ఎజ్రా Chapter 2 TELIRV Bible Verse Images

ఎజ్రా 2 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ఎజ్రా 2 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ఎజ్రా 2:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నెబుకద్నెజరు రాజు బబులోనుకు బందీలుగా తీసుకు వెళ్ళిన వారికి ఆ దేశంలో పుట్టి చెర నుండి విడుదల పొంది యెరూషలేము, యూదా దేశాల్లో తమ తమ పట్టణాలకు వెళ్ళడానికి అనుమతి పొందినవారు.

ఎజ్రా 2:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారిలో జెరుబ్బాబెలు, యేషూవ, నెహెమ్యా, శెరాయా, రెయేలాయా, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, రెహూము, బయనా, అనేవాళ్ళు ఉన్నారు. బబులోను నుండి వచ్చిన ఇశ్రాయేలు ప్రజల లెక్క ఇది.

ఎజ్రా 2:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పరోషు వంశం వారు 2, 172 మంది.

ఎజ్రా 2:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షెఫట్య వంశం వారు 372 మంది.

ఎజ్రా 2:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆరహు వంశం వారు 775 మంది.

ఎజ్రా 2:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పహత్మోయాబు వంశం వారు యేషూవ యోవాబు వంశం వారితో కలిపి 2, 812 మంది.

ఎజ్రా 2:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏలాము వంశం వారు 1, 254 మంది.

ఎజ్రా 2:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జత్తూ వంశం వారు 945 మంది.

ఎజ్రా 2:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జక్కయి వంశం వారు 760 మంది.

ఎజ్రా 2:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బానీ వంశం వారు 642 మంది.

ఎజ్రా 2:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బేబై వంశం వారు 643 మంది.

ఎజ్రా 2:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అజ్గాదు వంశం వారు 1, 222 మంది.

ఎజ్రా 2:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అదొనీకాము వంశం వారు 666 మంది.

ఎజ్రా 2:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బిగ్వయి వంశం వారు 2,056 మంది.

ఎజ్రా 2:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆదీను వంశం వారు 454 మంది.

ఎజ్రా 2:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అటేరు వంశం వారు హిజ్కియాతో కలిపి 98 మంది.

ఎజ్రా 2:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బెజయి వంశం వారు 323 మంది.

ఎజ్రా 2:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోరా వంశం వారు 112 మంది.

ఎజ్రా 2:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హాషుము వంశం వారు 223 మంది,

ఎజ్రా 2:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గిబ్బారు వంశం వారు 95 మంది.

ఎజ్రా 2:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బేత్లెహేము వంశం వారు 123 మంది.

ఎజ్రా 2:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నెటోపా వంశం వారు 56 మంది.

ఎజ్రా 2:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అనాతోతు వంశం వారు 128 మంది.

ఎజ్రా 2:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అజ్మావెతు వంశం వారు 42 మంది,

ఎజ్రా 2:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కిర్యాతారీము, కెఫీరా, బెయేరోతు వంశాల వారు 743 మంది.

ఎజ్రా 2:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రమా గెబ వంశం వారు 621 మంది.

ఎజ్రా 2:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మిక్మషు వంశం వారు 123 మంది.

ఎజ్రా 2:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బేతేలు, హాయి గ్రామం వారు 222 మంది.

ఎజ్రా 2:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నెబో వంశం వారు 52 మంది.

ఎజ్రా 2:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మగ్బీషు వంశం వారు 156 మంది.

ఎజ్రా 2:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వేరొక ఏలాము వంశం వారు 1, 254 మంది.

ఎజ్రా 2:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హారీము వంశం వారు 320 మంది.

ఎజ్రా 2:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లోదు, హదీదు, ఓనో గ్రామాల వారు 725 మంది.

ఎజ్రా 2:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెరికో వంశం వారు 345 మంది.

ఎజ్రా 2:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సెనాయా వంశం వారు 3, 630 మంది.

ఎజ్రా 2:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాజకుల్లో యేషూవ సంతానమైన యెదాయా వంశం వారు 953 మంది.

ఎజ్రా 2:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇమ్మేరు వంశం వారు 1,052 మంది.

ఎజ్రా 2:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పషూరు వంశం వారు 1, 247 మంది.

ఎజ్రా 2:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హారీము వంశం వారు 1,017 మంది.

ఎజ్రా 2:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లేవీయ గోత్రానికి చెందిన యేషూవ, కద్మీయేలు, హోదవ్యా, అనేవారి వంశం వారు మొత్తం 74 మంది.

ఎజ్రా 2:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గాయకులైన ఆసాపు వంశం వారు 128 మంది.

ఎజ్రా 2:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ద్వారపాలకులైన షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబు, హటీటా, షోబయి అనేవారి వంశం వారు 139 మంది.

ఎజ్రా 2:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నెతీనీయులకు చెందిన జీహా, హశూపా, టబ్బాయోతు వంశాల వారు.

ఎజ్రా 2:44 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కేరోసు, సీయహా, పాదోను వంశాల వారు.

ఎజ్రా 2:45 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లెబానా, హగాబా, అక్కూబు వంశాల వారు.

ఎజ్రా 2:46 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హాగాబు, షల్మయి, హానాను వంశాల వారు.

ఎజ్రా 2:47 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గిద్దేలు, గహరు, రెవాయా వంశాల వారు.

ఎజ్రా 2:48 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రెజీను, నెకోదా, గజ్జాము వంశాల వారు.

ఎజ్రా 2:49 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఉజ్జా, పాసెయ, బేసాయి వంశాల వారు.

ఎజ్రా 2:50 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అస్నా, మెహూనీము, నెపూసీము వంశాల వారు.

ఎజ్రా 2:51 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బక్బూకు, హకూపా, హర్హూరు వంశం వారు.

ఎజ్రా 2:52 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బజ్లీతు, మెహీదా, హర్షా వంశాల వారు.

ఎజ్రా 2:53 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బర్కోసు, సీసెరా, తెమహు వంశాల వారు.

ఎజ్రా 2:54 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నెజీయహు, హటీపా వంశాల వారు.

ఎజ్రా 2:55 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సొలొమోను సేవకుల వారసులు, సొటయి, సోపెరెతు, పెరూదా వంశాల వారు.

ఎజ్రా 2:56 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యహలా, దర్కోను, గిద్దేలు వంశాల వారు.

ఎజ్రా 2:57 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షెఫట్య, హట్టీలు, జెబాయీముకు చెందిన పొకెరెతు, ఆమీ వంశాల వారు.

ఎజ్రా 2:58 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నెతీనీయులు, సొలొమోను సేవకుల వారసులు మొత్తం 392 మంది,

ఎజ్రా 2:59 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా తేల్మెలహు, తేల్హర్షా, కెరూబు, అద్దాను, ఇమ్మేరు, అనే ప్రాంతాల నుండి మరి కొందరు వచ్చారు. అయితే వీరు తమ తండ్రుల కుటుంబాల, వంశాల రుజువులు చూపలేక పోవడం వల్ల వీరు ఇశ్రాయేలీయులో కాదో తెలియలేదు.

ఎజ్రా 2:60 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీళ్ళు దెలాయ్యా, టోబీయా, నెకోదా వంశాలవారు. వీరు 652 మంది,

ఎజ్రా 2:61 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా యాజకుల వారసులైన హబాయ్యా, హాక్కోజు వంశాలవారు, గిలాదు వాడైన బర్జిల్లయి కుమార్తెల్లో ఒకామెను పెండ్లి చేసికొన్న వారి పేర్లను బట్టి బర్జిల్లయి అనే వ్యక్తి వంశం వారు.

ఎజ్రా 2:62 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీరు వంశావళి గ్రంథంలో తమ పేర్లు వెదికారు గానీ వారు తమ యాజక వృత్తిలో అపవిత్రులయ్యారు కాబట్టి వారి పేర్లు కనబడలేదు.

ఎజ్రా 2:63 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఊరీము, తుమ్మీము ధరించుకొనే ఒక యాజకుడు నియామకం అయ్యే వరకూ దేవునికి ప్రతిష్ఠితమైన పదార్థాలను తినకూడదని వారి గవర్నర్ వారికి ఆజ్ఞాపించాడు.

ఎజ్రా 2:64 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సమకూడిన ప్రజలు మొత్తం 42, 360 మంది అయ్యారు.

ఎజ్రా 2:65 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీరు కాకుండా వీరి దాసులు, దాసీలు 7, 337 మంది, గాయకులు, గాయనిలు 200 మంది ఉన్నారు.

ఎజ్రా 2:66 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారి దగ్గర గుర్రాలు 736, కంచర గాడిదలు 245,

ఎజ్రా 2:67 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒంటెలు 435, గాడిదలు 6, 720 ఉన్నాయి.

ఎజ్రా 2:68 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గోత్రాల ప్రముఖులు కొందరు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి వచ్చి, దేవుని మందిరం కట్టడానికి స్వచ్చందంగా కానుకలు అర్పించారు.

ఎజ్రా 2:69 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆలయ నిర్మాణ పని కోసం తమ శక్తి కొద్ది 500 కిలోల బంగారం, 2, 800 కిలోల వెండి, ఖజానాకు ఇచ్చారు. 100 యాజక వస్త్రాలు ఇచ్చారు.

ఎజ్రా 2:70 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాజకులు, లేవీయులు, ప్రజల్లో కొందరు, గాయకులు, ద్వారపాలకులు, నెతీనీయులు తమ తమ పట్టణాలకు వచ్చి నివాసమున్నారు. ఇశ్రాయేలీయులంతా తమ తమ పట్టణాల్లో నివసించారు.

Available Bible Translations

American Standard Version
Ezra 2 (ASV) »
King James Version
Ezra 2 (KJV) »
GOD’S WORD® (GW)
Ezra 2 (GW) »
Berean Bible
Ezra 2 (BSB) »
World English Bible
Ezra 2 (WEB) »
Louis Segond 1910
Esdras 2 (LSG) »
Luther Bibel 1912
Esra 2 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
एज्रा 2 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਅਜ਼ਰਾ 2 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
ইজ্ৰা 2 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எஸ்றா 2 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
एज्रा 2 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
એઝરા 2 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಎಜ್ರನು 2 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
عَزْرَا 2 (AVD) »
תנ ך עברי מודרני
עזרא 2 (HEB) »
Bíblia Sagrada Português
Esdras 2 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ê-xơ-ra 2 (VIE) »
Reina Valera Antigua
Esdras 2 (RVA) »
La Sacra Bibbia
Esdra 2 (RIV) »
圣 经 简体中文和合本
以 斯 拉 记 2 (CUVS) »
聖 經 繁體中文和合本
以 斯 拉 記 2 (CUVT) »
Bibla e Shenjtë
Esdra 2 (ALB) »
Svenska Bibeln 1917
Esra 2 (SV1917) »
Библия на русском
Ездра 2 (RUSV) »
Українська Біблія
Ездра 2 (UKR) »
Szent Biblia - Magyar
Ezsdrás 2 (KAR) »
Българска Библия
Ездра 2 (BULG) »
聖書 日本語
エズラ記 2 (JPN) »
Det Norsk Bibel
Esra 2 (NORSK) »
Biblia Takatifu
Ezra 2 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Cesraa 2 (SOM) »
De Heilige Schrift
Ezra 2 (NLD) »
Dansk Bibel 1871
Ezra 2 (DA1871) »

ఎజ్రా (TELIRV) Chapter Selection

1 2 3 4 5 6 7 8 9 10

TELIRV Book Selection List