సామెత Chapter 15 TELIRV Bible Verse Images

సామెత 15 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share సామెత 15 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


సామెత 15:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సున్నితమైన మాట కోపాన్ని తగ్గిస్తుంది. నొప్పించే మాట కోపం రేపుతుంది.

సామెత 15:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జ్ఞానుల నోరు మనోహరమైన జ్ఞానాంశాలు పలుకుతుంది. మూర్ఖుల నోరు తెలివి తక్కువతనాన్ని కుమ్మరిస్తుంది.

సామెత 15:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా కళ్ళు లోకమంతా చూస్తూ ఉంటాయి. చెడ్డవాళ్ళని, మంచివాళ్ళని అవి చూస్తూ ఉంటాయి.

సామెత 15:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మృదువైన మాటలు పలికే నాలుక జీవవృక్షం వంటిది. కుటిలమైన మాటలు ఆత్మను క్రుంగదీస్తాయి.

సామెత 15:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మూర్ఖుడు తన తండ్రి చేసే క్రమశిక్షణను ధిక్కరిస్తాడు. బుద్ధిమంతుడు దిద్దుబాటును స్వీకరిస్తాడు.

సామెత 15:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీతిమంతుల ఇల్లు గొప్ప ధనాగారం వంటిది. మూర్ఖునికి కలిగే సంపద బాధలపాలు చేస్తుంది.

సామెత 15:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జ్ఞానుల మాటలు తెలివిని వ్యాప్తి చేస్తాయి. మూర్ఖుల మనస్సు స్థిరంగా ఉండదు.

సామెత 15:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
భక్తిహీనులు అర్పించే బలులంటే యెహోవాకు అసహ్యం. నీతిమంతుల ప్రార్థన ఆయనకు ఎంతో ఇష్టం.

సామెత 15:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దుర్మార్గుల మార్గాలు యెహోవాకు హేయమైనవి. నీతిని అనుసరించి నడుచుకునే వారిని ఆయన ప్రేమిస్తాడు.

సామెత 15:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సన్మార్గం విడిచిపెట్టిన వాడు తీవ్ర కష్టాలపాలౌతాడు. దిద్దుబాటును వ్యతిరేకించే వారు మరణిస్తారు.

సామెత 15:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మృత్యులోకం, నాశనకరమైన అగాధం యెహోవాకు తేటగా కనబడుతున్నాయి. మనుషుల హృదయాలు ఆయనకు మరింత తేటగా కనబడతాయి గదా?

సామెత 15:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అపహాసకుడు తనకు బుద్ధి చెప్పే వాళ్ళను ప్రేమించడు. వాడు జ్ఞానుల మంచి మాటల కోసం వారి దగ్గరికి వెళ్లడు.

సామెత 15:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆనందంగా ఉండే హృదయం వదనాన్ని వికసించేలా చేస్తుంది. మనోవేదన ఆత్మను కృంగదీస్తుంది.

సామెత 15:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తెలివి గలవారి మనస్సు జ్ఞానం కోసం వెదుకుతుంది. మూర్ఖులు మూఢత్వంతోనే తమ జీవనం సాగిస్తారు.

సామెత 15:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దీనస్థితిలో ఉన్నవారి కాలమంతా దుర్భరం. మానసిక ఆనందం గల వారికి నిత్యం విందే.

సామెత 15:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
విస్తారమైన సంపద కలిగి నెమ్మది లేకుండా ఉండడం కంటే యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉన్నదానితో జీవించడం ఉత్తమం.

సామెత 15:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ద్వేషం నిండిన ఇంట్లో కొవ్విన ఎద్దు మాంసం తినడం కంటే ప్రేమ ఉన్న చోట ఆకుకూరల భోజనం తినడం మేలు.

సామెత 15:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ముక్కోపి కలహాలు రేపుతాడు. ఓర్పు గలవాడు వివాదాలు శాంతింపజేస్తాడు.

సామెత 15:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సోమరిపోతుల బాట ముళ్లకంచె వంటిది. నీతిమంతులు రాజమార్గంలో పయనిస్తారు.

సామెత 15:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జ్ఞానం ఉన్న కుమారుడు తండ్రికి సంతోషం కలిగిస్తాడు. మూర్ఖుడు తన తల్లిని తిరస్కరిస్తాడు.

సామెత 15:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బుద్ధిలేని వాడు తన మూర్ఖత్వాన్ని బట్టి ఆనందం పొందుతాడు. వివేకవంతుడు ఋజుమార్గంలో నడుస్తాడు.

సామెత 15:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సలహా చెప్పే వారు లేని చోట కార్యం వ్యర్థమైపోతుంది. ఎక్కువమంది సలహాలతో కొనసాగించే కార్యం స్థిరంగా ఉంటుంది.

సామెత 15:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సరియైన సమాధానం ఇచ్చినప్పుడు సంతోషం కలుగుతుంది. సమయోచితమైన మాట ఎంత మనోహరం!

సామెత 15:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వివేకం గల వాడు కింద ఉన్న మృత్యులోకంలో పడకుండా ఉండాలని పైకి వెళ్ళే జీవమార్గం వైపు చూస్తాడు.

సామెత 15:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గర్విష్టుల ఇల్లు యెహోవా కూల్చి వేస్తాడు. విధవరాలి సరిహద్దును ఆయన స్థిరపరుస్తాడు.

సామెత 15:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దుష్టుల తలంపులు యెహోవాకు అసహ్యం. దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రమైనవి.

సామెత 15:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లోభి పిసినారితనంతో తన కుటుంబాన్ని కష్టపెడతాడు. లంచాన్ని అసహ్యించుకొనే వాడు బ్రతుకుతాడు.

సామెత 15:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీతిమంతుని మనస్సు జ్ఞానంతో కూడిన జవాబు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. మూర్ఖుల నోటి వెంట చెడ్డ మాటలే వస్తాయి.

సామెత 15:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
భక్తిహీనులకు యెహోవా దూరంగా ఉంటాడు. నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడు.

సామెత 15:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కన్నుల్లో కాంతి చూసి హృదయం సంతోషిస్తుంది. క్షేమకరమైన వార్తలు ఎముకలకు బలం కలిగిస్తాయి.

సామెత 15:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జీవప్రదమైన బోధ అంగీకరించేవాడు జ్ఞానుల మధ్య నివసిస్తాడు.

సామెత 15:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
క్రమశిక్షణ అంగీకరించని వాడు తనను తాను ద్వేషించు కుంటున్నాడు. దిద్దుబాటును స్వీకరించేవాడు వివేకం గలవాడు.

సామెత 15:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానం వృద్ది చేసుకునే సాధనం. వినయం కలిగి ఉంటే గౌరవ ప్రతిష్టలు కలుగుతాయి.

Available Bible Translations

American Standard Version (ASV)
Proverbs 15 (ASV) »
King James Version (KJV)
Proverbs 15 (KJV) »
GOD’S WORD® (GW)
Proverbs 15 (GW) »
Berean Bible (BSB)
Proverbs 15 (BSB) »
World English Bible (WEB)
Proverbs 15 (WEB) »
French Bible (LSG)
Proverbes 15 (LSG) »
German Bible (LUTH1912)
Sprüche 15 (LUTH1912) »
Hebrew Bible (HEB)
משלי 15 (HEB) »
Portuguese Bible (BSL)
Provérbios 15 (BSL) »
Vietnamese Bible (VIE)
Châm Ngôn 15 (VIE) »
Spanish Bible (RVA)
Proverbios 15 (RVA) »
Italian Bible (RIV)
Proverbi 15 (RIV) »
Chinese Simplified (CUVS)
箴 言 15 (CUVS) »
Chinese Traditional (CUVT)
箴 言 15 (CUVT) »
Albanian Bible (ALB)
Fjalët e urta 15 (ALB) »
Swedish Bible (SV1917)
Ordspråksboken 15 (SV1917) »
Russian Bible (RUSV)
Притчи 15 (RUSV) »
Hungarian Bible (KAR)
Példabeszédek 15 (KAR) »
Bulgarian Bible (BULG)
Притчи 15 (BULG) »
Japanese Bible (JPN)
箴言 15 (JPN) »
Norwegian Bible (NORSK)
Salomos Ordspråk 15 (NORSK) »

సామెత (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List