నిర్గమకాండం Chapter 26 TELIRV Bible Verse Images

నిర్గమకాండం 26 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share నిర్గమకాండం 26 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


నిర్గమకాండం 26:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“నీవు పది తెరలతో ఒక మందిరాన్ని కట్టాలి. సన్న నారతో, నీల ధూమ్ర రక్త వర్ణాలు కలిపి పేనిన ఉన్నితో కెరూబు ఆధార నమూనాగా వాటిని చెయ్యాలి. అది నేర్పుగల కళాకారుని పనిగా ఉండాలి.

నిర్గమకాండం 26:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రతి తెర పొడవు 28 మూరలు. వెడల్పు నాలుగు మూరలు. ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత.

నిర్గమకాండం 26:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఐదు తెరలను ఒక దానితో ఒకటి కలిపి కుట్టాలి. మిగిలిన ఐదు తెరలను కూడా ఒక దానితో ఒకటి కలిపి కుట్టాలి.

నిర్గమకాండం 26:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తెరల కూర్పు చివర మొదటి తెర అంచుకి నీలినూలుతో ఉచ్చులు చేయాలి. రెండవ కూర్పులోని బయటి తెర చివర కూడా అలానే చేయాలి.

నిర్గమకాండం 26:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒక తెరలో ఏభై ఉచ్చులు చేసి, అవి ఒకదానికొకటి తగులుకునేలా ఆ రెండవ కూర్పులోని తెర అంచులో ఏభై ఉచ్చులు చేయాలి.

నిర్గమకాండం 26:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏభై బంగారు గుండీలను చేసి ఆ గుండీలతో ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్చాలి. అది అంతా ఒకటే మందిరంగా రూపొందుతుంది.

నిర్గమకాండం 26:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మందిరం పైకప్పుగా మేకవెంట్రుకలతో తెరలు చెయ్యాలి. అలా పదకొండు తెరలు చెయ్యాలి.

నిర్గమకాండం 26:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రతి తెర పొడవు ముప్ఫై మూరలు, వెడల్పు నాలుగు మూరలు, అలా పదకొండు తెరల కొలత ఒక్కటే.

నిర్గమకాండం 26:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఐదు తెరలను ఒకటిగా, ఆరు తెరలను ఒకటిగా ఒక దానికొకటి కూర్చాలి. ఆరవ తెరను గుడారం ఎదుటి భాగాన మడత పెట్టాలి.

నిర్గమకాండం 26:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తెరల కూర్పుకు బయటున్న తెర అంచున ఏభై ఉచ్చులను, రెండవ కూర్పులోపల తెర అంచున ఏభై ఉచ్చులను చెయ్యాలి.

నిర్గమకాండం 26:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏభై యిత్తడి గుండీలు చేసి ఒకటే గుడారమయ్యేలా ఆ గుండీలను ఆ ఉచ్చులకు తగిలించి కూర్చాలి.

నిర్గమకాండం 26:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ తెరల్లో మిగిలిన వేలాడే భాగం అంటే మిగిలిన సగం తెర మందిరం వెనక భాగంలో వ్రేలాడుతూ ఉండాలి.

నిర్గమకాండం 26:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గుడారపు తెరల పొడవులో మిగిలినది ఈ వైపు ఒక మూర, ఆ వైపు ఒక మూర మందిరం పైకప్పుగా ఈ వైపు, ఆ వైపు వేలాడాలి.

నిర్గమకాండం 26:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పై కప్పును చేసి, దాన్ని సీలు జంతువు తోళ్లతో కప్పాలి.

నిర్గమకాండం 26:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మందిరానికి తుమ్మ చెక్కతో నిలువు పలకలు చెయ్యాలి.

నిర్గమకాండం 26:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పలక పొడవు పది మూరలు, వెడల్పు మూరెడున్నర ఉండాలి.

నిర్గమకాండం 26:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రతి పలకలో ఒకదానిలో ఒకటి కూర్చునే విధంగా రెండు కుసులు ఉండాలి. ఆ విధంగా మందిరం పలకలన్నిటికీ చెక్కాలి.

నిర్గమకాండం 26:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు మందిరానికి పలకలు చేసేటప్పుడు ఇరవై పలకలు కుడి వైపున, అంటే దక్షిణ దిక్కున చెయ్యాలి.

నిర్గమకాండం 26:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒక్కొక్క పలక కింద దాని రెండు కుసులకు రెండు దిమ్మలను, అంటే ఆ ఇరవై పలకల కింద నలభై వెండి దిమ్మలను చెయ్యాలి.

నిర్గమకాండం 26:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మందిరం రెండవ వైపు అంటే ఉత్తర దిక్కున

నిర్గమకాండం 26:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒక్కొక్క పలక కింద రెండు దిమ్మలు చొప్పున ఇరవై పలకలకు నలభై వెండి దిమ్మలు ఉండాలి.

నిర్గమకాండం 26:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పడమర వైపు అంటే మందిరం వెనక వైపు ఆరు పలకలు చెయ్యాలి.

నిర్గమకాండం 26:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ వెనక వైపు మందిరం మూలలకు రెండు పలకలు చెయ్యాలి.

నిర్గమకాండం 26:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అవి అడుగున దేనికదేగా ఉండాలి గానీ పై భాగంలో మాత్రం ఒకే రింగులో కూర్చుని ఉండాలి. ఆ విధంగా ఆ రెంటికీ ఉండాలి.

నిర్గమకాండం 26:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పలకలు ఎనిమిది. వాటి వెండి దిమ్మలు పదహారు. ఒక్కొక్క పలక కింద రెండు దిమ్మలుండాలి.

నిర్గమకాండం 26:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తుమ్మచెక్కతో అడ్డ కర్రలు చెయ్యాలి. మందిరం ఒక వైపు పలకలకు ఐదు అడ్డ కర్రలు,

నిర్గమకాండం 26:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మందిరం రెండవ వైపు పలకలకు ఐదు అడ్డ కర్రలు, పడమటి వైపున మందిరం పలకలకు ఐదు అడ్డ కర్రలు ఉండాలి.

నిర్గమకాండం 26:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ పలకల మధ్య ఉండే అడ్డ కర్ర ఈ చివరి నుండి ఆ చివరి వరకూ ఉండాలి.

నిర్గమకాండం 26:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ పలకలకు బంగారు రేకు పొదిగించాలి. వాటి అడ్డ కర్రలుండే వాటి రింగులను బంగారంతో చేసి అడ్డ కర్రలకు కూడా బంగారు రేకు పొదిగించాలి.

నిర్గమకాండం 26:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కొండ మీద నీకు చూపించిన దాని నమూనా ప్రకారం మందిరాన్ని నిలబెట్టాలి.

నిర్గమకాండం 26:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు నీల ధూమ్ర రక్త వర్ణాల సన్న నారతో నేసిన ఒక అడ్డ తెరను చెయ్యాలి. అది కళాకారుని నైపుణ్యంతో కెరూబు ఆధార నమూనాగా చెయ్యాలి.

నిర్గమకాండం 26:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తుమ్మచెక్కతో చేసి బంగారు రేకు పొదిగిన నాలుగు స్తంభాలపై దాన్ని వెయ్యాలి. దాని కొక్కేలు బంగారువి. వాటి దిమ్మలు వెండివి.

నిర్గమకాండం 26:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ అడ్డతెరను ఆ కొక్కేల కింద తగిలించి సాక్ష్యపు మందసం అడ్డ తెర లోపలికి తేవాలి. ఆ అడ్డతెర పరిశుద్ధస్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తుంది.

నిర్గమకాండం 26:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతి పరిశుద్ధ స్థలం లో సాక్ష్యపు మందసం మీద ప్రాయశ్చిత్త మూతను ఉంచాలి.

నిర్గమకాండం 26:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అడ్డతెర బయట బల్లను, ఆ బల్ల ఎదుట దక్షిణం వైపున ఉన్న మందిరం ఉత్తర దిక్కున దీప వృక్షాన్ని ఉంచాలి.

నిర్గమకాండం 26:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీల ధూమ్ర రక్త వర్ణాలతో పేనిన సన్న నారతో కళాకారుని నైపుణ్యంతో చేసిన తెరను గుడారపు ద్వారం కోసం చెయ్యాలి.

నిర్గమకాండం 26:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ తెరకు ఐదు స్తంభాలను తుమ్మ చెక్కతో చేసి వాటికి బంగారు రేకు పొదిగించాలి. వాటి కొక్కేలు బంగారువి. వాటికి ఐదు ఇత్తడి దిమ్మలు పోత పోయాలి.”

Available Bible Translations

American Standard Version (ASV)
Exodus 26 (ASV) »
King James Version (KJV)
Exodus 26 (KJV) »
GOD’S WORD® (GW)
Exodus 26 (GW) »
Berean Bible (BSB)
Exodus 26 (BSB) »
World English Bible (WEB)
Exodus 26 (WEB) »
French Bible (LSG)
Exode 26 (LSG) »
German Bible (LUTH1912)
Exodus 26 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਖ਼ਰੋਜ 26 (PANIRV) »
Hebrew Bible (HEB)
שמות 26 (HEB) »
Portuguese Bible (BSL)
Êxodo 26 (BSL) »
Vietnamese Bible (VIE)
Xuất Hành 26 (VIE) »
Spanish Bible (RVA)
Éxodo 26 (RVA) »
Italian Bible (RIV)
Esodo 26 (RIV) »
Chinese Simplified (CUVS)
出 埃 及 记 26 (CUVS) »
Chinese Traditional (CUVT)
出 埃 及 記 26 (CUVT) »
Albanian Bible (ALB)
Eksodi 26 (ALB) »
Swedish Bible (SV1917)
2 Mosebok 26 (SV1917) »
Russian Bible (RUSV)
Исход 26 (RUSV) »
Ukrainian Bible (UKR)
Вихід 26 (UKR) »
Hungarian Bible (KAR)
2 Mózes 26 (KAR) »
Bulgarian Bible (BULG)
Изход 26 (BULG) »
Norwegian Bible (NORSK)
2 Mosebok 26 (NORSK) »

నిర్గమకాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List