవుడు మీకు కేవలం క్రీస్తును విశ్వసించే అవకాశమే కాకుండా, ఆయన కోసం కష్టాలు అనుభవించే అవకాశం కూడా కలిగించాడు.

Available Bible Translations

American Standard Version (ASV)
Philippians 1 (ASV) »
King James Version (KJV)
Philippians 1 (KJV) »
GOD’S WORD® (GW)
Philippians 1 (GW) »
Berean Bible (BSB)
Philippians 1 (BSB) »
World English Bible (WEB)
Philippians 1 (WEB) »
French Bible (LSG)
Philippiens 1 (LSG) »
German Bible (LUTH1912)
Philipper 1 (LUTH1912) »
Portuguese Bible (BSL)
Filipenses 1 (BSL) »
Vietnamese Bible (VIE)
Phi-líp 1 (VIE) »
Spanish Bible (RVA)
Filipenses 1 (RVA) »
Italian Bible (RIV)
Filippesi 1 (RIV) »
Chinese Simplified (CUVS)
腓 立 比 书 1 (CUVS) »
Chinese Traditional (CUVT)
腓 立 比 書 1 (CUVT) »
Albanian Bible (ALB)
Filipianëve 1 (ALB) »
Swedish Bible (SV1917)
Filipperbrevet 1 (SV1917) »
Ukrainian Bible (UKR)
филип'ян 1 (UKR) »
Hungarian Bible (KAR)
Filippi 1 (KAR) »
Bulgarian Bible (BULG)
Филипяни 1 (BULG) »
Norwegian Bible (NORSK)
Filipperne 1 (NORSK) »

ఫిలిప్పీ పత్రిక (TELIRV) Chapter Selection

1 2 3 4

TELIRV Book Selection List