యిర్మీయా 23:22 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download యిర్మీయా 23:22 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యిర్మీయా 23:22 TELIRV - ఒకవేళ వాళ్ళు నా - Bible Verse Picture

యిర్మీయా 23:22 TELIRV

ఒకవేళ వాళ్ళు నా సలహా మండలిలో నిలబడి ఉంటే, వాళ్ళు నా మాటలు నా ప్రజలకు తెలియజేసే వాళ్ళే. వాళ్ళ చెడ్డ మాటల నుంచి, వాళ్ళ దుర్మార్గపు అలవాట్ల నుంచి వాళ్ళను తప్పించి ఉండే వాళ్ళే.”

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యిర్మీయా 23:22 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - యిర్మీయా 23:22 TELIRV - ఒకవేళ వాళ్ళు నా - Bible Verse Picture
View New Tab
Picture 03 - యిర్మీయా 23:22 TELIRV - ఒకవేళ వాళ్ళు నా - Bible Verse Picture
View New Tab
Picture 04 - యిర్మీయా 23:22 TELIRV - ఒకవేళ వాళ్ళు నా - Bible Verse Picture
View New Tab
Picture 05 - యిర్మీయా 23:22 TELIRV - ఒకవేళ వాళ్ళు నా - Bible Verse Picture
View New Tab
Picture 06 - యిర్మీయా 23:22 TELIRV - ఒకవేళ వాళ్ళు నా - Bible Verse Picture
View New Tab
Picture 07 - యిర్మీయా 23:22 TELIRV - ఒకవేళ వాళ్ళు నా - Bible Verse Picture
View New Tab

యిర్మీయా 23:22 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యిర్మీయా 23:22 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యిర్మీయా 23:18 TELIRV Bible Verse Image
యిర్మీయా 23:18 (TELIRV) »
అయితే యెహోవా మాట విని గ్రహించడానికి వాళ్ళలో ఆయన సభలో ఎవరు నిలబడ్డారు? ఆయన మాట ఎవరు విని పట్టించుకున్నారు?

యిర్మీయా 25:5 TELIRV Bible Verse Image
యిర్మీయా 25:5 (TELIRV) »
ఈ ప్రవక్తలు ఇలా చెప్పారు, ‘మీలో ప్రతి ఒక్కరూ మీ దుర్మార్గం, దురాచారాల నుంచి మళ్ళుకోండి. యెహోవా మీకూ, మీ పూర్వీకులకూ శాశ్వతమైన బహుమానంగా దయచేసిన ఈ దేశంలో మీరు నివసించేలా చేసుకోండి.

జెకర్యా 1:4 TELIRV Bible Verse Image
జెకర్యా 1:4 (TELIRV) »
మీరు మీ పూర్వీకుల వలే ఉండవద్దు. పూర్వికులైన ప్రవక్తలు ఇలా ప్రకటించారు. సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, మీ దుర్మార్గతను, మీ దుష్ట క్రియలను మానుకుని ప్రవర్తించమని వారికి ప్రకటించినప్పటికీ వాళ్ళు వినలేదు. నా మాట ఆలకించలేదు. ఇదే యెహోవా వాక్కు.”

యిర్మీయా 35:15 TELIRV Bible Verse Image
యిర్మీయా 35:15 (TELIRV) »
ఉదయాన్నే లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ దగ్గరికి పంపుతూ, ‘ప్రతివాడూ తన దుర్మార్గత విడిచి మంచి పనులు చేయాలి, అన్యదేవుళ్ళ వెంట పడకూడదు. వాటిని పూజించకూడదు. నేను మీకూ, మీ పితరులకూ ఇచ్చిన దేశానికి తిరిగి వచ్చి దానిలో నివాసం ఉండాలి’ అని నేను ప్రకటించాను గాని, మీరు పట్టించుకోలేదు. నా మాట వినలేదు.

యెహెజ్కేలు 13:22 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 13:22 (TELIRV) »
నీతిగల వ్యక్తి నిరుత్సాహపడాలని నేను కోరుకోను. కానీ మీరు మీ అబద్దాల చేత నీతిగల వ్యక్తులను నిరుత్సాహపరిచారు. దుర్మార్గుడు తన పాపం వదిలేసి తన ప్రాణాన్ని కాపాడుకోకుండా మీరు వాడి దుర్మార్గతను ప్రోత్సహించారు.

అపొస్తలుల కార్యములు 20:27 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 20:27 (TELIRV) »
ఎందుకంటే దేవుని సంకల్పాన్ని మీకు పూర్తిగా ప్రకటించకుండా నేనేమీ దాచుకోలేదు.

అపొస్తలుల కార్యములు 26:18 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 26:18 (TELIRV) »
నేను ఈ ప్రజల వల్లా యూదేతరుల వల్లా నీకు హాని కలగకుండా కాపాడతాను. వారు చీకటి నుండి వెలుగులోకీ సాతాను అధికారం నుండి దేవుని వైపుకూ తిరిగి, నాపై విశ్వాసముంచడం ద్వారా పాప క్షమాపణనూ, పరిశుద్ధుల్లో వారసత్వాన్నీ పొందడం కోసం వారి కళ్ళు తెరవడానికి నేను నిన్ను వారి దగ్గరికి పంపిస్తాను’ అని చెప్పాడు.

యెహెజ్కేలు 3:17 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 3:17 (TELIRV) »
“నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజలకు నిన్ను కాపలా వాడిగా పెట్టాను. కాబట్టి నా నోటి మాట జాగ్రత్తగా విను. వాళ్లకి నా హెచ్చరిక తెలియచెయ్యి!

యెహెజ్కేలు 2:7 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 2:7 (TELIRV) »
వాళ్ళు ఎంతో తిరగబడే జనం. అయితే వాళ్ళు విన్నా, వినకున్నా నా మాటలు వాళ్లకి చెప్పు.

1 తెస్సలోనిక పత్రిక 5:6 TELIRV Bible Verse Image
1 తెస్సలోనిక పత్రిక 5:6 (TELIRV) »
కాబట్టి ఇతరుల్లాగా నిద్ర పోకుండా, అప్రమత్తంగా, మెలకువగా ఉందాం.

యెహెజ్కేలు 18:30 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 18:30 (TELIRV) »
కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవరి ప్రవర్తనను బట్టి వాళ్లకు శిక్ష వేస్తాను. మనస్సు తిప్పుకుని మీ అతిక్రమాలు మీ శిక్షకు కారణం కాకుండా వాటినన్నిటినీ విడిచిపెట్టండి.

యిర్మీయా 36:3 TELIRV Bible Verse Image
యిర్మీయా 36:3 (TELIRV) »
నేను యూదా ప్రజలకు చెయ్యాలని ఉద్దేశించిన కీడంతటి గురించి వాళ్ళు విని, నేను వాళ్ళ దోషం, వాళ్ళ పాపం క్షమించేలా తమ దుర్మార్గత విడిచి పశ్చాత్తాప పడతారేమో.”

Available Bible Translations

American Standard Version (ASV)
Jeremiah 23:22 (ASV) »
King James Version (KJV)
Jeremiah 23:22 (KJV) »
GOD’S WORD® (GW)
Jeremiah 23:22 (GW) »
Berean Bible (BSB)
Jeremiah 23:22 (BSB) »
World English Bible (WEB)
Jeremiah 23:22 (WEB) »
French Bible (LSG)
Jérémie 23:22 (LSG) »
German Bible (LUTH1912)
Jeremia 23:22 (LUTH1912) »
Hebrew Bible (HEB)
ירמיה 23:22 (HEB) »
Portuguese Bible (BSL)
Jeremias 23:22 (BSL) »
Vietnamese Bible (VIE)
Giê-rê-mi-a 23:22 (VIE) »
Spanish Bible (RVA)
Jeremías 23:22 (RVA) »
Italian Bible (RIV)
Geremia 23:22 (RIV) »
Chinese Simplified (CUVS)
耶 利 米 书 23:22 (CUVS) »
Chinese Traditional (CUVT)
耶 利 米 書 23:22 (CUVT) »
Albanian Bible (ALB)
Jeremia 23:22 (ALB) »
Swedish Bible (SV1917)
Jeremia 23:22 (SV1917) »
Ukrainian Bible (UKR)
Єремія 23:22 (UKR) »
Hungarian Bible (KAR)
Jeremiás 23:22 (KAR) »
Bulgarian Bible (BULG)
Еремия 23:22 (BULG) »
Norwegian Bible (NORSK)
Jeremia 23:22 (NORSK) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »