కీర్తన 107:3 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download కీర్తన 107:3 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

కీర్తన 107:3 TELIRV - తూర్పు నుండి, పడమర - Bible Verse Picture

కీర్తన 107:3 TELIRV

తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి నానాదేశాల నుండి ఆయన పోగు చేసినవారూ ఆ మాట పలుకుతారు గాక.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

కీర్తన 107:3 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - కీర్తన 107:3 TELIRV - తూర్పు నుండి, పడమర - Bible Verse Picture
View New Tab
Picture 03 - కీర్తన 107:3 TELIRV - తూర్పు నుండి, పడమర - Bible Verse Picture
View New Tab
Picture 04 - కీర్తన 107:3 TELIRV - తూర్పు నుండి, పడమర - Bible Verse Picture
View New Tab
Picture 05 - కీర్తన 107:3 TELIRV - తూర్పు నుండి, పడమర - Bible Verse Picture
View New Tab
Picture 06 - కీర్తన 107:3 TELIRV - తూర్పు నుండి, పడమర - Bible Verse Picture
View New Tab
Picture 07 - కీర్తన 107:3 TELIRV - తూర్పు నుండి, పడమర - Bible Verse Picture
View New Tab

కీర్తన 107:3 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to కీర్తన 107:3 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

కీర్తన 106:47 TELIRV Bible Verse Image
కీర్తన 106:47 (TELIRV) »
యెహోవా మా దేవా, మమ్మల్ని రక్షించు. మేము నీ పరిశుద్ధనామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలా, నిన్ను స్తుతిస్తూ మేము గర్వించేలా అన్యజనుల్లో నుండి మమ్మల్ని పోగుచెయ్యి.

ప్రకటన గ్రంథం 5:9 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 5:9 (TELIRV) »
ఆ పెద్దలు, “ఆ గ్రంథాన్ని తీసుకుని దాని సీలులు తెరవడానికి నువ్వు యోగ్యుడివి. నువ్వు వధ అయ్యావు. ప్రతి వంశం నుండీ, ప్రతి భాష మాట్లాడే వారి నుండీ, ప్రతి జాతి నుండీ, ప్రతి జనం నుండీ నీ రక్తాన్ని ఇచ్చి దేవుని కోసం మనుషులను కొన్నావు.

యెషయా 43:5 TELIRV Bible Verse Image
యెషయా 43:5 (TELIRV) »
భయపడవద్దు. నేను నీకు తోడుగా ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానాన్ని రప్పిస్తాను. పడమటి నుండి నిన్ను సమకూరుస్తాను.

యిర్మీయా 29:14 TELIRV Bible Verse Image
యిర్మీయా 29:14 (TELIRV) »
అప్పుడు నేను మీకు దొరుకుతాను,’ ఇది యెహోవా వాక్కు. ‘తరువాత, నేను మిమ్మల్ని నిర్బంధంలో నుంచి రప్పించి, మిమ్మల్ని చెదరగొట్టిన దేశాల్లోనుంచి, స్థలాల్లోనుంచి మిమ్మల్ని పోగు చేస్తాను.’ ఇది యెహోవా వాక్కు. ‘ఎక్కడినుంచి మిమ్మల్ని బందీలుగా పంపానో, అక్కడికే మిమ్మల్ని మళ్ళీ తీసుకొస్తాను,’

యెహెజ్కేలు 39:27 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 39:27 (TELIRV) »
అప్పుడు అనేకమంది అన్యజనాల మధ్య వారిలో నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను.

యిర్మీయా 31:10 TELIRV Bible Verse Image
యిర్మీయా 31:10 (TELIRV) »
ప్రజలారా, యెహోవా మాట వినండి. దూరంగా తీరం వెంబడి ఉన్న ప్రాంతాలకు నివేదిక అందించండి. “ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు దాన్ని సమకూర్చి, గొర్రెల కాపరి తన మందను కాపాడేలా కాపాడుతున్నాడు” అని చెప్పండి.

యిర్మీయా 31:8 TELIRV Bible Verse Image
యిర్మీయా 31:8 (TELIRV) »
చూడు, ఉత్తరదేశంలో నుంచి నేను వాళ్ళను తీసుకురాబోతున్నాను. గుడ్డివాళ్ళను, కుంటివాళ్ళను, గర్భిణులను, ప్రసవించడానికి సిద్ధంగా ఉన్న స్త్రీలను భూమి సుదూర ప్రాంతాలనుంచి అందరినీ సమకూరుస్తాను. మహా సమూహమై వారిక్కడికి తిరిగి వస్తారు.

ద్వితీయోపదేశ కాండము 30:3 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 30:3 (TELIRV) »
మీ దేవుడైన యెహోవా చెరలో ఉన్న మిమ్మల్ని మళ్ళీ రప్పిస్తాడు. ఆయన మిమ్మల్ని కనికరించి, మీ యెహోవా దేవుడు ఏ ప్రజల్లోకి మిమ్మల్ని చెదరగొట్టాడో వారందరిలో నుంచి మిమ్మల్ని సమకూర్చి ఇక్కడికి తీసుకువస్తాడు.

యెషయా 56:8 TELIRV Bible Verse Image
యెషయా 56:8 (TELIRV) »
ఇశ్రాయేలీయుల్లో వెలివేయబడిన వారిని సమకూర్చే ప్రభువైన యెహోవా వాక్కు ఇదే, “నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారు కాక ఇతరులను కూడా వారి దగ్గరికి చేరుస్తాను.”

యెషయా 49:12 TELIRV Bible Verse Image
యెషయా 49:12 (TELIRV) »
చూడండి. వీళ్ళు దూర ప్రాంతం నుంచి వస్తున్నారు. కొంతమంది ఉత్తరం నుంచీ పడమటి నుంచి వస్తున్నారు. మరికొంతమంది సీనీయుల దేశం నుంచి వస్తున్నారు.

యెషయా 11:11 TELIRV Bible Verse Image
యెషయా 11:11 (TELIRV) »
ఆ రోజున మిగిలిన తన ప్రజలను అష్షూరులో నుంచీ. ఐగుప్తులో నుంచీ, పత్రోసులో నుంచీ, కూషులో నుంచీ, ఏలాములో నుంచీ, షీనారులో నుంచీ, హమాతులో నుంచీ, సముద్రద్వీపాల్లో నుంచీ విడిపించి రప్పించడానికి యెహోవా రెండోసారి తన చెయ్యి చాపుతాడు.

యెహెజ్కేలు 20:34 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 20:34 (TELIRV) »
నేను ఉగ్రత కుమ్మరిస్తూ, బలమైన చేతితోనూ, ఎత్తిన చేతితోనూ మిమ్మల్ని చెదరగొట్టిన అనేక దేశాల్లోనుంచ, ప్రజల్లోనుంచి నేను మిమ్మల్ని సమకూర్చి

Available Bible Translations

American Standard Version (ASV)
Psalms 107:3 (ASV) »
King James Version (KJV)
Psalms 107:3 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 107:3 (GW) »
Berean Bible (BSB)
Psalms 107:3 (BSB) »
World English Bible (WEB)
Psalms 107:3 (WEB) »
French Bible (LSG)
Psaumes 107:3 (LSG) »
German Bible (LUTH1912)
Psalm 107:3 (LUTH1912) »
Hebrew Bible (HEB)
תהלים 107:3 (HEB) »
Portuguese Bible (BSL)
Salmos 107:3 (BSL) »
Vietnamese Bible (VIE)
Thánh Thi 107:3 (VIE) »
Spanish Bible (RVA)
Salmos 107:3 (RVA) »
Italian Bible (RIV)
Salmi 107:3 (RIV) »
Chinese Simplified (CUVS)
诗 篇 107:3 (CUVS) »
Chinese Traditional (CUVT)
詩 篇 107:3 (CUVT) »
Albanian Bible (ALB)
Psalmet 107:3 (ALB) »
Swedish Bible (SV1917)
Psaltaren 107:3 (SV1917) »
Ukrainian Bible (UKR)
Псалми 107:3 (UKR) »
Hungarian Bible (KAR)
Zsoltárok 107:3 (KAR) »
Bulgarian Bible (BULG)
Псалми 107:3 (BULG) »
Japanese Bible (JPN)
詩篇 107:3 (JPN) »
Norwegian Bible (NORSK)
Salmene 107:3 (NORSK) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »