యెహోషువ Chapter 19 TELIRV Bible Verse Images

యెహోషువ 19 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share యెహోషువ 19 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


యెహోషువ 19:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రెండవ చీటి షిమ్యోనుకు, అంటే వారి వంశాల ప్రకారం షిమ్యోను గోత్రికులకు వచ్చింది. వారి స్వాస్థ్యం యూదా వంశస్థుల స్వాస్థ్యం మధ్య ఉంది.

యెహోషువ 19:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారి స్వాస్థ్యం ఏమిటంటే, బెయేర్షెబా, షెబ, మోలాదా,

యెహోషువ 19:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హజర్షువలు, బాలా, ఎజెము, ఎల్తోలదు, బేతూలు, హోర్మా,

యెహోషువ 19:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సిక్లగు, బేత్, మార్కాబోదు, హజర్సూసా,

యెహోషువ 19:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బేత్లబాయోతు, షారూహెను అనేవి,

యెహోషువ 19:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాటి పల్లెలు కాకుండా పదమూడు పట్టణాలు.

యెహోషువ 19:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయీను, రిమ్మోను, ఎతెరు, ఆషాను, అనేవి. వాటి పల్లెలు కాకుండా నాలుగు పట్టణాలు.

యెహోషువ 19:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దక్షిణంగా రామతు అనే బాలత్బెయేరు వరకూ ఆ పట్టణాల చుట్టూ ఉన్న పల్లెలన్నీ. ఇవి షిమ్యోను గోత్రం వారి వంశాల ప్రకారం కలిగిన స్వాస్థ్యం.

యెహోషువ 19:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షిమ్యోను వారి స్వాస్థ్యం యూదా వారి ప్రదేశంలోనే ఉంది. ఎందుకంటే యూదా వారి భాగం వారికి ఎక్కువయింది కాబట్టి వారి స్వాస్థ్యంలోనే షిమ్యోను గోత్రం వారికి కూడా స్వాస్థ్యం వచ్చింది.

యెహోషువ 19:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మూడవ చీటి వారి వంశం ప్రకారం జెబూలూను గోత్రం వారికి వచ్చింది. వారి స్వాస్థ్యం సరిహద్దు శారీదు వరకూ వెళ్ళింది.

యెహోషువ 19:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారి సరిహద్దు పడమటి వైపు మళ్లీ వరకూ, దబ్బాషతు వరకూ సాగి యొక్నెయాముకు ఎదురుగా ఉన్న వాగు వరకూ వ్యాపించి

యెహోషువ 19:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
శారీదు నుండి తూర్పుగా కిస్లోత్తాబోరు సరిహద్దు వరకూ, దాబెరతు నుండి యాఫీయకు ఎక్కింది.

యెహోషువ 19:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడ నుండి తూర్పుగా గిత్తహెపెరుకు, ఇత్కాచీను వరకూ సాగి రిమ్మోను వరకూ వెళ్లి నేయా వైపు తిరిగింది.

యెహోషువ 19:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాని సరిహద్దు హన్నాతోను వరకూ ఉత్తరం వైపు చుట్టుకుని అక్కడనుండి ఇప్తాయేలు లోయలో అంతమయింది.

యెహోషువ 19:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాటి పల్లెలు కాక కట్టాతు, నహలాలు, షిమ్రోను, ఇదలా, బేత్లెహేము అనే పన్నెండు పట్టణాలు.

యెహోషువ 19:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ పట్టణాలు వాటి పల్లెలు వారి వంశాల ప్రకారం జెబూలూను గోత్రం వారికి కలిగిన స్వాస్థ్యం.

యెహోషువ 19:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నాలుగవ చీటి వారి వంశం ప్రకారం ఇశ్శాఖారు గోత్రం వారికి వచ్చింది.

యెహోషువ 19:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారి సరిహద్దు యెజ్రెయేలు, కెసుల్లోతు, షూనేము, హపరాయిము, షీయోను, అనహరాతు, రబ్బీతు, కిష్యోను,

యెహోషువ 19:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అబెసు, రెమెతు, ఏన్గన్నీము,

యెహోషువ 19:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏన్‌హద్దా, బేత్పస్సెసు, అనే ప్రదేశాల వరకూ

యెహోషువ 19:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వెళ్లి తాబోరు, షహచీమా, బేత్షెమెషు

యెహోషువ 19:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చేరి యొర్దాను దగ్గర అంతమయింది.

యెహోషువ 19:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాటి పల్లెలు గాక పదుమూడు పట్టణాలు వారికి వచ్చాయి. అవి వాటి పల్లెలతో కూడ వారి వంశాల ప్రకారం ఇశ్శాఖారు గోత్రానికి కలిగిన స్వాస్థ్యం.

యెహోషువ 19:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయిదవ చీటి వారి వంశం ప్రకారం ఆషేరు గోత్రం వారికి వచ్చింది.

యెహోషువ 19:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారి సరిహద్దు హెల్కతు, హలి, బెతెను, అక్షాపు,

యెహోషువ 19:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలమ్మేలెకు, అమాదు, మిషెయలు. పడమటగా అది కర్మెలు, షీహోర్లిబ్నాతు వరకూ వెళ్లి

యెహోషువ 19:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తూర్పు వైపు బేత్ దాగోను వరకూ తిరిగి జెబూలూను ప్రదేశాన్ని యిప్తాయేలు లోయ దాటి బేతేమెకుకు నెయీయేలుకు ఉత్తరంగా వెళ్తూ

యెహోషువ 19:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎడమవైపు అది కాబూలు వరకూ హెబ్రోను రెహోబు హమ్మోను కానా పెద్ద సీదోనుల వరకూ వెళ్ళింది.

యెహోషువ 19:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడ నుండి ఆ సరిహద్దు రామా వైపు తిరిగి, తూరు అనే ప్రాకార పట్టణం వరకూ వెళ్ళింది. అక్కడ నుండి హోసాకు మళ్ళి సముద్ర తీరాన ఉన్న అక్జీబు దగ్గర అంతమయింది.

యెహోషువ 19:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఉమ్మా ఆఫెకు రెహోబు వాటి పల్లెలతో కూడ అవి యిరవై రెండు పట్టణాలు.

యెహోషువ 19:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాటి పల్లెలతో కూడ ఆ పట్టణాలు వారి వంశాల ప్రకారం ఆషేరు గోత్రం వారికి కలిగిన స్వాస్థ్యం.

యెహోషువ 19:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆరవ చీటి వారి వంశం ప్రకారం నఫ్తాలి గోత్రం వారికి వచ్చింది.

యెహోషువ 19:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారి సరిహద్దు హెలెపు, జయనన్నీము దగ్గర ఉన్న సింధూర వృక్షం నుండి అదామినికెబ్కు, యబ్నేలు వెళ్లి లక్కూము వరకూ సాగింది.

యెహోషువ 19:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడనుండి పడమరగా అజనోత్తాబోరుకు వెళ్లి అక్కడనుండి హుక్కోకు వరకూ సాగింది. దక్షిణం వైపు జెబూలూను, పడమట ఆషేరు దాటి తూర్పున యొర్దాను నది దగ్గర యూదా సరిహద్దు తాకింది.

యెహోషువ 19:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రాకారాలున్న పట్టణాలు ఏవంటే జిద్దీము, జేరు, హమ్మతు, రక్కతు, కిన్నెరెతు,

యెహోషువ 19:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అదామా, రామా, హాసోరు,

యెహోషువ 19:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కెదెషు, ఎద్రెయీ, ఏన్‌హాసోరు,

యెహోషువ 19:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇరోను, మిగ్దలేలు, హొరేము, బేత్నాతు, బేత్షెమెషు అనేవి. వాటి పల్లెలు గాక పంతొమ్మిది పట్టణాలు.

యెహోషువ 19:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ పట్టణాలు వాటి పల్లెలు వారి వంశాల ప్రకారం నఫ్తాలి గోత్రానికి కలిగిన స్వాస్థ్యం.

యెహోషువ 19:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏడవ చీటి వారి వంశం ప్రకారం దాను గోత్రం వారికి వచ్చింది.

యెహోషువ 19:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారి స్వాస్థ్యం సరిహద్దు జొర్యా,

యెహోషువ 19:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎష్తాయోలు, ఇర్షెమెషు, షెయల్బీను,

యెహోషువ 19:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయ్యాలోను, యెతా, ఏలోను,

యెహోషువ 19:44 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తిమ్నా, ఎక్రోను, ఎత్తెకే, గిబ్బెతోను,

యెహోషువ 19:45 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బాలాతా, యెహుదు, బెనేబెరకు,

యెహోషువ 19:46 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గాత్ రిమ్మోను, మేయర్కోను, రక్కోను, యాపో ముందున్న ప్రాంతం.

యెహోషువ 19:47 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాను గోత్రం వారి భూభాగం ఈ సరిహద్దుల నుండి అవతలకు వ్యాపించింది. దాను గోత్రంవారు బయలుదేరి లెషెము మీద యుద్ధం చేసి దాన్ని జయించి కత్తితో దాని నివాసులను చంపి దాన్ని స్వాధీనం చేసుకుని దానిలో నివసించి తమ పూర్వీకుడు దాను పేరుతో లెషెముకు దాను అనే పేరు పెట్టారు.

యెహోషువ 19:48 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాటి పల్లెలుగాక ఈ పట్టణాలు వారి వంశాల ప్రకారం దాను గోత్రానికి కలిగిన స్వాస్థ్యం.

యెహోషువ 19:49 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సరిహద్దుల ప్రకారం ఆ దేశాన్ని స్వాస్థ్యంగా పంచి పెట్టడం ముగించిన తరువాత ఇశ్రాయేలీయులు నూను కుమారుడు యెహోషువకు స్వాస్థ్యం ఇచ్చారు.

యెహోషువ 19:50 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా ఆజ్ఞను అనుసరించి అతడు అడిగిన పట్టణాన్ని, అంటే ఎఫ్రాయిము కొండ ప్రదేశంలో ఉన్న తిమ్నత్సెరహును వారు అతనికి ఇచ్చారు. అతడు ఆ పట్టణాన్ని కట్టించి దానిలో నివసించాడు.

యెహోషువ 19:51 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడు యెహోషువ ఇశ్రాయేలు గోత్రాల పూర్వీకుల కుటుంబాల్లో ముఖ్యులను షిలోహులో ఉన్న ప్రత్యక్షపు గుడారం దగ్గర యెహోవా సమక్షంలో చీట్ల వేసి పంపకం చేసిన స్వాస్థ్యాలివి. అప్పుడు వాళ్ళు దేశాన్ని పంచిపెట్టడం ముగించారు.

Available Bible Translations

American Standard Version
Joshua 19 (ASV) »
King James Version
Joshua 19 (KJV) »
GOD’S WORD® (GW)
Joshua 19 (GW) »
World English Bible
Joshua 19 (WEB) »
Louis Segond 1910
Josué 19 (LSG) »
Luther Bibel 1912
Josua 19 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यहोशू 19 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਯਸ਼ਵਾ 19 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিহোচূৱা 19 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
யோசுவா 19 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यहोशवा 19 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
યહોશુઆ 19 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆಹೋಶುವನು 19 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
يَشُوع 19 (AVD) »
תנ ך עברי מודרני
יהושע 19 (HEB) »
Bíblia Sagrada Português
Joshua 19 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Giô-sua 19 (VIE) »
Reina Valera Antigua
Josué 19 (RVA) »
La Sacra Bibbia
Giosué 19 (RIV) »
圣 经 简体中文和合本
约 书 亚 记 19 (CUVS) »
聖 經 繁體中文和合本
約 書 亞 記 19 (CUVT) »
Bibla e Shenjtë
Jozueu 19 (ALB) »
Svenska Bibeln 1917
Josua 19 (SV1917) »
Библия на русском
Иисус Навин 19 (RUSV) »
Українська Біблія
Ісус Навин 19 (UKR) »
Szent Biblia - Magyar
Józsué 19 (KAR) »
Българска Библия
Исус Навиев 19 (BULG) »
Det Norsk Bibel
Josvas 19 (NORSK) »
Biblia Takatifu
Yoshua 19 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Yashuuca 19 (SOM) »
De Heilige Schrift
Jozua 19 (NLD) »
Dansk Bibel 1871
Josua 19 (DA1871) »

యెహోషువ (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List