నిర్గమకాండం 15:15 TELIRV Desktop Background Pictures

Christian Desktop Wallpapers with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download నిర్గమకాండం 15:15 TELIRV computer desktop wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

నిర్గమకాండం 15:15 TELIRV Desktop Wallpaper - ఎదోము అధిపతులు - Desktop Bible Verse Wallpaper

నిర్గమకాండం 15:15 TELIRV

ఎదోము అధిపతులు భయపడతారు. మోయాబులో బలిష్ఠులు వణికిపోతారు. కనానులో నివసించే వారు భయంతో నీరసించి పోతారు,

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

నిర్గమకాండం 15:15 TELIRV desktop wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - నిర్గమకాండం 15:15 TELIRV Desktop Wallpaper - ఎదోము అధిపతులు - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 03 - నిర్గమకాండం 15:15 TELIRV Desktop Wallpaper - ఎదోము అధిపతులు - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 04 - నిర్గమకాండం 15:15 TELIRV Desktop Wallpaper - ఎదోము అధిపతులు - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 05 - నిర్గమకాండం 15:15 TELIRV Desktop Wallpaper - ఎదోము అధిపతులు - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 06 - నిర్గమకాండం 15:15 TELIRV Desktop Wallpaper - ఎదోము అధిపతులు - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 07 - నిర్గమకాండం 15:15 TELIRV Desktop Wallpaper - ఎదోము అధిపతులు - Desktop Bible Verse Wallpaper
View New Tab

నిర్గమకాండం 15:15 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to నిర్గమకాండం 15:15 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యెహోషువ 5:1 TELIRV Bible Verse Image
యెహోషువ 5:1 (TELIRV) »
వారు యొర్దానును దాటినంతసేపూ యెహోవా ఇశ్రాయేలీయుల ముందు ఉండి ఆ నదిలో నీళ్లను ఆరిపోయేలా చేసిన సంగతి యొర్దానుకు పశ్చిమాన ఉన్న అమోరీయుల రాజులూ, మహాసముద్రం తీరాన ఉన్న కనానీయుల రాజులూ విన్నప్పుడు, వారి గుండెలు అదిరిపోయాయి. ఇశ్రాయేలీయుల భయంతో వారు అధైర్యపడ్డారు.

యెహోషువ 2:9 TELIRV Bible Verse Image
యెహోషువ 2:9 (TELIRV) »
“యెహోవా ఈ దేశాన్ని మీకిస్తున్నాడనీ, మీవల్ల మాకు భయం కల్గుతుందనీ నాకు తెలుసు. మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరూ హడలి పోతారు.

యెహోషువ 2:11 TELIRV Bible Verse Image
యెహోషువ 2:11 (TELIRV) »
వినగానే మా గుండెలు కరిగిపోయాయి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశంలో, కింద భూమి మీదా దేవుడే. మీ ముందు ఎలాంటి మనుషులకైనా ధైర్యం ఏమాత్రం ఉండదు.

ఆదికాండం 36:40 TELIRV Bible Verse Image
ఆదికాండం 36:40 (TELIRV) »
వారివారి తెగల ప్రకారం వారివారి ప్రాంతాల్లో వారివారి పేర్ల చొప్పున ఏశావు సంతానపు నాయకుల పేర్లు ఏవంటే, తిమ్నా, అల్వా, యతేతు,

ద్వితీయోపదేశ కాండము 2:4 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 2:4 (TELIRV) »
‘శేయీరులో నివసించే ఏశావు సంతానమైన మీ సోదరుల సరిహద్దులు దాటి వెళ్లబోతున్నారు, వారు మీకు భయపడతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి.

1 దినవృత్తాంతాలు 1:51 TELIRV Bible Verse Image
1 దినవృత్తాంతాలు 1:51 (TELIRV) »
హదదు చనిపోయిన తరువాత ఎదోములో నాయకులెవరంటే తిమ్నా, అల్వా, యతేతు,

కీర్తన 68:2 TELIRV Bible Verse Image
కీర్తన 68:2 (TELIRV) »
పొగను చెదరగొట్టినట్టు నువ్వు వారిని చెదరగొట్టు. అగ్నికి మైనం కరిగిపోయేలా దుర్మార్గులు దేవుని సన్నిధిలో కరిగి నశించిపోతారు గాక.

యెషయా 19:1 TELIRV Bible Verse Image
యెషయా 19:1 (TELIRV) »
ఇది ఐగుప్తు దేశాన్ని గూర్చిన దైవ ప్రకటన. చూడండి! యెహోవా వడిగా పరిగెత్తే మేఘంపై స్వారీ చేస్తూ ఐగుప్తుకి వస్తున్నాడు. ఐగుప్తు విగ్రహాలు ఆయన సమక్షంలో కంపిస్తున్నాయి. ఐగుప్తు ప్రజల గుండెలు అవిసిపోతున్నాయి.

యెషయా 13:7 TELIRV Bible Verse Image
యెషయా 13:7 (TELIRV) »
అందువలన చేతులన్నీ బలహీనమై వేలాడతాయి, ప్రతివాడి గుండె కరిగిపోతుంది.

యెహెజ్కేలు 21:7 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 21:7 (TELIRV) »
అప్పుడు ‘నువ్వు ఎందుకు మూలుగుతున్నావు?’ అని వారు అడుగుతారు. అప్పుడు నువ్వు వాళ్ళతో, ‘కష్టదినం వచ్చేస్తోందనే దుర్వార్త నాకు వినిపించింది. అందరి గుండెలూ కరిగిపోతాయి. అందరి చేతులూ బలహీనం అవుతాయి. అందరి మనస్సులూ సొమ్మసిల్లిపోతాయి, అందరి మోకాళ్లు నీరుగారిపోతాయి. ఇంతగా కీడు వస్తూ ఉంది. అది వచ్చేసింది’ అని చెప్పు. ఇదే యెహోవా వాక్కు.”

నహూము 2:10 TELIRV Bible Verse Image
నహూము 2:10 (TELIRV) »
అది ఏమీ లేకుండా ఖాళీగా, పాడుబడిపోతుంది. ప్రజల గుండెలు నీరైపోతున్నాయి. వాళ్ళ మోకాళ్లు వణకుతున్నాయి, అందరిలో వేదన ఉంది. అందరి ముఖాలు తెల్లబోతున్నాయి.

2 సమూయేలు 17:10 TELIRV Bible Verse Image
2 సమూయేలు 17:10 (TELIRV) »
నీ తండ్రి గొప్ప బలవంతుడని, అతని మనుషులు అత్యంత ధైర్యవంతులని ఇశ్రాయేలీయులందరికీ తెలుసు. అందువల్ల సింహాలవంటి పౌరుషం గలవారు కూడా భీతిల్లిపోతారు.

Available Bible Translations

American Standard Version (ASV)
Exodus 15:15 (ASV) »
King James Version (KJV)
Exodus 15:15 (KJV) »
GOD’S WORD® (GW)
Exodus 15:15 (GW) »
Berean Bible (BSB)
Exodus 15:15 (BSB) »
World English Bible (WEB)
Exodus 15:15 (WEB) »
French Bible (LSG)
Exode 15:15 (LSG) »
German Bible (LUTH1912)
Exodus 15:15 (LUTH1912) »
Hebrew Bible (HEB)
שמות 15:15 (HEB) »
Portuguese Bible (BSL)
Êxodo 15:15 (BSL) »
Vietnamese Bible (VIE)
Xuất Hành 15:15 (VIE) »
Spanish Bible (RVA)
Éxodo 15:15 (RVA) »
Italian Bible (RIV)
Esodo 15:15 (RIV) »
Chinese Simplified (CUVS)
出 埃 及 记 15:15 (CUVS) »
Chinese Traditional (CUVT)
出 埃 及 記 15:15 (CUVT) »
Albanian Bible (ALB)
Eksodi 15:15 (ALB) »
Swedish Bible (SV1917)
2 Mosebok 15:15 (SV1917) »
Russian Bible (RUSV)
Исход 15:15 (RUSV) »
Ukrainian Bible (UKR)
Вихід 15:15 (UKR) »
Hungarian Bible (KAR)
2 Mózes 15:15 (KAR) »
Bulgarian Bible (BULG)
Изход 15:15 (BULG) »
Norwegian Bible (NORSK)
2 Mosebok 15:15 (NORSK) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »