లేవీకాండం Chapter 18 TELIRV Bible Verse Images

లేవీకాండం 18 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share లేవీకాండం 18 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


లేవీకాండం 18:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.

లేవీకాండం 18:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“నేను మీ దేవుడైన యెహోవాను అని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పు.

లేవీకాండం 18:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు నివసించిన ఐగుప్తు దేశాచారాల ప్రకారం మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పిస్తున్న కనాను దేశాచారాల ప్రకారం మీరు చేయకూడదు. వారి మతాచారాలను అనుసరించ కూడదు.

లేవీకాండం 18:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు నా విధులను పాటించాలి. నా చట్టాల ప్రకారం నడుచుకుంటూ వాటిని ఆచరించాలి. నేను మీ దేవుడైన యెహోవాను.

లేవీకాండం 18:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు నా చట్టాలను నా విధులను ఆచరించాలి. వాటిని పాటించే వాడు వాటి వలన జీవిస్తాడు. నేను యెహోవాను.

లేవీకాండం 18:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీలో ఎవరూ తమ రక్తసంబంధులతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. నేను యెహోవాను.

లేవీకాండం 18:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ తండ్రికి గౌరవదాయకం గా ఉన్న నీ తల్లితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు ఆమె నీ తల్లి. ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.

లేవీకాండం 18:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. అలా చేసి నీ తండ్రిని అగౌరవ పరచకూడదు.

లేవీకాండం 18:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ సోదరితో అంటే ఇంట్లో పుట్టినా బయట పుట్టినా నీ తండ్రి కుమార్తెతోనైనా నీ తల్లి కుమార్తెతోనైనా లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.

లేవీకాండం 18:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ కుమారుడి కుమార్తెతో గానీ కుమార్తె కుమార్తెతోగానీ లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. అది నీ గౌరవమే.

లేవీకాండం 18:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ తండ్రికి పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సోదరి. ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.

లేవీకాండం 18:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ తండ్రి సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. ఆమె నీ తండ్రి రక్తసంబంధి.

లేవీకాండం 18:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ తల్లి సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. ఆమె నీ తల్లి రక్తసంబంధి.

లేవీకాండం 18:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ తండ్రి సోదరుని భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోవడం ద్వారా అతనిని అగౌరవ పరచ కూడదు. అంటే అతని భార్యను ఆ ఉద్దేశంతో సమీపించ కూడదు. ఆమె నీ పినతల్లి.

లేవీకాండం 18:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ కోడలితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. ఆమె నీ కుమారుడి భార్య. ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.

లేవీకాండం 18:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ సోదరుని భార్యతో లైంగిక సంబంధం పెట్టుకో కూడదు. అది నీ సోదరుని గౌరవం.

లేవీకాండం 18:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒక స్త్రీతోనూ ఆమె కూతురితోనూ లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. నీకు లైంగిక సంబంధం ఉన్న స్త్రీ కుమారుడి కూతురుతోగానీ ఆమె కూతురు కూతురుతో గానీ లైంగిక సంబంధం పెట్టుకునేందుకు వారిని చేర దీయకూడదు. వారు ఆమె రక్తసంబంధులు. అది దుర్మార్గం.

లేవీకాండం 18:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ భార్య బతికి ఉండగానే ఆమెను బాధించాలని ఆమె సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోవాలని ఆమెను పెళ్లాడకూడదు.

లేవీకాండం 18:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఋతుస్రావం వలన స్త్రీ బయట ఉన్నప్పుడు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.

లేవీకాండం 18:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ పొరుగువాడి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకుని ఆమె మూలంగా అపవిత్రం కాకూడదు.

లేవీకాండం 18:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు నీ సంతానాన్ని మోలెకు దేవుడి కోసం అగ్నిగుండంలో ఎంత మాత్రం అర్పించకూడదు. నీ దేవుని నామాన్ని అపవిత్ర పరచకూడదు. నేను యెహోవాను.

లేవీకాండం 18:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
స్త్రీతో లైంగిక సంబంధం ఉన్నట్టు పురుషునితో ఉండకూడదు. అది అసహ్యం.

లేవీకాండం 18:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏ జంతువుతోనూ లైంగిక సంబంధం పెట్టుకుని దాని వలన అపవిత్రం కాకూడదు. ఏ స్త్రీ కూడా జంతువుతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. అది భ్రష్టత్వం.

లేవీకాండం 18:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీటిలో దేనివలనా మీరు అపవిత్రులు కాకూడదు. నేను మీ ఎదుటి నుండి వెళ్ల గొట్టబోతున్న జాతులు ఇలాంటి పనులు చేసి భ్రష్టులయ్యారు.

లేవీకాండం 18:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ దేశం అపవిత్రమై పోయింది. గనక నేను దానిపై దాని దోష శిక్షను విధిస్తున్నాను. ఆ దేశం తనలో నివసిస్తున్న వారిని బయటికి కక్కివేస్తున్నది.

లేవీకాండం 18:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి ఆ దేశంలో మీకంటే ముందు అక్కడ నివసించిన ప్రజలను ఆ దేశం కక్కివేసిన ప్రకారం మీ అపవిత్రతను బట్టి మిమ్మల్ని కక్కి వేయకుండేలా

లేవీకాండం 18:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు గానీ మీలో నివసించే పరదేశి గాని యీ అసహ్యమైన క్రియల్లో దేన్నీ చేయకూడదు.

లేవీకాండం 18:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా చట్టాలను, నా విధులను ఆచరించాలి.

లేవీకాండం 18:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలాటి అసహ్యమైన పనుల్లో దేనినైనా చేసేవారు ప్రజల్లో లేకుండా పోతారు.

లేవీకాండం 18:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి మీకంటే ముందుగా అక్కడ నివసించిన వాళ్ళు పాటించిన అసహ్యమైన ఆచారాల్లో దేనినైనా పాటించి అపవిత్రులై పోకుండా నేను మీకు విధించిన నియమాలను అనుసరించి నడుచుకోవాలి. నేను మీ దేవుణ్ణి. యెహోవాను.”

Available Bible Translations

American Standard Version (ASV)
Leviticus 18 (ASV) »
King James Version (KJV)
Leviticus 18 (KJV) »
GOD’S WORD® (GW)
Leviticus 18 (GW) »
Berean Bible (BSB)
Leviticus 18 (BSB) »
World English Bible (WEB)
Leviticus 18 (WEB) »
French Bible (LSG)
Lévitique 18 (LSG) »
German Bible (LUTH1912)
Levitikus 18 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਅਹਬਾਰ 18 (PANIRV) »
Marathi Bible (MARIRV)
लेवीय 18 (MARIRV) »
Gujarati Bible (GUJIRV)
લેવીય 18 (GUJIRV) »
Hebrew Bible (HEB)
ויקרא 18 (HEB) »
Portuguese Bible (BSL)
Levítico 18 (BSL) »
Vietnamese Bible (VIE)
Lê-vi 18 (VIE) »
Spanish Bible (RVA)
Levítico 18 (RVA) »
Italian Bible (RIV)
Levitico 18 (RIV) »
Chinese Simplified (CUVS)
利 未 记 18 (CUVS) »
Chinese Traditional (CUVT)
利 未 記 18 (CUVT) »
Albanian Bible (ALB)
Levitiku 18 (ALB) »
Swedish Bible (SV1917)
3 Mosebok 18 (SV1917) »
Russian Bible (RUSV)
Левит 18 (RUSV) »
Ukrainian Bible (UKR)
Левит 18 (UKR) »
Hungarian Bible (KAR)
3 Mózes 18 (KAR) »
Bulgarian Bible (BULG)
Левит 18 (BULG) »
Japanese Bible (JPN)
レビ記 18 (JPN) »
Norwegian Bible (NORSK)
3 Mosebok 18 (NORSK) »

లేవీకాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List