కీర్తన 99:6 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download కీర్తన 99:6 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

కీర్తన 99:6 TELIRV - ఆయన యాజకుల్లో - Bible Verse Picture

కీర్తన 99:6 TELIRV

ఆయన యాజకుల్లో మోషే అహరోనులు ఉన్నారు. ఆయనకు ప్రార్థన చేసేవాళ్ళలో సమూయేలు ఉన్నాడు. వాళ్ళు యెహోవాను ప్రార్థిస్తే ఆయన జవాబిచ్చాడు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

కీర్తన 99:6 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - కీర్తన 99:6 TELIRV - ఆయన యాజకుల్లో - Bible Verse Picture
View New Tab
Picture 03 - కీర్తన 99:6 TELIRV - ఆయన యాజకుల్లో - Bible Verse Picture
View New Tab
Picture 04 - కీర్తన 99:6 TELIRV - ఆయన యాజకుల్లో - Bible Verse Picture
View New Tab
Picture 05 - కీర్తన 99:6 TELIRV - ఆయన యాజకుల్లో - Bible Verse Picture
View New Tab
Picture 06 - కీర్తన 99:6 TELIRV - ఆయన యాజకుల్లో - Bible Verse Picture
View New Tab
Picture 07 - కీర్తన 99:6 TELIRV - ఆయన యాజకుల్లో - Bible Verse Picture
View New Tab

కీర్తన 99:6 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to కీర్తన 99:6 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యిర్మీయా 15:1 TELIRV Bible Verse Image
యిర్మీయా 15:1 (TELIRV) »
అప్పుడు యెహోవా నాకిలా చెప్పాడు. “మోషే అయినా సమూయేలైనా నా ఎదుట నిలబడినప్పటికీ ఈ ప్రజలను అంగీకరించడానికి నాకు మనస్సు ఒప్పుకోదు. నా దగ్గర నుంచి వాళ్ళను వెళ్లగొట్టు. వాళ్ళను వెళ్లనియ్యి.”

నిర్గమకాండం 24:6 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 24:6 (TELIRV) »
అప్పుడు మోషే వాటి రక్తంలో సగం పళ్ళెంలో పోశాడు. మిగతా సగం బలిపీఠం మీద కుమ్మరించాడు.

1 సమూయేలు 7:9 TELIRV Bible Verse Image
1 సమూయేలు 7:9 (TELIRV) »
సమూయేలు ఇంకా పాలు తాగడం మానని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ హోమం అర్పించి, ఇశ్రాయేలీయుల తరఫున యెహోవాకు ప్రార్థించినపుడు యెహోవా అతని ప్రార్థన విన్నాడు.

నిర్గమకాండం 15:25 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 15:25 (TELIRV) »
మోషే యెహోవాను వేడుకున్నాడు. అప్పుడు యెహోవా మోషేకు ఒక చెట్టును చూపించాడు. దాన్ని ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు తియ్యగా మారిపోయాయి. అక్కడ ఆయన వాళ్లకు ఒక కట్టుబాటును, శాసనాన్ని విధించాడు,

నిర్గమకాండం 14:15 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 14:15 (TELIRV) »
యెహోవా మోషేతో “నువ్వెందుకు నాకు మొర పెడుతున్నావు? ‘ముందుకు కొనసాగండి’ అని ప్రజలతో చెప్పు.

నిర్గమకాండం 32:11 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 32:11 (TELIRV) »
అందుకు మోషే తన దేవుడైన యెహోవాను బతిమిలాడాడు. “యెహోవా, నీ ప్రజల మీద నీ కోపం ఎందుకు రగులుకోవాలి? నీ బలిష్టమైన చెయ్యి చాపి ఐగుప్తు దేశం నుండి వీళ్ళను బయటకు రప్పించావు కదా.

1 సమూయేలు 12:18 TELIRV Bible Verse Image
1 సమూయేలు 12:18 (TELIRV) »
సమూయేలు యెహోవాను వేడుకొన్నప్పుడు యెహోవా ఆ రోజే ఉరుములు, వర్షం పంపించగా ప్రజలంతా యెహోవాకు, సమూయేలుకు అమితంగా భయపడ్డారు.

నిర్గమకాండం 33:12 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 33:12 (TELIRV) »
మోషే యెహోవాతో ఇలా చెప్పాడు. “ఈ ప్రజలను వెంటబెట్టుకుని వెళ్ళమని నాకు చెబుతున్నావు గానీ నాతో ఎవరిని పంపుతున్నావో అది నాకు చెప్పలేదు. అదీగాక ‘నిన్ను నీ పేరుతో ఎరుగుదును. నిన్ను నేను కరుణించాను’ అని నాతో చెప్పావు కదా.

సంఖ్యాకాండం 14:13 TELIRV Bible Verse Image
సంఖ్యాకాండం 14:13 (TELIRV) »
మోషే యెహోవాతో “అలా చేస్తే ఐగుప్తీయులు దాని గురించి వింటారు. ఎందుకంటే నీ బలంతో నువ్వు ఈ జనాన్ని ఐగుప్తీయుల్లో నుంచి రప్పించావు. వారు ఈ దేశ వాసులతో ఈ విషయం చెప్తారు.

సంఖ్యాకాండం 16:47 TELIRV Bible Verse Image
సంఖ్యాకాండం 16:47 (TELIRV) »
మోషే చెప్పినట్టు అహరోను వాటిని తీసుకుని సమాజం మధ్యకు పరుగెత్తి వెళ్ళినప్పుడు ప్రజల్లో తెగులు మొదలై పాకిపోతూ ఉంది. కాబట్టి అతడు ధూపం వేసి ఆ ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేశాడు.

సంఖ్యాకాండం 16:21 TELIRV Bible Verse Image
సంఖ్యాకాండం 16:21 (TELIRV) »
తక్షణమే నేను వారిని కాల్చేస్తాను” అని మోషే అహరోనులతో చెప్పినప్పుడు,

లేవీకాండం 8:1 TELIRV Bible Verse Image
లేవీకాండం 8:1 (TELIRV) »
యెహోవా మోషేకు ఇలా చెప్పాడు.

Available Bible Translations

American Standard Version (ASV)
Psalms 99:6 (ASV) »
King James Version (KJV)
Psalms 99:6 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 99:6 (GW) »
Berean Bible (BSB)
Psalms 99:6 (BSB) »
World English Bible (WEB)
Psalms 99:6 (WEB) »
French Bible (LSG)
Psaumes 99:6 (LSG) »
German Bible (LUTH1912)
Psalm 99:6 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਜ਼ਬੂਰ 99:6 (PANIRV) »
Hebrew Bible (HEB)
תהלים 99:6 (HEB) »
Portuguese Bible (BSL)
Salmos 99:6 (BSL) »
Vietnamese Bible (VIE)
Thánh Thi 99:6 (VIE) »
Spanish Bible (RVA)
Salmos 99:6 (RVA) »
Italian Bible (RIV)
Salmi 99:6 (RIV) »
Chinese Simplified (CUVS)
诗 篇 99:6 (CUVS) »
Chinese Traditional (CUVT)
詩 篇 99:6 (CUVT) »
Albanian Bible (ALB)
Psalmet 99:6 (ALB) »
Swedish Bible (SV1917)
Psaltaren 99:6 (SV1917) »
Ukrainian Bible (UKR)
Псалми 99:6 (UKR) »
Hungarian Bible (KAR)
Zsoltárok 99:6 (KAR) »
Bulgarian Bible (BULG)
Псалми 99:6 (BULG) »
Japanese Bible (JPN)
詩篇 99:6 (JPN) »
Norwegian Bible (NORSK)
Salmene 99:6 (NORSK) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »