ప్రకటన గ్రంథం 15:1 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download ప్రకటన గ్రంథం 15:1 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

ప్రకటన గ్రంథం 15:1 TELIRV - పరలోకంలో మరో - Bible Verse Picture

ప్రకటన గ్రంథం 15:1 TELIRV

పరలోకంలో మరో ఆశ్చర్యకరమైన గొప్ప సంకేతం నేను చూశాను. అదేమిటంటే ఏడుగురు దేవదూతలు తమ చేతుల్లో ఏడు తెగుళ్ళు పట్టుకుని ఉన్నారు. ఇవి చివరివి. వీటితో దేవుని ఆగ్రహం తీరిపోతుంది.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ప్రకటన గ్రంథం 15:1 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - ప్రకటన గ్రంథం 15:1 TELIRV - పరలోకంలో మరో - Bible Verse Picture
View New Tab
Picture 03 - ప్రకటన గ్రంథం 15:1 TELIRV - పరలోకంలో మరో - Bible Verse Picture
View New Tab
Picture 04 - ప్రకటన గ్రంథం 15:1 TELIRV - పరలోకంలో మరో - Bible Verse Picture
View New Tab
Picture 05 - ప్రకటన గ్రంథం 15:1 TELIRV - పరలోకంలో మరో - Bible Verse Picture
View New Tab
Picture 06 - ప్రకటన గ్రంథం 15:1 TELIRV - పరలోకంలో మరో - Bible Verse Picture
View New Tab
Picture 07 - ప్రకటన గ్రంథం 15:1 TELIRV - పరలోకంలో మరో - Bible Verse Picture
View New Tab

ప్రకటన గ్రంథం 15:1 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ప్రకటన గ్రంథం 15:1 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

లేవీకాండం 26:21 TELIRV Bible Verse Image
లేవీకాండం 26:21 (TELIRV) »
మీరు నా మాట వినకుండా నాకు విరోధంగా నడిస్తే నేను మీ పాపాలను బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని బాధిస్తాను.

ప్రకటన గ్రంథం 15:6 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 15:6 (TELIRV) »
అప్పుడు ఏడు తెగుళ్ళు చేతిలో పట్టుకుని ఏడుగురు దూతలు ఆ పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు వచ్చారు. వారంతా పవిత్రమైన, ప్రకాశవంతమైన బట్టలు వేసుకుని ఉన్నారు. రొమ్ముకు బంగారు వల్లెవాటు కట్టుకుని ఉన్నారు.

ప్రకటన గ్రంథం 21:9 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 21:9 (TELIRV) »
అప్పుడు ఆ చివరి ఏడు కీడులతో నిండిన ఏడు పాత్రలను పట్టుకుని ఉన్న ఏడుగురు దేవదూతల్లో ఒకడు నా దగ్గరికి వచ్చాడు. “ఇలా రా, పెళ్ళి కూతురిని అంటే గొర్రె పిల్ల భార్యను నీకు చూపిస్తాను” అన్నాడు.

దానియేలు 4:2 TELIRV Bible Verse Image
దానియేలు 4:2 (TELIRV) »
సర్వశక్తిమంతుడైన దేవుడు నా విషయంలో జరిగించిన అద్భుతాలను, సూచక క్రియలను మీకు తెలియజేయాలని నా మనస్సుకు తోచింది.

ప్రకటన గ్రంథం 16:1 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 16:1 (TELIRV) »
అప్పుడు ఒక పెద్ద స్వరం అతి పరిశుద్ధ స్థలంలో నుంచి, “మీరు వెళ్ళి ఏడు పాత్రల్లో నిండి ఉన్న దేవుని ఆగ్రహాన్ని భూమి మీద కుమ్మరించండి” అని ఆ ఏడుగురు దేవదూతలతో చెప్పడం నేను విన్నాను.

దానియేలు 6:27 TELIRV Bible Verse Image
దానియేలు 6:27 (TELIRV) »
ఆయన మనుషులను విడిపించేవాడు, రక్షించేవాడు. ఆకాశంలో, భూమి మీదా ఆయన సూచకక్రియలు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. ఆయనే సింహాల బారి నుండి ఈ దానియేలును రక్షించాడు” అని రాయించాడు.

ప్రకటన గ్రంథం 19:15 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 19:15 (TELIRV) »
వివిధ జాతి ప్రజలను కొట్టడానికి ఆయన నోటి నుండి పదునైన కత్తి బయటకు వస్తూ ఉంది. ఆయన ఇనుప లాఠీతో వారిని పరిపాలిస్తాడు. సర్వాధికారి అయిన దేవుని తీక్షణమైన ఆగ్రహపు ద్రాక్ష గానుగ తొట్టిని ఆయనే తొక్కుతాడు.

ప్రకటన గ్రంథం 14:19 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 14:19 (TELIRV) »
అప్పుడు ఆ దూత తన కొడవలిని భూమి మీదికి విసిరి భూమిమీద ఉన్న ద్రాక్షగుత్తులను కోశాడు. వాటిని దేవుని ఆగ్రహమనే గొప్ప ద్రాక్ష గానుగ తొట్టిలో పడవేశాడు.

ప్రకటన గ్రంథం 14:10 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 14:10 (TELIRV) »
వాడు దేవుని ఆగ్రహ పాత్రలో కల్తీ ఏమీ లేకుండా తయారుచేసి పోసిన దేవుని ఆగ్రహ మద్యాన్ని తాగుతాడు. పరిశుద్ధ దేవదూతల ఎదుటా, గొర్రెపిల్ల ఎదుటా అగ్ని గంధకాలు వాణ్ణి బాధిస్తాయి.

దానియేలు 12:6 TELIRV Bible Verse Image
దానియేలు 12:6 (TELIRV) »
ఆ యిద్దరిలో ఒకడు నార బట్టలు వేసుకుని ఏటి ఎగువ భాగాన ఉన్న వ్యక్తిని చూసి ఈ ఆశ్చర్యకరమైనవి ఎప్పుడు పూర్తి అవుతాయని అడిగాడు.

దానియేలు 12:11 TELIRV Bible Verse Image
దానియేలు 12:11 (TELIRV) »
అనుదిన బలి నిలుపు చేయబడిన కాలం మొదలు నాశనం కలగజేసే హేయమైన దాన్ని నిలబెట్టే వరకూ 1, 290 దినాలౌతాయి.

మత్తయి 13:41 TELIRV Bible Verse Image
మత్తయి 13:41 (TELIRV) »
మనుష్యకుమారుడు తన దూతలను పంపుతాడు. వారాయన రాజ్యంలో నుండి పాపానికి కారణమయ్యే ప్రతి దానినీ దుర్మార్గం చేసే వారందరినీ సమకూర్చి అగ్నిగుండంలో పడవేస్తారు.

Available Bible Translations

American Standard Version (ASV)
Revelation 15:1 (ASV) »
King James Version (KJV)
Revelation 15:1 (KJV) »
GOD’S WORD® (GW)
Revelation 15:1 (GW) »
Berean Bible (BSB)
Revelation 15:1 (BSB) »
World English Bible (WEB)
Revelation 15:1 (WEB) »
French Bible (LSG)
Apocalypse 15:1 (LSG) »
German Bible (LUTH1912)
Offenbarung 15:1 (LUTH1912) »
Arabic Bible (AVD)
رُؤيا 15:1 (AVD) »
Portuguese Bible (BSL)
Apocalipse 15:1 (BSL) »
Vietnamese Bible (VIE)
Khải Huyền 15:1 (VIE) »
Spanish Bible (RVA)
Apocalipsis 15:1 (RVA) »
Italian Bible (RIV)
Apocalisse 15:1 (RIV) »
Chinese Simplified (CUVS)
启 示 录 15:1 (CUVS) »
Chinese Traditional (CUVT)
启 示 录 15:1 (CUVT) »
Albanian Bible (ALB)
Zbulesa 15:1 (ALB) »
Hungarian Bible (KAR)
Jelenések 15:1 (KAR) »
Norwegian Bible (NORSK)
Åpenbaringen 15:1 (NORSK) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »