యెషయా 23:12 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download యెషయా 23:12 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యెషయా 23:12 TELIRV - ఆయన ఇలా అన్నాడు - Bible Verse Picture

యెషయా 23:12 TELIRV

ఆయన ఇలా అన్నాడు “పీడన కింద ఉన్న సీదోను కన్యా, నీకిక సంతోషం ఉండదు. నువ్వు కిత్తీముకి తరలి వెళ్ళు. కానీ అక్కడ కూడా నీకు విశ్రాంతి కలగదు.”

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యెషయా 23:12 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - యెషయా 23:12 TELIRV - ఆయన ఇలా అన్నాడు - Bible Verse Picture
View New Tab
Picture 03 - యెషయా 23:12 TELIRV - ఆయన ఇలా అన్నాడు - Bible Verse Picture
View New Tab
Picture 04 - యెషయా 23:12 TELIRV - ఆయన ఇలా అన్నాడు - Bible Verse Picture
View New Tab
Picture 05 - యెషయా 23:12 TELIRV - ఆయన ఇలా అన్నాడు - Bible Verse Picture
View New Tab
Picture 06 - యెషయా 23:12 TELIRV - ఆయన ఇలా అన్నాడు - Bible Verse Picture
View New Tab
Picture 07 - యెషయా 23:12 TELIRV - ఆయన ఇలా అన్నాడు - Bible Verse Picture
View New Tab

యెషయా 23:12 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యెషయా 23:12 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ప్రకటన గ్రంథం 18:22 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 18:22 (TELIRV) »
కాబట్టి తీగ వాయిద్యాల శబ్దాలూ, గాయకుల పాటలూ, పిల్లనగ్రోవి, బూరలు ఊదేవారి శబ్దాలూ ఇక ఎన్నటికీ నీ దగ్గర వినిపించవు. ఎలాంటి శిల్పమైనా చెక్కే శిల్పి ఎవరూ నీ దగ్గర ఇక కనపడడు. తిరగలి శబ్దం ఇక ఎప్పటికీ నీ దగ్గర వినపడదు.

యెషయా 47:1 TELIRV Bible Verse Image
యెషయా 47:1 (TELIRV) »
బబులోను కన్యా, కిందికి దిగి మట్టిలో కూర్చో. కల్దీయుల కుమారీ, సింహాసనం లేకుండా నేల మీద కూర్చో. నువ్వు సుతిమెత్తని దానివనీ సుకుమారివనీ ప్రజలు ఇక ముందు చెప్పరు.

యెషయా 23:1 TELIRV Bible Verse Image
యెషయా 23:1 (TELIRV) »
ఇది తూరును గూర్చిన దైవ ప్రకటన. తర్షీషు ఓడలారా, పెడ బొబ్బలు పెట్టండి. ఎందుకంటే ఓడరేవు గానీ ఆశ్రయం గానీ లేవు. కిత్తీము దేశం నుండి వాళ్లకి ఈ విషయం వెల్లడి అయింది.

యెహెజ్కేలు 26:13 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 26:13 (TELIRV) »
నేను నీ సంగీతాలను మాన్పిస్తాను. నీ సితారా నాదం ఇక వినబడదు.

విలాపవాక్యాలు 1:3 TELIRV Bible Verse Image
విలాపవాక్యాలు 1:3 (TELIRV) »
యూదా పేదరికం, బాధ అనుభవించి, దాస్యంలోకీ, చెరలోకీ వెళ్ళింది. అన్యజనుల్లో నివాసం ఉంది. దానికి విశ్రాంతి లేదు. దాన్ని తరిమే వాళ్ళు దాన్ని పట్టుకున్నారు. తప్పించుకునే దారే లేదు.

విలాపవాక్యాలు 4:15 TELIRV Bible Verse Image
విలాపవాక్యాలు 4:15 (TELIRV) »
ప్రజలు కేకపెడుతూ “పొండి! శుద్ధి లేని వాళ్ళలారా పొండి! నన్ను ముట్టుకోవద్దు” అన్నారు. వాళ్ళు పారిపోయి తిరుగులాడుతూ ఉన్నప్పుడు అన్యప్రజలు వాళ్ళతో, “విదేశీయులు ఇంక ఇక్కడ ఉండకూడదు” అంటున్నారు.

విలాపవాక్యాలు 1:15 TELIRV Bible Verse Image
విలాపవాక్యాలు 1:15 (TELIRV) »
నాకు అండగా నిలిచిన శూరులను ఆయన విసిరి పారేశాడు. నా శక్తిమంతులను అణగదొక్కడానికి ఆయన నాకు వ్యతిరేకంగా ఒక సమాజాన్ని లేపాడు. ద్రాక్షగానుగలో వేసి ద్రాక్షలు తొక్కినట్టు ప్రభువు, కన్యక అయిన యూదా కుమారిని తొక్కాడు.

యెహెజ్కేలు 27:6 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 27:6 (TELIRV) »
బాషాను సింధూర చెక్కతో నీ తెడ్లు చేశారు. కుప్ర ద్వీపం నుంచి వచ్చిన కలపతో దంతపు పని పొదిగిన నీ ఓడ పైభాగం చేశారు.

యిర్మీయా 14:17 TELIRV Bible Verse Image
యిర్మీయా 14:17 (TELIRV) »
“నువ్వు వాళ్ళతో ఈ మాటలు చెప్పు, కన్య అయిన నా ప్రజల కూతురు ఘోరంగా పతనమవుతుంది. అది మానని పెద్ద గాయం పాలవుతుంది. రాత్రి, పగలు నా కళ్ళ నుంచి కన్నీళ్లు కారనివ్వండి.

యిర్మీయా 46:11 TELIRV Bible Verse Image
యిర్మీయా 46:11 (TELIRV) »
కన్య అయిన ఐగుప్తు కుమారీ, గిలాదుకి వెళ్లి ఔషధం తెచ్చుకో. నీ పైన ఎక్కువ ఔషధాలు ఉపయోగించడం వ్యర్ధం. నీకు స్వస్థత కలుగదు.

యెషయా 47:5 TELIRV Bible Verse Image
యెషయా 47:5 (TELIRV) »
కల్దీయుల కుమారీ, మౌనంగా చీకటిలోకి వెళ్ళిపో. రాజ్యాలన్నిటికీ రాణి అని ప్రజలు ఇంక నిన్ను పిలవరు.

యెషయా 37:22 TELIRV Bible Verse Image
యెషయా 37:22 (TELIRV) »
అతని గూర్చి యెహోవా సెలవిచ్చే మాట ఇదే, “కన్య అయిన సీయోను ఆడపడుచు నిన్ను తిరస్కరించి, అపహసిస్తున్నది, యెరూషలేము కుమారి నిన్ను చూసి తల ఊపుతూ ఉంది.

Available Bible Translations

American Standard Version (ASV)
Isaiah 23:12 (ASV) »
King James Version (KJV)
Isaiah 23:12 (KJV) »
GOD’S WORD® (GW)
Isaiah 23:12 (GW) »
Berean Bible (BSB)
Isaiah 23:12 (BSB) »
World English Bible (WEB)
Isaiah 23:12 (WEB) »
French Bible (LSG)
Ésaïe 23:12 (LSG) »
German Bible (LUTH1912)
Jesaja 23:12 (LUTH1912) »
Marathi Bible (MARIRV)
यशया 23:12 (MARIRV) »
Gujarati Bible (GUJIRV)
યશાયા 23:12 (GUJIRV) »
Hebrew Bible (HEB)
ישעיה 23:12 (HEB) »
Portuguese Bible (BSL)
Isaías 23:12 (BSL) »
Vietnamese Bible (VIE)
I-sai-a 23:12 (VIE) »
Spanish Bible (RVA)
Isaías 23:12 (RVA) »
Italian Bible (RIV)
Isaia 23:12 (RIV) »
Chinese Simplified (CUVS)
以 赛 亚 书 23:12 (CUVS) »
Chinese Traditional (CUVT)
以 賽 亞 書 23:12 (CUVT) »
Albanian Bible (ALB)
Isaia 23:12 (ALB) »
Swedish Bible (SV1917)
Jesaja 23:12 (SV1917) »
Russian Bible (RUSV)
Исаия 23:12 (RUSV) »
Ukrainian Bible (UKR)
Ісая 23:12 (UKR) »
Hungarian Bible (KAR)
Ézsaiás 23:12 (KAR) »
Bulgarian Bible (BULG)
Исая 23:12 (BULG) »
Japanese Bible (JPN)
イザヤ書 23:12 (JPN) »
Norwegian Bible (NORSK)
Jesaja 23:12 (NORSK) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »