కీర్తన 89:3 TELIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download కీర్తన 89:3 TELIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

కీర్తన 89:3 TELIRV Mobile Phone Wallpaper - నేను ఏర్పరచుకున్న - Mobile Bible Verse Wallpaper

కీర్తన 89:3 TELIRV

నేను ఏర్పరచుకున్న వాడితో ఒడంబడిక చేసుకున్నాను. నా సేవకుడు దావీదుతో ప్రమాణం చేశాను.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

కీర్తన 89:3 TELIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - కీర్తన 89:3 TELIRV Mobile Phone Wallpaper - నేను ఏర్పరచుకున్న - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 03 - కీర్తన 89:3 TELIRV Mobile Phone Wallpaper - నేను ఏర్పరచుకున్న - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 04 - కీర్తన 89:3 TELIRV Mobile Phone Wallpaper - నేను ఏర్పరచుకున్న - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 05 - కీర్తన 89:3 TELIRV Mobile Phone Wallpaper - నేను ఏర్పరచుకున్న - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 06 - కీర్తన 89:3 TELIRV Mobile Phone Wallpaper - నేను ఏర్పరచుకున్న - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 07 - కీర్తన 89:3 TELIRV Mobile Phone Wallpaper - నేను ఏర్పరచుకున్న - Mobile Bible Verse Wallpaper
View New Tab

కీర్తన 89:3 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to కీర్తన 89:3 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యిర్మీయా 33:20 TELIRV Bible Verse Image
యిర్మీయా 33:20 (TELIRV) »
యెహోవా ఇలా అంటున్నాడు. “దివారాత్రులు, వాటి సమయాల్లో అవి ఉండకుండా నేను పగటికి చేసిన నిబంధన, రాత్రికి చేసిన నిబంధన మీరు వ్యర్ధం చెయ్యగలిగితే,

2 సమూయేలు 7:10 TELIRV Bible Verse Image
2 సమూయేలు 7:10 (TELIRV) »
నా ప్రజలైన ఇశ్రాయేలీయులు ఎక్కడికీ కదలనక్కర లేకుండ తమ సొంత స్థలాల్లో శాశ్వతంగా వాటిల్లో నివసించేలా వారిని స్థిరపరిచాను. నా ప్రజలైన ఇశ్రాయేలీయులపై గతంలో నేను న్యాయాధిపతులను నియమించిన కాలంలో జరిగినట్టు దుష్టులైన ప్రజలు ఇకపై వారిని కష్టపెట్టకుండా ఉండేలా చేసి,

కీర్తన 132:11 TELIRV Bible Verse Image
కీర్తన 132:11 (TELIRV) »
నీ సంతానాన్ని నీ సింహాసనానికి శాశ్వత వారసులుగా చేస్తాను అనీ, దావీదు పట్ల నమ్మకంగా ఉంటాననీ ఆయన శపథం చేశాడు.

యిర్మీయా 30:9 TELIRV Bible Verse Image
యిర్మీయా 30:9 (TELIRV) »
కాని, వాళ్ళు తమ దేవుడైన యెహోవాను ఆరాధించి, నేను వాళ్ళ మీద రాజుగా చేసే తమ రాజైన దావీదును సేవిస్తారు.

మత్తయి 3:17 TELIRV Bible Verse Image
మత్తయి 3:17 (TELIRV) »
“ఇదిగో చూడండి, ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయనంటే నాకెంతో ఆనందం” అని ఒక స్వరం ఆకాశం నుండి వినిపించింది.

2 సమూయేలు 23:5 TELIRV Bible Verse Image
2 సమూయేలు 23:5 (TELIRV) »
నా సంతానం దేవుని ఎదుట అలాటి వారు కాకపోయినా ఆయన నాతో నిత్య నిబంధన చేయలేదా? ఆ నిబంధన అన్నివిధాలా సంపూర్ణమైనది, సుస్థిరమైనది కాదా? ఆయన నాకు ధారాళమైన రక్షణ చేకూర్చి, అంతా సఫలమయ్యేలా చేస్తాడు.

1 రాజులు 8:16 TELIRV Bible Verse Image
1 రాజులు 8:16 (TELIRV) »
‘నేను నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి రప్పించినప్పటి నుండి నా నామం నిలిచి ఉండేలా ఇశ్రాయేలీయుల గోత్రాలకు చెందిన ఏ పట్టణంలో నైనా మందిరం కట్టించాలని నేను కోరలేదు. కానీ నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద రాజ్యపాలన చేయడానికి దావీదును ఎన్నుకున్నాను’ అని ఆయన ప్రకటించాడు.

లూకా 1:32 TELIRV Bible Verse Image
లూకా 1:32 (TELIRV) »
ఆయన గొప్పవాడవుతాడు. ఆయన్ని ‘సర్వోన్నతుని కుమారుడు’ అంటారు. ప్రభువైన దేవుడు ఆయన పూర్వికుడైన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు.

హోషేయ 3:5 TELIRV Bible Verse Image
హోషేయ 3:5 (TELIRV) »
తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా దగ్గరా తమ రాజు దావీదు దగ్గరా విచారణ చేస్తారు. చివరి రోజుల్లో వారు భయ భక్తులు కలిగి యెహోవా అనుగ్రహం కోసం ఆయన దగ్గరికి వస్తారు.

యెహెజ్కేలు 34:23 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 34:23 (TELIRV) »
వాటిని మేపడానికి నేను నా సేవకుడు దావీదును వాటి మీద కాపరిగా నియమిస్తాను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపుతాడు.

అపొస్తలుల కార్యములు 2:30 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 2:30 (TELIRV) »
అతని సమాధి ఇప్పటికీ మన మధ్య ఉంది. అతడు ప్రవక్త కాబట్టి ‘అతని గర్భఫలం నుంచి ఒకడిని అతని సింహాసనం మీద కూర్చోబెడతాను’ అని “దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా శపథం చేసిన సంగతి అతనికి తెలుసు.

మత్తయి 12:18 TELIRV Bible Verse Image
మత్తయి 12:18 (TELIRV) »
“ఈయన నా సేవకుడు. ఈయనను నేను ఏర్పరచుకున్నాను. ఈయన నాకెంతో ప్రియమైన వాడు. ఈయన మీద నా ఆత్మను ఉంచుతాను. ఈయన యూదేతరులకు న్యాయం ప్రకటిస్తాడు.

Available Bible Translations

American Standard Version (ASV)
Psalms 89:3 (ASV) »
King James Version (KJV)
Psalms 89:3 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 89:3 (GW) »
Berean Bible (BSB)
Psalms 89:3 (BSB) »
World English Bible (WEB)
Psalms 89:3 (WEB) »
French Bible (LSG)
Psaumes 89:3 (LSG) »
German Bible (LUTH1912)
Psalm 89:3 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਜ਼ਬੂਰ 89:3 (PANIRV) »
Hebrew Bible (HEB)
תהלים 89:3 (HEB) »
Portuguese Bible (BSL)
Salmos 89:3 (BSL) »
Vietnamese Bible (VIE)
Thánh Thi 89:3 (VIE) »
Spanish Bible (RVA)
Salmos 89:3 (RVA) »
Italian Bible (RIV)
Salmi 89:3 (RIV) »
Chinese Simplified (CUVS)
诗 篇 89:3 (CUVS) »
Chinese Traditional (CUVT)
詩 篇 89:3 (CUVT) »
Albanian Bible (ALB)
Psalmet 89:3 (ALB) »
Swedish Bible (SV1917)
Psaltaren 89:3 (SV1917) »
Ukrainian Bible (UKR)
Псалми 89:3 (UKR) »
Hungarian Bible (KAR)
Zsoltárok 89:3 (KAR) »
Bulgarian Bible (BULG)
Псалми 89:3 (BULG) »
Japanese Bible (JPN)
詩篇 89:3 (JPN) »
Norwegian Bible (NORSK)
Salmene 89:3 (NORSK) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »