నిర్గమకాండం 22:25 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download నిర్గమకాండం 22:25 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

నిర్గమకాండం 22:25 TELIRV - నా ప్రజల్లో మీ - Bible Verse Picture

నిర్గమకాండం 22:25 TELIRV

నా ప్రజల్లో మీ దగ్గర ఉండే ఒక పేదవాడికి అప్పుగా సొమ్ము ఇచ్చినప్పుడు వారి పట్ల కఠినంగా ప్రవర్తించ కూడదు. వాళ్ళ దగ్గర వడ్డీ వసూలు చేయకూడదు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

నిర్గమకాండం 22:25 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - నిర్గమకాండం 22:25 TELIRV - నా ప్రజల్లో మీ - Bible Verse Picture
View New Tab
Picture 03 - నిర్గమకాండం 22:25 TELIRV - నా ప్రజల్లో మీ - Bible Verse Picture
View New Tab
Picture 04 - నిర్గమకాండం 22:25 TELIRV - నా ప్రజల్లో మీ - Bible Verse Picture
View New Tab
Picture 05 - నిర్గమకాండం 22:25 TELIRV - నా ప్రజల్లో మీ - Bible Verse Picture
View New Tab
Picture 06 - నిర్గమకాండం 22:25 TELIRV - నా ప్రజల్లో మీ - Bible Verse Picture
View New Tab
Picture 07 - నిర్గమకాండం 22:25 TELIRV - నా ప్రజల్లో మీ - Bible Verse Picture
View New Tab

నిర్గమకాండం 22:25 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to నిర్గమకాండం 22:25 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

కీర్తన 15:5 TELIRV Bible Verse Image
కీర్తన 15:5 (TELIRV) »
అప్పు ఇచ్చేటప్పుడు వడ్డీ తీసుకోడు. నిరపరాధికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి లంచం తీసుకోడు. ఇలా చేసేవాడు ఎన్నడూ చలించడు.

లేవీకాండం 25:35 TELIRV Bible Verse Image
లేవీకాండం 25:35 (TELIRV) »
నీ జాతివాడు ఎవరైనా పేదవాడై తనను పోషించుకోలేని స్థితిలో నీ దగ్గరికి వస్తే నీవు ఒక పరదేశికి, నీ దగ్గర నివసిస్తున్న బయటి వ్యక్తికి సహాయం చేసినట్టే అతనికి సహాయం చెయ్యాలి.

ద్వితీయోపదేశ కాండము 23:19 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 23:19 (TELIRV) »
మీరు వెండిని గానీ, ఆహారపదార్ధాలు గానీ వడ్డీకి ఇచ్చే మరి దేనినైనా తోటి ఇశ్రాయేలు ప్రజలకు వడ్డీకి ఇవ్వకూడదు.

యెహెజ్కేలు 18:8 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 18:8 (TELIRV) »
వడ్డీకి అప్పు ఇవ్వకుండా, అధిక లాభం తీసుకోకుండా, అన్యాయం చెయ్యకుండా, పక్షపాతం లేకుండా న్యాయం తీర్చి,

సామెత 28:8 TELIRV Bible Verse Image
సామెత 28:8 (TELIRV) »
డబ్బు వడ్డీకిచ్చి అన్యాయ లాభం చేత ఆస్తి పెంచుకునేవాడు దరిద్రులను కరుణించేవాడి కోసం దాన్ని కూడబెడతాడు.

నెహెమ్యా 5:7 TELIRV Bible Verse Image
నెహెమ్యా 5:7 (TELIRV) »
అప్పుడు నాలో నేను ఆలోచించాను. ప్రధానులను, అధికారులను గద్దించాను “మీరు మీ సహోదరుల దగ్గర వడ్డీ తీసుకొంటున్నారు” అని చెప్పి వారిని ఆ పని మాన్పించడానికి ఒక సమావేశం ఏర్పాటు చేశాను.

యెహెజ్కేలు 18:17 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 18:17 (TELIRV) »
పేదవాడి మీద అన్యాయంగా చెయ్యి వేయకుండా, లాభం కోసం అప్పివ్వకుండా, వడ్డీ తీసుకోకుండా, నా ఆదేశాలు పాటిస్తూ నా శాసనాల ప్రకారం నడుస్తూ ఉంటే అతడు తన తండ్రి చేసిన పాపం కారణంగా చావడు. అతడు కచ్చితంగా బ్రతుకుతాడు!

నెహెమ్యా 5:2 TELIRV Bible Verse Image
నెహెమ్యా 5:2 (TELIRV) »
కొందరు వచ్చి “మేమూ, మా కొడుకులూ కూతుళ్ళు చాలామంది ఉన్నాం. మేము తిని బ్రతకడానికి మాకు ధాన్యం ఇప్పించు” అన్నారు.

మత్తయి 25:27 TELIRV Bible Verse Image
మత్తయి 25:27 (TELIRV) »
అలాంటప్పుడు నీవు నా డబ్బును వడ్డీ వ్యాపారుల దగ్గర ఉంచాల్సింది. అప్పుడు నేను వచ్చి దాన్ని వడ్డీతో కలిపి తీసుకుని ఉండేవాణ్ణి’ అని చెప్పి,

యెహెజ్కేలు 18:13 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 18:13 (TELIRV) »
అప్పిచ్చి వడ్డీ తీసుకోవడం, అధిక లాభం తీసుకోవడం, మొదలైన పనులు చేస్తే, వాడు బ్రతకాలా? వాడు బ్రతకడు! ఈ అసహ్యమైన పనులన్నీ చేశాడు గనుక అతడు తప్పకుండా చస్తాడు. అతని ప్రాణానికి అతడే బాధ్యుడు.

2 రాజులు 4:7 TELIRV Bible Verse Image
2 రాజులు 4:7 (TELIRV) »
అప్పుడు ఆమె వచ్చి దేవుని మనిషికి ఈ విషయం చెప్పింది. దానికతడు “వెళ్ళు, ఆ నూనె అమ్మి ఆ డబ్బుతో నీ అప్పులు తీర్చు. మిగిలిన దాంతో నువ్వూ నీ పిల్లలూ జీవించండి” అన్నాడు.

యిర్మీయా 15:10 TELIRV Bible Verse Image
యిర్మీయా 15:10 (TELIRV) »
అయ్యో నాకెంతో బాధ! అమ్మా! దేశస్థులందరితో కలహాలు పెట్టుకునేవాడిగా నన్ను కన్నావు. నేనెవరికీ అప్పివ్వలేదు, అప్పు తీసుకోలేదు. అయినా వారంతా నన్ను దూషిస్తున్నారు.

Available Bible Translations

American Standard Version (ASV)
Exodus 22:25 (ASV) »
King James Version (KJV)
Exodus 22:25 (KJV) »
GOD’S WORD® (GW)
Exodus 22:25 (GW) »
Berean Bible (BSB)
Exodus 22:25 (BSB) »
World English Bible (WEB)
Exodus 22:25 (WEB) »
French Bible (LSG)
Exode 22:25 (LSG) »
German Bible (LUTH1912)
Exodus 22:25 (LUTH1912) »
Hebrew Bible (HEB)
שמות 22:25 (HEB) »
Portuguese Bible (BSL)
Êxodo 22:25 (BSL) »
Vietnamese Bible (VIE)
Xuất Hành 22:25 (VIE) »
Spanish Bible (RVA)
Éxodo 22:25 (RVA) »
Italian Bible (RIV)
Esodo 22:25 (RIV) »
Chinese Simplified (CUVS)
出 埃 及 记 22:25 (CUVS) »
Chinese Traditional (CUVT)
出 埃 及 記 22:25 (CUVT) »
Albanian Bible (ALB)
Eksodi 22:25 (ALB) »
Swedish Bible (SV1917)
2 Mosebok 22:25 (SV1917) »
Russian Bible (RUSV)
Исход 22:25 (RUSV) »
Ukrainian Bible (UKR)
Вихід 22:25 (UKR) »
Hungarian Bible (KAR)
2 Mózes 22:25 (KAR) »
Bulgarian Bible (BULG)
Изход 22:25 (BULG) »
Norwegian Bible (NORSK)
2 Mosebok 22:25 (NORSK) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »