యెషయా 52:15 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download యెషయా 52:15 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యెషయా 52:15 TELIRV - అయితే ఆయన అనేక - Bible Verse Picture

యెషయా 52:15 TELIRV

అయితే ఆయన అనేక రాజ్యాలను ఆశ్చర్యపరుస్తాడు. రాజులు అతన్ని చూసి నోరు మూసుకుంటారు. ఎందుకంటే తమకు చెప్పని విషయాలు వారు చూస్తారు. అంతకు మునుపు వాళ్ళు వినని విషయాలు వాళ్ళు గ్రహిస్తారు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యెషయా 52:15 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - యెషయా 52:15 TELIRV - అయితే ఆయన అనేక - Bible Verse Picture
View New Tab
Picture 03 - యెషయా 52:15 TELIRV - అయితే ఆయన అనేక - Bible Verse Picture
View New Tab
Picture 04 - యెషయా 52:15 TELIRV - అయితే ఆయన అనేక - Bible Verse Picture
View New Tab
Picture 05 - యెషయా 52:15 TELIRV - అయితే ఆయన అనేక - Bible Verse Picture
View New Tab
Picture 06 - యెషయా 52:15 TELIRV - అయితే ఆయన అనేక - Bible Verse Picture
View New Tab
Picture 07 - యెషయా 52:15 TELIRV - అయితే ఆయన అనేక - Bible Verse Picture
View New Tab

యెషయా 52:15 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యెషయా 52:15 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యెషయా 49:7 TELIRV Bible Verse Image
యెషయా 49:7 (TELIRV) »
మనుషుల తృణీకారానికీ రాజ్యాల ద్వేషానికీ గురై పరిపాలకులకు బానిసగా ఉన్నవానితో, ఇశ్రాయేలు విమోచకుడు, పరిశుద్ధుడైన యెహోవా ఇలా చెబుతున్నాడు, “యెహోవా నమ్మకమైనవాడనీ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడనీ రాజులు తెలుసుకుని నిలబడతారు. అధికారులు నీ ఎదుట వంగుతారు.”

రోమీయులకు 15:20 TELIRV Bible Verse Image
రోమీయులకు 15:20 (TELIRV) »
నేను వేరొకడు వేసిన పునాది మీద కట్టకూడదని క్రీస్తు నామం తెలియని చోట్ల సువార్త ప్రకటించాలని బహు ఆశతో అలా ప్రకటించాను.

మత్తయి 28:19 TELIRV Bible Verse Image
మత్తయి 28:19 (TELIRV) »
కాబట్టి మీరు వెళ్ళి, ప్రజలందరినీ శిష్యులుగా చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల నామంలో వారికి బాప్తిసమిస్తూ

యెషయా 49:23 TELIRV Bible Verse Image
యెషయా 49:23 (TELIRV) »
రాజులు, నిన్ను పోషించే తండ్రులుగా వారి రాణులు నీకు పాలిచ్చే దాదులుగా ఉంటారు. వాళ్ళు నీకు సాష్టాంగ నమస్కారం చేస్తారు. నీ పాదాల దుమ్ము నాకుతారు. అప్పుడు నేను యెహోవాననీ నా కోసం ఆశతో చూసే వారికి ఆశాభంగం కలగదనీ నువ్వు తెలుసుకుంటావు.”

యెహెజ్కేలు 36:25 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 36:25 (TELIRV) »
మీ అపవిత్రత అంతా పోయేలా నేను మీ మీద పవిత్ర జలం చల్లుతాను. మీ విగ్రహాల వలన మీకు కలిగిన అపవిత్రత అంతా తీసివేస్తాను.

యెషయా 55:5 TELIRV Bible Verse Image
యెషయా 55:5 (TELIRV) »
నీకు తెలియని రాజ్యాన్ని నువ్వు పిలుస్తావు. నిన్నెరుగని రాజ్యం నీదగ్గరికి పరుగెత్తుకుంటూ వస్తుంది. ఎందుకంటే, నీ యెహోవా దేవుడు నిన్ను ఘనపరచాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజల పవిత్రుడు.

ఎఫెసీ పత్రిక 3:5 TELIRV Bible Verse Image
ఎఫెసీ పత్రిక 3:5 (TELIRV) »
ఈ మర్మం ఇప్పుడు ఆత్మ ద్వారా దేవుని పరిశుద్ధులైన అపొస్తలులకూ ప్రవక్తలకూ వెల్లడైనట్టుగా పూర్వకాలాల్లోని మనుషులకు తెలియలేదు.

తీతు పత్రిక 3:5 TELIRV Bible Verse Image
తీతు పత్రిక 3:5 (TELIRV) »
మన నీతిక్రియల మూలంగా కాక, తన కనికరం మూలంగా నూతన జన్మ సంబంధమైన స్నానం ద్వారా, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగించడం ద్వారా దేవుడు మనలను రక్షించాడు.

హెబ్రీ పత్రిక 12:24 TELIRV Bible Verse Image
హెబ్రీ పత్రిక 12:24 (TELIRV) »
ఇంకా కొత్త ఒప్పందానికి మధ్యవర్తిగా ఉన్న యేసు దగ్గరకూ, హేబెలు రక్తం కంటే మెరుగైన వాటిని తెలియజేసే చిలకరించిన రక్తం దగ్గరకూ మీరు వచ్చారు.

హెబ్రీ పత్రిక 11:28 TELIRV Bible Verse Image
హెబ్రీ పత్రిక 11:28 (TELIRV) »
విశ్వాసాన్ని బట్టి అతడు పస్కా, రక్త ప్రోక్షణ ఆచరించాడు. దానివలన ప్రథమ సంతానాన్ని హతమార్చడానికి బయల్దేరిన వినాశకుడు ఇశ్రాయేలీయుల ప్రథమ సంతానాన్ని ముట్టుకోలేదు.

హెబ్రీ పత్రిక 10:22 TELIRV Bible Verse Image
హెబ్రీ పత్రిక 10:22 (TELIRV) »
విశ్వాసం విషయంలో సంపూర్ణ నిశ్చయత ఉన్న యథార్ధ హృదయంతో, కల్మషమైన మనస్సాక్షి నుండి శుద్ధి అయిన హృదయంతో, స్వచ్ఛమైన నీటితో కడిగిన శరీరంతో దేవుణ్ణి సమీపిద్దాం.

హెబ్రీ పత్రిక 9:13 TELIRV Bible Verse Image
హెబ్రీ పత్రిక 9:13 (TELIRV) »
ఎందుకంటే కేవలం ఎద్దుల రక్తమూ, మేకల రక్తమూ, ఆవు దూడ బూడిదను చల్లడం ఆచారపరంగా అశుద్ధమైన శరీర విషయంలో పవిత్రపరిస్తే

Available Bible Translations

American Standard Version (ASV)
Isaiah 52:15 (ASV) »
King James Version (KJV)
Isaiah 52:15 (KJV) »
GOD’S WORD® (GW)
Isaiah 52:15 (GW) »
Berean Bible (BSB)
Isaiah 52:15 (BSB) »
World English Bible (WEB)
Isaiah 52:15 (WEB) »
French Bible (LSG)
Ésaïe 52:15 (LSG) »
German Bible (LUTH1912)
Jesaja 52:15 (LUTH1912) »
Marathi Bible (MARIRV)
यशया 52:15 (MARIRV) »
Gujarati Bible (GUJIRV)
યશાયા 52:15 (GUJIRV) »
Hebrew Bible (HEB)
ישעיה 52:15 (HEB) »
Portuguese Bible (BSL)
Isaías 52:15 (BSL) »
Vietnamese Bible (VIE)
I-sai-a 52:15 (VIE) »
Spanish Bible (RVA)
Isaías 52:15 (RVA) »
Italian Bible (RIV)
Isaia 52:15 (RIV) »
Chinese Simplified (CUVS)
以 赛 亚 书 52:15 (CUVS) »
Chinese Traditional (CUVT)
以 賽 亞 書 52:15 (CUVT) »
Albanian Bible (ALB)
Isaia 52:15 (ALB) »
Swedish Bible (SV1917)
Jesaja 52:15 (SV1917) »
Russian Bible (RUSV)
Исаия 52:15 (RUSV) »
Ukrainian Bible (UKR)
Ісая 52:15 (UKR) »
Hungarian Bible (KAR)
Ézsaiás 52:15 (KAR) »
Bulgarian Bible (BULG)
Исая 52:15 (BULG) »
Japanese Bible (JPN)
イザヤ書 52:15 (JPN) »
Norwegian Bible (NORSK)
Jesaja 52:15 (NORSK) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »