యెహోషువ Chapter 15 TELIRV Bible Verse Images

యెహోషువ 15 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share యెహోషువ 15 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


యెహోషువ 15:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదాగోత్రం వారికి వారి వంశాల ప్రకారం చీట్ల వల్ల వచ్చిన వంతు, ఎదోం దేశ సరిహద్దు వరకూ అంటే దక్షిణ దిక్కున సీను ఎడారి చిట్టచివరి దక్షిణ భాగం వరకూ ఉంది.

యెహోషువ 15:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారి దక్షిణ సరిహద్దు, ఉప్పు సముద్రపు ఒడ్డు నుండి అంటే దక్షిణంగా ఉన్న అఖాతం నుండి వ్యాపించింది.

యెహోషువ 15:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారి సరిహద్దు అక్రబ్బీము కొండకు దక్షిణంగా ఎక్కి, సీను వరకూ పోయి కాదేషు బర్నేయకు దక్షిణంగా ఎక్కి హెస్రోను మీదుగా అద్దారు ఎక్కి కర్కాయు వైపు తిరిగి

యెహోషువ 15:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అస్మోను గుండా ఐగుప్తు వాగు పక్కగా వెళ్ళింది. ఇది సముద్రం ఒడ్డు వరకూ ఉంది. ఇది వారి దక్షిణ సరిహద్దు.

యెహోషువ 15:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాని తూర్పు సరిహద్దు యొర్దాను చివరివరకూ ఉన్న ఉప్పు సముద్రం. ఉత్తరదిక్కు సరిహద్దు యొర్దాను చివర ఉన్న సముద్రాఖాతం మొదలుకొని వ్యాపించింది.

యెహోషువ 15:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ సరిహద్దు బేత్‌హోగ్లా వరకూ వెళ్లి బేత్ అరాబాకు ఉత్తరంగా వ్యాపించింది. అక్కడనుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహను రాయి వరకూ వ్యాపించింది.

యెహోషువ 15:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ సరిహద్దు ఆకోరు లోయ నుండి దెబీరు వరకూ వాగుకి దక్షిణ తీరాన ఉన్న అదుమ్మీము కొండ ఎదురుగా ఉన్న గిల్గాలుకు ఉత్తరంగా వ్యాపించింది. ఆ సరిహద్దు ఏన్‌షేమెషు నీళ్లవరకూ వ్యాపించింది. దాని కొన ఏన్‌రోగేలు దగ్గర ఉంది.

యెహోషువ 15:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ సరిహద్దు పడమట బెన్‌ హిన్నోము లోయ గుండా దక్షిణాన యెబూసీయుల పట్టణం వరకూ, అంటే యెరూషలేం వరకూ వెళ్ళింది. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగా ఉన్న కొండ శిఖరం వరకూ వ్యాపించింది. అది ఉత్తర దిక్కున రెఫాయీయుల లోయ చివర ఉంది.

యెహోషువ 15:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ సరిహద్దు ఆ కొండ శిఖరం నుండి నెఫ్తోయ నీళ్ల ఊట వరకూ వెళ్ళింది. అక్కడ నుండి ఏఫ్రోనుకొండ పట్టణాల వరకూ వ్యాపించింది. ఆ సరిహద్దు కిర్యత్యారీం అనే బాలా వరకూ వెళ్ళింది.

యెహోషువ 15:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి శేయీరు కొండకు వంపుగా సాగి కెసాలోను అనే యారీము కొండ ఉత్తరపు వైపు దాటి బేత్షెమెషు వరకూ దిగి తిమ్నా వైపుకు వ్యాపించింది.

యెహోషువ 15:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ సరిహద్దు ఎక్రోనుకు ఉత్తరంగా సాగింది. అక్కడ నుండి షిక్రోనుకు చుట్టి వెళ్లి బాలా కొండ దాటి యబ్నెయేలుకు వెళ్ళింది. ఆ సరిహద్దు సముద్రం వరకూ వ్యాపించింది.

యెహోషువ 15:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పడమటి సరిహద్దు మహాసముద్రం. వారి వారి వంశాల ప్రకారం యూదా గోత్రంవారి సరిహద్దులివి.

యెహోషువ 15:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం యూదా గోత్రం సరిహద్దు లోపల యెఫున్నె కుమారుడు కాలేబుకు ఒక వంతు, అంటే అనాకీయుల వంశకర్త అర్బా పట్టణాన్ని ఇచ్చాడు. అది హెబ్రోను.

యెహోషువ 15:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షెషయి అహీమాను తల్మయి అనే అనాకు ముగ్గురు సంతతి వాళ్ళను కాలేబు అక్కడనుండి వెళ్ళగొట్టాడు.

యెహోషువ 15:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడనుండి అతడు దెబీరు నివాసుల మీదికి వెళ్ళాడు. అంతకుముందు దెబీరు పేరు కిర్యత్ సేఫరు.

యెహోషువ 15:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కిర్యత్సేఫెరును పట్టుకుని దాన్ని కొల్లపెట్టిన వాడికి నా కుమార్తె అక్సాతో పెళ్లి చేస్తాను అని కాలేబు చెబితే

యెహోషువ 15:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాలేబు సోదరుడు కనజు కుమారుడు ఒత్నీయేలు దాని పట్టుకున్నాడు కాబట్టి అతడు తన కుమార్తె అక్సాను అతనికి భార్యగా ఇచ్చాడు.

యెహోషువ 15:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆమె తన దగ్గరికి వచ్చినప్పుడు తన తండ్రిని కొంత భూమి అడగమని అతనిని ప్రేరేపించింది. ఆమె గాడిదె దిగగానే కాలేబు ఆమెతో “నీకేం కావాలి” అని అడిగాడు.

యెహోషువ 15:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“నాకు అనుగ్రహం చూపండి. నీవు నాకు నెగెబు ప్రాంతాన్ని ఇచ్చావు. నీటి మడుగులు కూడా ఇవ్వండి” అంది. కాలేబు ఆమెకు ఎగువనున్న మడుగులూ పల్లపు మడుగులూ ఇచ్చాడు.

యెహోషువ 15:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదా వంశస్థుల గోత్రానికి వారి వంశాల ప్రకారం వచ్చిన స్వాస్థ్యం ఇది.

యెహోషువ 15:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదా గోత్రం వారికి దక్షిణంగా ఎదోం దేశ సరిహద్దు వైపు వచ్చిన పట్టణాలు: కబ్సెయేలు, ఏదెరు, యాగూరు,

యెహోషువ 15:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కీనా, దిమోనా, అదాదా,

యెహోషువ 15:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కెదెషు, హాసోరు, ఇత్నాను,

యెహోషువ 15:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జీఫు, తెలెము, బెయాలోతు,

యెహోషువ 15:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హాసోరు, హదత్తా, కెరీయోతు, హెస్రోను అనే హాసోరు,

యెహోషువ 15:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అమాము, షేమ, మోలాదా,

యెహోషువ 15:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హసర్ గద్దా, హెష్మోను, బేత్పెలెతు,

యెహోషువ 15:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హసర్ షువలు, బెయేర్షెబా, బిజియోతియా,

యెహోషువ 15:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బాలా, ఈయ్యె, ఎజెము,

యెహోషువ 15:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎల్తోలదు, కెసీలు, హోర్మా,

యెహోషువ 15:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సిక్లగు, మద్మన్నా, సన్సన్నా,

యెహోషువ 15:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లెబాయోతు, షిల్హిము, అయీను, రిమ్మోను అనేవి. వాటి పల్లెలు పోగా ఈ పట్టాణాలన్నీ ఇరవై తొమ్మిది.

యెహోషువ 15:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మైదానం లో పడమరగా, ఎష్తాయోలు, జొర్యా, అష్నా,

యెహోషువ 15:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జానోహ ఏన్ గన్నీము, తప్పూయ, ఏనాము,

యెహోషువ 15:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యర్మూతు, అదుల్లాము, శోకో, అజేకా,

యెహోషువ 15:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షరాయిము, అదీతాయిము, గెదెరోతాయిము అనే గెదేరా అనేవి. వాటి పల్లెలు పోగా పద్నాలుగు పట్టణాలు.

యెహోషువ 15:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సెనాను, హదాషా, మిగ్దోల్గాదు,

యెహోషువ 15:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దిలాను, మిజ్పా, యొక్తయేలు,

యెహోషువ 15:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లాకీషు, బొస్కతు, ఎగ్లోను,

యెహోషువ 15:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కబ్బోను, లహ్మాసు, కిత్లిషు,

యెహోషువ 15:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గెదెరోతు, బేత్ దాగోను, నయమా, మక్కేదా అనేవి. వాటి పల్లెలు పోగా పదహారు పట్టణాలు.

యెహోషువ 15:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లిబ్నా, ఎతెరు, ఆషాను,

యెహోషువ 15:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇప్తా, అష్నా, నెసీబు,

యెహోషువ 15:44 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కెయీలా, అక్జీబు, మారేషా అనేవీ వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణాలు.

యెహోషువ 15:45 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎక్రోను దాని పట్టణాలు పల్లెలు, ఎక్రోను మొదలుకుని సముద్రం వరకూ అష్డోదు ప్రాంతమంతా,

యెహోషువ 15:46 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాని పట్టణాలు పల్లెలు, ఐగుప్తు వాగు వరకూ మహా సముద్రం వరకూ, అష్డోదు వాటి పల్లెలు.

యెహోషువ 15:47 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గాజా ప్రాంతం వరకూ, వాటి పట్టణాలు పల్లెలు,

యెహోషువ 15:48 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మన్య ప్రదేశంలో షామీరు, యత్తీరు, శోకో,

యెహోషువ 15:49 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దన్నా, దెబీర్ అనే కిర్యత్ సన్నా,

యెహోషువ 15:50 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అనాబు, ఎష్టెమో, ఆనీము,

యెహోషువ 15:51 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గోషెను, హోలోను గిలో అనేవి. వాటి పల్లెలు పోగా పదకొండు పట్టణాలు.

యెహోషువ 15:52 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆరాబు, దూమా, ఎషాను,

యెహోషువ 15:53 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యానీము, బేత్ తపూయ, అఫెకా,

యెహోషువ 15:54 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హుమ్తా, కిర్యతర్బా అనే హెబ్రోను, సీయోరు అనేవి. వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణాలు.

యెహోషువ 15:55 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మాయోను, కర్మెలు, జీఫు, యుట్టా,

యెహోషువ 15:56 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెజ్రెయేలు, యొక్దెయాము, జానోహ,

యెహోషువ 15:57 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కయీను, గిబియా, తిమ్నా అనేవి. వాటి పల్లెలు పోగా పది పట్టణాలు.

యెహోషువ 15:58 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హల్హూలు, బేత్సూరు, గెదోరు,

యెహోషువ 15:59 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మారాతు, బేత్ అనోతు, ఎల్తెకోను అనేవి. వాటి పల్లెలు పోగా ఆరు పట్టణాలు.

యెహోషువ 15:60 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కిర్యత్యారీం అంటే కిర్యత్ బయలు, రబ్బా అనేవి. వాటి పల్లెలు పోగా రెండు పట్టణాలు.

యెహోషువ 15:61 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అరణ్యంలో బేత్ అరాబా మిద్దీను సెకాకా

యెహోషువ 15:62 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఉప్పు పట్టణం నిబ్షాను, ఈల్మెలహు ఏన్గెదీ అనేవి. వాటి పల్లెలు పోగా ఆరు పట్టణాలు.

యెహోషువ 15:63 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదా వంశస్థులు తోలివేయలేకపోయారు కాబట్టి యెబూసీయులు ఈ నాటికీ యెరూషలేములో యూదా వారితో కలిసి నివసిస్తున్నారు.

Available Bible Translations

American Standard Version (ASV)
Joshua 15 (ASV) »
King James Version (KJV)
Joshua 15 (KJV) »
GOD’S WORD® (GW)
Joshua 15 (GW) »
Berean Bible (BSB)
Joshua 15 (BSB) »
World English Bible (WEB)
Joshua 15 (WEB) »
French Bible (LSG)
Josué 15 (LSG) »
German Bible (LUTH1912)
Josua 15 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਯਸ਼ਵਾ 15 (PANIRV) »
Gujarati Bible (GUJIRV)
યહોશુઆ 15 (GUJIRV) »
Arabic Bible (AVD)
يَشُوع 15 (AVD) »
Hebrew Bible (HEB)
יהושע 15 (HEB) »
Portuguese Bible (BSL)
Joshua 15 (BSL) »
Vietnamese Bible (VIE)
Giô-sua 15 (VIE) »
Spanish Bible (RVA)
Josué 15 (RVA) »
Italian Bible (RIV)
Giosué 15 (RIV) »
Chinese Simplified (CUVS)
约 书 亚 记 15 (CUVS) »
Chinese Traditional (CUVT)
約 書 亞 記 15 (CUVT) »
Albanian Bible (ALB)
Jozueu 15 (ALB) »
Swedish Bible (SV1917)
Josua 15 (SV1917) »
Hungarian Bible (KAR)
Józsué 15 (KAR) »
Japanese Bible (JPN)
ヨシュア記 15 (JPN) »
Norwegian Bible (NORSK)
Josvas 15 (NORSK) »

యెహోషువ (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List