1 దినవృత్తాంతాలు Chapter 23 TELIRV Bible Verse Images

1 దినవృత్తాంతాలు 23 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 దినవృత్తాంతాలు 23 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


1 దినవృత్తాంతాలు 23:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దావీదు సంవత్సరాలు నిండిన వృద్ధుడయ్యాడు. కాబట్టి అతడు తన కొడుకు సొలొమోనును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించాడు.

1 దినవృత్తాంతాలు 23:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంకా అతడు ఇశ్రాయేలీయుల నాయకులందరినీ, యాజకులనూ, లేవీయులనూ సమావేశపరచాడు.

1 దినవృత్తాంతాలు 23:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు లేవీయులు ముప్ఫై సంవత్సరాలు మొదలుకుని అంతకు పైవయస్సు ఉన్న వాళ్ళను లెక్కలో చేర్చారు. వాళ్ళ సంఖ్య ముప్ఫై ఎనిమిది వేలు.

1 దినవృత్తాంతాలు 23:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాళ్ళల్లో ఇరవై నాలుగు వేలమంది యెహోవా మందిరం పని పర్యవేక్షించే వారుగా, ఆరు వేల మంది అధికారులుగా న్యాయం తీర్చేవారుగా ఉన్నారు.

1 దినవృత్తాంతాలు 23:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నాలుగు వేలమంది ద్వారపాలకులుగా నియమితులయ్యారు. మరో నాలుగు వేలమందిని దావీదు చేయించిన వాయిద్యాలతో యెహోవాను స్తుతించేవాళ్ళుగా నియమించారు.

1 దినవృత్తాంతాలు 23:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారిని దావీదు గెర్షోనీయులు, కహాతీయులు, మెరారీయులు, అనే లేవీయుల గుంపులుగా దావీదు భాగించాడు.

1 దినవృత్తాంతాలు 23:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గెర్షోనీయుల్లో లద్దాను, షిమీ అనే వాళ్ళు ఉన్నారు. లద్దాను కొడుకులు ముగ్గురు.

1 దినవృత్తాంతాలు 23:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాళ్ళు యెహీయేలు, జేతాము, యోవేలు.

1 దినవృత్తాంతాలు 23:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షిమీ కొడుకులు ముగ్గురు. వాళ్ళు షెలోమీతు, హజీయేలు, హారాను. వీళ్ళు లద్దాను వంశానికి నాయకులు.

1 దినవృత్తాంతాలు 23:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యహతు, జీనా, యూషు, బెరీయా అనే నలుగురూ షిమీ కొడుకులు.

1 దినవృత్తాంతాలు 23:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యహతు పెద్దవాడు, జీనా రెండోవాడు. యూషుకూ బెరీయాకూ కొడుకులు ఎక్కువ మంది లేరు గనుక తమ పూర్వీకుల యింటివారిలో వారిని ఒక్క వంశంగా లెక్కించారు.

1 దినవృత్తాంతాలు 23:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కహాతు కొడుకులు నలుగురు. వాళ్ళు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు.

1 దినవృత్తాంతాలు 23:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అమ్రాము కొడుకులు అహరోను, మోషే. అహరోనునూ, అతని కొడుకులనూ నిత్యం అతి పరిశుద్ధ వస్తువులను ప్రతిష్ఠించడానికీ, యెహోవా సన్నిధిలో ధూపం వెయ్యడానికీ, ఆయన సేవ జరిగించడానికీ, ఆయన పేరునుబట్టి ప్రజలను దీవించడానికీ ప్రత్యేకించారు.

1 దినవృత్తాంతాలు 23:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దైవసేవకుడు మోషే సంతతిని లేవి గోత్రం వాళ్ళల్లో లెక్కించారు.

1 దినవృత్తాంతాలు 23:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే కొడుకులు గెర్షోము, ఎలీయెజెరు.

1 దినవృత్తాంతాలు 23:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గెర్షోము కొడుకుల్లో షెబూయేలు పెద్దవాడు.

1 దినవృత్తాంతాలు 23:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎలీయెజెరుకు సంతానం రెహబ్యా. అతనికి ఇంకెవ్వరూ కొడుకులు లేరు. అయితే రెహబ్యాకు చాలా మంది కొడుకులున్నారు.

1 దినవృత్తాంతాలు 23:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇస్హారు కొడుకుల్లో షెలోమీతు పెద్దవాడు.

1 దినవృత్తాంతాలు 23:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హెబ్రోను కొడుకుల్లో యెరీయా పెద్దవాడు, అమర్యా రెండోవాడు, యహజీయేలు మూడోవాడు, యెక్మెయాము నాలుగోవాడు.

1 దినవృత్తాంతాలు 23:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఉజ్జీయేలు కొడుకుల్లో మీకా పెద్దవాడు, యెషీయా రెండోవాడు.

1 దినవృత్తాంతాలు 23:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మెరారి కొడుకులు మహలి, మూషి. మహలి కొడుకులు ఎలియాజరు, కీషు.

1 దినవృత్తాంతాలు 23:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎలియాజరు చనిపోయినప్పుడు అతనికి కూతుళ్ళు ఉన్నారు గాని కొడుకులు లేరు. కీషు కొడుకులూ, వాళ్ళ సహోదరులూ వాళ్ళను పెళ్లి చేసుకున్నారు.

1 దినవృత్తాంతాలు 23:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మూషి కొడుకులు ముగ్గురు. వాళ్ళు మహలి, ఏదెరు, యెరీమోతు.

1 దినవృత్తాంతాలు 23:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీళ్ళు తమ పూర్వికుల వంశాల ప్రకారం లేవీయులుగా లెక్కించారు. పూర్వీకుల ఇళ్ళకు పెద్దలైన వీళ్ళు ఇరవై సంవత్సరాలు మొదలుకుని అంతకు పైవయస్సు గలవారు తమ తమ పేర్ల లెక్క ప్రకారం ఒక్కొక్కరుగా లెక్కకు వచ్చి, యెహోవా మందిరపు సేవ పని చేసేవారయ్యారు.

1 దినవృత్తాంతాలు 23:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు దావీదు “ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా తన ప్రజలకు నెమ్మది దయచేశాడు గనుక వాళ్ళు నిత్యం యెరూషలేములో నివాసం చేస్తారు.

1 దినవృత్తాంతాలు 23:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లేవీయులు కూడా ఇక మీదట గుడారాన్నైనా, దాని సేవకొరకైన ఉపకారణాలనైనా మోసే పని లేదు” అని చెప్పాడు.

1 దినవృత్తాంతాలు 23:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దావీదు ఇచ్చిన చివరి ఆజ్ఞను బట్టి లేవీయుల్లో ఇరవై సంవత్సరాలు మొదలుకుని అంతకు పైవయస్సు ఉన్నవాళ్ళు లెక్కలోకి వచ్చారు.

1 దినవృత్తాంతాలు 23:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీళ్ళు అహరోను సంతతివాళ్ళ చేతి కింద పనిచెయ్యాలి. వాళ్ళ వశంలో ఉన్న యెహోవా మందిర సేవ కోసం శాలల్లో, గదుల్లో ఉంచిన ప్రతిష్ఠిత వస్తువులు అన్నీ శుద్ధి చెయ్యడానికీ, దేవుని మందిర సేవ కొరకైన పనిని పర్యవేక్షించడానికీ వారు ఉన్నారు.

1 దినవృత్తాంతాలు 23:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సన్నిధి రొట్టెలు, నైవేద్యం కోసం కావలసిన మెత్తని పిండి, పులియని అప్పడం, పెనంలో కాల్చిన దాన్నీ, నూనెలో వేయించిన దాన్నీ, నానారకాలైన పరిమాణాల, కొలతల చొప్పున సిద్ధపరచడం వారి పని.

1 దినవృత్తాంతాలు 23:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రతిరోజూ ఉదయ సాయంకాలాల్లో యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడడానికీ కొందరు ఉన్నారు. విశ్రాంతి దినాల్లో, అమావాస్యల్లో, పండగల్లో, యెహోవాకు దహనబలులను అర్పించాల్సిన సమయాలన్నిట్లో లెక్క ప్రకారం తమ వంతు ప్రకారం నిత్యం యెహోవా సన్నిధిలో సేవ జరిగించడానికి వారిని నియమించారు.

1 దినవృత్తాంతాలు 23:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సమాజపు గుడారాన్ని, పరిశుద్ధ స్థలాన్ని కాపాడడం,

1 దినవృత్తాంతాలు 23:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మందిరపు సేవతో సంబంధం ఉన్న పనుల్లో తమ సహోదరులైన అహరోను సంతతి వాళ్లకు సాయం చెయ్యడం, వాళ్లకు నియమించిన పని.

Available Bible Translations

American Standard Version (ASV)
1 Chronicles 23 (ASV) »
King James Version (KJV)
1 Chronicles 23 (KJV) »
GOD’S WORD® (GW)
1 Chronicles 23 (GW) »
Berean Bible (BSB)
1 Chronicles 23 (BSB) »
World English Bible (WEB)
1 Chronicles 23 (WEB) »
French Bible (LSG)
1 Chroniques 23 (LSG) »
German Bible (LUTH1912)
1 Chronik 23 (LUTH1912) »
Arabic Bible (AVD)
١ أخبار 23 (AVD) »
Portuguese Bible (BSL)
1 Crônicas 23 (BSL) »
Vietnamese Bible (VIE)
1 Sử Ký 23 (VIE) »
Spanish Bible (RVA)
1 Crónicas 23 (RVA) »
Italian Bible (RIV)
1 Cronache 23 (RIV) »
Chinese Simplified (CUVS)
历 代 志 上 23 (CUVS) »
Chinese Traditional (CUVT)
歷 代 志 上 23 (CUVT) »
Albanian Bible (ALB)
1 Kronikave 23 (ALB) »
Swedish Bible (SV1917)
1 Krönikeboken 23 (SV1917) »
Ukrainian Bible (UKR)
1 хроніки 23 (UKR) »
Hungarian Bible (KAR)
1 Krónika 23 (KAR) »
Bulgarian Bible (BULG)
1 Летописи 23 (BULG) »
Japanese Bible (JPN)
歴代志上 23 (JPN) »
Norwegian Bible (NORSK)
1 Krønikebok 23 (NORSK) »

1 దినవృత్తాంతాలు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List