ఫిలిప్పీ పత్రిక Chapter 2 TELIRV Bible Verse Images

ఫిలిప్పీ పత్రిక 2 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ఫిలిప్పీ పత్రిక 2 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ఫిలిప్పీ పత్రిక 2:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
క్రీస్తులో ఎలాంటి ప్రోత్సాహం గానీ, ప్రేమ ద్వారా ఎలాంటి ఆదరణ గానీ, దేవుని ఆత్మతో ఎలాంటి సహవాసం గానీ, సున్నితమైన ఎలాంటి కనికరం, వాత్సల్యం గానీ ఉన్నట్టయితే,

ఫిలిప్పీ పత్రిక 2:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరంతా ఒకే మనసు, ఒకే విధమైన ప్రేమ, ఆత్మలో సహవాసం ఒకే ఉద్దేశం కలిగిఉండి నా ఆనందాన్ని సంపూర్ణం చేయండి.

ఫిలిప్పీ పత్రిక 2:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
స్వార్ధంతో గానీ వృథాతిశయంతో గానీ ఏమీ చేయవద్దు. వినయమైన మనసుతో ఇతరులను మీకంటే యోగ్యులుగా ఎంచుకోండి.

ఫిలిప్పీ పత్రిక 2:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీలో ప్రతివాడూ తన సొంత అవసరాలే కాకుండా ఇతరుల అవసరాలను కూడా పట్టించుకోవాలి.

ఫిలిప్పీ పత్రిక 2:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
క్రీస్తు యేసుకున్న ఇలాంటి ప్రవృత్తినే మీరూ కలిగి ఉండండి.

ఫిలిప్పీ పత్రిక 2:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన దేవుని స్వరూపం కలిగినవాడు. దేవునితో తన సమానత్వాన్ని విడిచిపెట్ట లేనిదిగా ఎంచుకోలేదు.

ఫిలిప్పీ పత్రిక 2:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే, దానికి ప్రతిగా తనను తాను ఖాళీ చేసుకున్నాడు. బానిస రూపం తీసుకున్నాడు. మానవుల పోలికలో కనిపించాడు. ఆకారంలో ఆయన మనిషిగా కనిపించాడు.

ఫిలిప్పీ పత్రిక 2:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చావు దాకా, అంటే, సిలువ మీద చావుకైనా సరే, తనను తాను తగ్గించుకుని, లోబడ్డాడు.

ఫిలిప్పీ పత్రిక 2:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుచేత పరలోకంలోనూ, భూమి మీదా, భూమి కిందా ఉన్న ప్రతి ఒక్కరి మోకాలు యేసు నామంలో వంగేలా, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమ కోసం యేసు క్రీస్తును ప్రభువుగా అంగీకరించేలా, దేవుడు ఆయనను ఎంతో ఉన్నతంగా హెచ్చించి, అందరికంటే ఉన్నతమైన నామాన్ని ఆయనకు ఇచ్చాడు.

ఫిలిప్పీ పత్రిక 2:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుచేత పరలోకంలోనూ, భూమి మీదా, భూమి కిందా ఉన్న ప్రతి ఒక్కరి మోకాలు యేసు నామంలో వంగేలా, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమ కోసం యేసు క్రీస్తును ప్రభువుగా అంగీకరించేలా, దేవుడు ఆయనను ఎంతో ఉన్నతంగా హెచ్చించి, అందరికంటే ఉన్నతమైన నామాన్ని ఆయనకు ఇచ్చాడు.

ఫిలిప్పీ పత్రిక 2:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుచేత పరలోకంలోనూ, భూమి మీదా, భూమి కిందా ఉన్న ప్రతి ఒక్కరి మోకాలు యేసు నామంలో వంగేలా, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమ కోసం యేసు క్రీస్తును ప్రభువుగా అంగీకరించేలా, దేవుడు ఆయనను ఎంతో ఉన్నతంగా హెచ్చించి, అందరికంటే ఉన్నతమైన నామాన్ని ఆయనకు ఇచ్చాడు.

ఫిలిప్పీ పత్రిక 2:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా ప్రియ సహ విశ్వాసులారా, మీరెప్పుడూ లోబడుతున్నట్టుగానే, నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, మరి ఎక్కువగా మీతో లేనప్పుడు, భయభక్తులతో మీ సొంత రక్షణను కొనసాగించుకోండి.

ఫిలిప్పీ పత్రిక 2:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే దేవుడే మీరు తనకిష్టమైన ఉద్దేశాన్ని నెరవేర్చటానికి కావలసిన సంకల్పాన్ని, కార్యసిద్ధిని కలుగజేయడానికి మీలో పని చేస్తూ ఉన్నాడు.

ఫిలిప్పీ పత్రిక 2:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు చేసేవన్నీ, ఫిర్యాదులూ వాదాలూ లేకుండా చేయండి.

ఫిలిప్పీ పత్రిక 2:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దానివలన మీరు కుటిలమైన వక్రమైన ఈ తరం ప్రజల మధ్య నిర్దోషులు, నిందారహితులు, నిష్కళంకులైన దేవుని కుమారులుగా, లోకంలో దీపాలుగా వెలుగుతుంటారు.

ఫిలిప్పీ పత్రిక 2:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జీవవాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. అప్పుడు క్రీస్తు తిరిగి వచ్చే రోజున నేను వ్యర్థంగా పరుగెత్తలేదనీ నా పని వృధా కాలేదనీ నాకు తెలుస్తుంది. గొప్పగా చెప్పుకోడానికి నాకొక కారణం ఉంటుంది.

ఫిలిప్పీ పత్రిక 2:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ విశ్వాస బలిదాన పరిచర్యలో నేను పానార్పణగా పోయబడినా, నేను సంతోషిస్తూ మీ అందరితో ఆనందిస్తాను.

ఫిలిప్పీ పత్రిక 2:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలాగే మీరు కూడా సంతోషిస్తూ నాతోబాటు ఆనందించండి.

ఫిలిప్పీ పత్రిక 2:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరెలా ఉన్నారో తెలుసుకుని నాకు ప్రోత్సాహం కలిగేలా, ప్రభు యేసు చిత్తమైతే త్వరలో తిమోతిని మీ దగ్గరికి పంపాలనుకుంటున్నాను.

ఫిలిప్పీ పత్రిక 2:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తిమోతి లాగా మీ గురించి అంతగా పట్టించుకొనే వాడు నాకెవరూ లేరు.

ఫిలిప్పీ పత్రిక 2:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మిగతా వారంతా తమ సొంత పనుల్నే చూసుకుంటున్నారు గాని, యేసు క్రీస్తు విషయాలు చూడడం లేదు.

ఫిలిప్పీ పత్రిక 2:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తిమోతి తనను తాను రుజువు చేసుకున్నాడు. ఎందుకంటే, తండ్రికి కొడుకు ఎలా సేవ చేస్తాడో అలాగే అతడు నాతో కూడ సువార్త ప్రచారంలో సేవ చేశాడని మీకు తెలుసు.

ఫిలిప్పీ పత్రిక 2:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుచేత నాకు ఏం జరగబోతున్నదో తెలిసిన వెంటనే అతన్ని పంపాలనుకుంటున్నాను.

ఫిలిప్పీ పత్రిక 2:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను త్వరలో వస్తానని ప్రభువునుబట్టి నమ్ముతున్నాను.

ఫిలిప్పీ పత్రిక 2:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా సోదరుడు, జతపని వాడు, సాటి యోధుడు, మీ ప్రతినిధి, నాకు అవసరమైనప్పుడు సేవ చేసే వాడు అయిన ఎపఫ్రొదితును మీ దగ్గరికి పంపడం అవసరమనుకున్నాను.

ఫిలిప్పీ పత్రిక 2:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు జబ్బు పడ్డాడని మీకు తెలిసింది కాబట్టి అతడు మీ అందరితో ఉండాలని చాలా బెంగగా ఉన్నాడు.

ఫిలిప్పీ పత్రిక 2:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు చావుకు దగ్గరగా వెళ్ళాడు, కానీ దేవుడు అతని మీద జాలి చూపించాడు. అతని మీదే కాదు, దుఃఖం వెంట దుఃఖం కలగకుండా నా మీద కూడా జాలి చూపాడు.

ఫిలిప్పీ పత్రిక 2:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి మీరు అతన్ని మళ్ళీ చూసి సంతోషించేలా, నా విచారం తగ్గేలా అతన్ని త్వరపెట్టి పంపుతున్నాను.

ఫిలిప్పీ పత్రిక 2:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎపఫ్రొదితును పూర్ణానందంతో ప్రభువు పేరిట చేర్చుకోండి. అలాంటి వారిని గౌరవంగా చూడండి.

ఫిలిప్పీ పత్రిక 2:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే అతడు క్రీస్తు పనిలో దాదాపు చావును ఎదుర్కొన్నాడు. నాకు సేవ చేయడానికీ మీరు తీర్చలేకపోయిన నా అవసరాలను మీ బదులు తీర్చడానికి, అతడు తన ప్రాణం సైతం లెక్కచేయలేదు.

Available Bible Translations

American Standard Version (ASV)
Philippians 2 (ASV) »
King James Version (KJV)
Philippians 2 (KJV) »
GOD’S WORD® (GW)
Philippians 2 (GW) »
Berean Bible (BSB)
Philippians 2 (BSB) »
World English Bible (WEB)
Philippians 2 (WEB) »
French Bible (LSG)
Philippiens 2 (LSG) »
German Bible (LUTH1912)
Philipper 2 (LUTH1912) »
Portuguese Bible (BSL)
Filipenses 2 (BSL) »
Vietnamese Bible (VIE)
Phi-líp 2 (VIE) »
Spanish Bible (RVA)
Filipenses 2 (RVA) »
Italian Bible (RIV)
Filippesi 2 (RIV) »
Chinese Simplified (CUVS)
腓 立 比 书 2 (CUVS) »
Chinese Traditional (CUVT)
腓 立 比 書 2 (CUVT) »
Albanian Bible (ALB)
Filipianëve 2 (ALB) »
Swedish Bible (SV1917)
Filipperbrevet 2 (SV1917) »
Ukrainian Bible (UKR)
филип'ян 2 (UKR) »
Hungarian Bible (KAR)
Filippi 2 (KAR) »
Bulgarian Bible (BULG)
Филипяни 2 (BULG) »
Norwegian Bible (NORSK)
Filipperne 2 (NORSK) »

ఫిలిప్పీ పత్రిక (TELIRV) Chapter Selection

1 2 3 4

TELIRV Book Selection List