కీర్తన 65:5 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download కీర్తన 65:5 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

కీర్తన 65:5 TELIRV - మాకు రక్షణకర్తవైన - Bible Verse Picture

కీర్తన 65:5 TELIRV

మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతాల్లో, దూర సముద్రం మీద ఉన్న వారికందరికీ నీవే ఆశ్రయం. నీతిని బట్టి అద్భుతమైన క్రియల ద్వారా నువ్వు మాకు జవాబిస్తావు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

కీర్తన 65:5 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - కీర్తన 65:5 TELIRV - మాకు రక్షణకర్తవైన - Bible Verse Picture
View New Tab
Picture 03 - కీర్తన 65:5 TELIRV - మాకు రక్షణకర్తవైన - Bible Verse Picture
View New Tab
Picture 04 - కీర్తన 65:5 TELIRV - మాకు రక్షణకర్తవైన - Bible Verse Picture
View New Tab
Picture 05 - కీర్తన 65:5 TELIRV - మాకు రక్షణకర్తవైన - Bible Verse Picture
View New Tab
Picture 06 - కీర్తన 65:5 TELIRV - మాకు రక్షణకర్తవైన - Bible Verse Picture
View New Tab
Picture 07 - కీర్తన 65:5 TELIRV - మాకు రక్షణకర్తవైన - Bible Verse Picture
View New Tab

కీర్తన 65:5 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to కీర్తన 65:5 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ద్వితీయోపదేశ కాండము 10:21 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 10:21 (TELIRV) »
ఆయనే మీ స్తుతికి పాత్రుడు. మీరు కళ్ళారా చూస్తుండగా భీకరమైన గొప్ప కార్యాలు మీ కోసం చేసిన మీ దేవుడు ఆయనే.

కీర్తన 66:3 TELIRV Bible Verse Image
కీర్తన 66:3 (TELIRV) »
నీ కార్యాలు ఎంతో భీకరమైనవి. నీ మహా శక్తిని బట్టి నీ శత్రువులు నీకు లోబడతారు.

యెషయా 45:22 TELIRV Bible Verse Image
యెషయా 45:22 (TELIRV) »
భూమి అంచుల వరకూ నివసించే ప్రజలారా, నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుణ్ణి నేనే, మరి ఏ దేవుడూ లేడు.

రోమీయులకు 2:5 TELIRV Bible Verse Image
రోమీయులకు 2:5 (TELIRV) »
నీ మొండితనాన్ని, మారని నీ హృదయాన్ని బట్టి దేవుని న్యాయమైన తీర్పు జరిగే ఆ ఉగ్రత రోజు కోసం, దేవుని కోపాన్ని పోగు చేసుకుంటున్నావు.

కీర్తన 45:4 TELIRV Bible Verse Image
కీర్తన 45:4 (TELIRV) »
నీ విశ్వసనీయత, నీ వినయం, నీ నీతి కారణంగా నీ రాజసంతో వాహనంపై విజయోత్సవంతో బయల్దేరు. నీ కుడిచెయ్యి భయాన్ని పుట్టించే సంగతులను నీకు నేర్పుతుంది.

కీర్తన 22:27 TELIRV Bible Verse Image
కీర్తన 22:27 (TELIRV) »
భూనివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవా వైపు తిరుగుతారు. జాతుల కుటుంబాలన్నీ ఆయన ఎదుట వంగి నమస్కారం చేస్తాయి.

ప్రకటన గ్రంథం 16:5 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 16:5 (TELIRV) »
అప్పుడు నీటికి అధిపతిగా ఉన్న దూత, “పూర్వముండి ప్రస్తుతమున్న దేవా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధుల రక్తాన్నీ, ప్రవక్తల రక్తాన్నీ వారు ఒలికించారు. అందుకే నువ్వు వారికి తాగడానికి రక్తం ఇచ్చావు. ఈ విధమైన తీర్పు చెప్పావు గనక నువ్వు న్యాయవంతుడివి. దీనికి వారు అర్హులే.” అని చెప్పాడు.

జెఫన్యా 2:11 TELIRV Bible Verse Image
జెఫన్యా 2:11 (TELIRV) »
ద్వీపాల్లో నివసించే వారంతా తమ స్థలాల నుండి తనకే నమస్కారం చేసేలా లోకంలోని దేవుళ్ళను ఆయన నిర్మూలం చేస్తాడు. యెహోవా వారికి భయంకరుడుగా ఉంటాడు.

జెకర్యా 9:10 TELIRV Bible Verse Image
జెకర్యా 9:10 (TELIRV) »
నేను ఎఫ్రాయిములో రథాలుండకుండా చేస్తాను. యెరూషలేములో గుర్రాలు లేకుండా చేస్తాను. యుద్ధపు విల్లు లేకుండా పోతుంది. నీ రాజు సమాధానవార్త అన్యప్రజలకు తెలియజేస్తాడు. ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకూ యూఫ్రటీసు నది మొదలు భూదిగంతం వరకూ అతడు పరిపాలిస్తాడు.

మత్తయి 28:19 TELIRV Bible Verse Image
మత్తయి 28:19 (TELIRV) »
కాబట్టి మీరు వెళ్ళి, ప్రజలందరినీ శిష్యులుగా చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల నామంలో వారికి బాప్తిసమిస్తూ

ప్రకటన గ్రంథం 19:1 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 19:1 (TELIRV) »
ఈ విషయాలు జరిగిన తరువాత అనేకమంది మాట్లాడుతున్నట్టు పరలోకంలో నుండి ఒక పెద్ద శబ్దం నేను విన్నాను. “హల్లెలూయ! రక్షణ, యశస్సు, బల ప్రభావాలు మన దేవునివే.

రోమీయులకు 15:10 TELIRV Bible Verse Image
రోమీయులకు 15:10 (TELIRV) »
ఇంకా ఏమని ఉన్నదంటే, “యూదేతరులారా, ఆయన ప్రజలతో సంతోషించండి” అనీ,

Available Bible Translations

American Standard Version (ASV)
Psalms 65:5 (ASV) »
King James Version (KJV)
Psalms 65:5 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 65:5 (GW) »
Berean Bible (BSB)
Psalms 65:5 (BSB) »
World English Bible (WEB)
Psalms 65:5 (WEB) »
French Bible (LSG)
Psaumes 65:5 (LSG) »
German Bible (LUTH1912)
Psalm 65:5 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਜ਼ਬੂਰ 65:5 (PANIRV) »
Hebrew Bible (HEB)
תהלים 65:5 (HEB) »
Portuguese Bible (BSL)
Salmos 65:5 (BSL) »
Vietnamese Bible (VIE)
Thánh Thi 65:5 (VIE) »
Spanish Bible (RVA)
Salmos 65:5 (RVA) »
Italian Bible (RIV)
Salmi 65:5 (RIV) »
Chinese Simplified (CUVS)
诗 篇 65:5 (CUVS) »
Chinese Traditional (CUVT)
詩 篇 65:5 (CUVT) »
Albanian Bible (ALB)
Psalmet 65:5 (ALB) »
Swedish Bible (SV1917)
Psaltaren 65:5 (SV1917) »
Ukrainian Bible (UKR)
Псалми 65:5 (UKR) »
Hungarian Bible (KAR)
Zsoltárok 65:5 (KAR) »
Bulgarian Bible (BULG)
Псалми 65:5 (BULG) »
Japanese Bible (JPN)
詩篇 65:5 (JPN) »
Norwegian Bible (NORSK)
Salmene 65:5 (NORSK) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »