అపొస్తలుల కార్యములు Chapter 11 TELIRV Bible Verse Images

అపొస్తలుల కార్యములు 11 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share అపొస్తలుల కార్యములు 11 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


అపొస్తలుల కార్యములు 11:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదేతరులు కూడా దేవుని వాక్కు అంగీకరించారని అపొస్తలులు, యూదయలోని సోదరులు విన్నారు.

అపొస్తలుల కార్యములు 11:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పేతురు యెరూషలేముకు వచ్చినపుడు సున్నతి పొందినవారు,

అపొస్తలుల కార్యములు 11:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“నీవు సున్నతి లేని వారి దగ్గరికి పోయి వారితో భోజనం చేశావు” అని అతనిని విమర్శించారు.

అపొస్తలుల కార్యములు 11:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు పేతురు మొదట నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలా వివరిస్తూ,

అపొస్తలుల కార్యములు 11:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“నేను యొప్పే ఊరిలో ప్రార్థన చేసుకుంటుంటే, పారవశ్యంలో ఒక దర్శనం చూశాను. దానిలో నాలుగు చెంగులు పట్టి దింపిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుండి దిగి నా దగ్గరికి వచ్చింది.

అపొస్తలుల కార్యములు 11:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాన్ని నేను నిదానించి చూస్తే భూమి మీద ఉండే వివిధ రకాల నాలుగు కాళ్ళ జంతువులూ అడవి జంతువులూ పాకే పురుగులూ ఆకాశపక్షులూ నాకు కనబడ్డాయి.

అపొస్తలుల కార్యములు 11:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు, ‘పేతురూ, నీవు లేచి చంపుకుని తిను’ అనే ఒక శబ్దం నాతో చెప్పడం విన్నాను.

అపొస్తలుల కార్యములు 11:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు నేను, ‘వద్దు ప్రభూ, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదీ నేనెన్నడూ తినలేదు’ అని జవాబిచ్చాను.

అపొస్తలుల కార్యములు 11:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రెండవసారి ఆ శబ్దం ఆకాశం నుండి, ‘దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దు’ అని వినిపించింది.

అపొస్తలుల కార్యములు 11:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ విధంగా మూడుసార్లు జరిగింది. తరువాత అదంతా ఆకాశానికి తిరిగి వెళ్ళిపోయింది.

అపొస్తలుల కార్యములు 11:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వెంటనే కైసరయ నుండి నా దగ్గరికి వచ్చిన ముగ్గురు మనుషులు మేమున్న ఇంటి దగ్గర నిలబడ్డారు.

అపొస్తలుల కార్యములు 11:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఆత్మ, ‘నీవు ఏ భేదం చూపకుండా వారితో కూడా వెళ్ళు’ అని ఆజ్ఞాపించాడు. ఈ ఆరుగురు సోదరులు నాతో వచ్చారు. మేము కొర్నేలి ఇంటికి వెళ్ళాం.

అపొస్తలుల కార్యములు 11:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు తన యింట్లో నిలబడిన దూతను తానెలా చూశాడో చెబుతూ, ‘నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అనే పేరున్న సీమోనును పిలిపించు.

అపొస్తలుల కార్యములు 11:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవూ, నీ ఇంటివారంతా రక్షణ పొందే మాటలు అతడు నీతో చెబుతాడు’ అని అన్నాడని తెలియజేశాడు.

అపొస్తలుల కార్యములు 11:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను మాట్లాడడం మొదలుపెట్టినపుడు పరిశుద్ధాత్మ ప్రారంభంలో మన మీదికి దిగినట్టుగానే వారి మీదికీ దిగాడు.

అపొస్తలుల కార్యములు 11:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు, ‘యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చాడు గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు’ అని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకున్నాను.

అపొస్తలుల కార్యములు 11:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా అదే వరం ఇస్తే, దేవుణ్ణి అడ్డగించడానికి నేనెవర్ని?” అని వారితో అన్నాడు.

అపొస్తలుల కార్యములు 11:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారీ మాటలు విని ఇంకేమీ అడ్డు చెప్పకుండా “అలాగయితే యూదేతరులకు కూడా దేవుడు నిత్యజీవాన్ని మారుమనసును దయచేశాడు” అని చెప్పుకొంటూ దేవుణ్ణి మహిమ పరిచారు.

అపొస్తలుల కార్యములు 11:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
స్తెఫను విషయంలో కలిగిన హింస వలన చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికీ వాక్కు బోధించకుండా ఫేనీకే, సైప్రస్, అంతియొకయ వరకూ సంచరించారు.

అపొస్తలుల కార్యములు 11:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారిలో కొంతమంది సైప్రస్ వారూ, కురేనీ వారూ అంతియొకయ వచ్చి గ్రీకు వారితో మాట్లాడుతూ యేసు ప్రభువును ప్రకటించారు.

అపొస్తలుల కార్యములు 11:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రభువు హస్తం వారికి తోడై ఉంది. అనేక మంది నమ్మి ప్రభువు వైపు తిరిగారు.

అపొస్తలుల కార్యములు 11:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘం విని బర్నబాను అంతియొకయకు పంపింది.

అపొస్తలుల కార్యములు 11:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు వచ్చి దైవానుగ్రహాన్ని చూసి సంతోషించి, ప్రభువులో పూర్ణ హృదయంతో నిలిచి ఉండాలని అందరినీ ప్రోత్సాహపరిచాడు.

అపొస్తలుల కార్యములు 11:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండిన మంచి వ్యక్తి గనుక చాలామంది ప్రభువును నమ్మారు.

అపొస్తలుల కార్యములు 11:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బర్నబా సౌలును వెదకడానికి తార్సు ఊరు వెళ్ళి, అతనిని వెదికి కనుగొని అంతియొకయ తోడుకుని వచ్చాడు.

అపొస్తలుల కార్యములు 11:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు కలిసి ఒక సంవత్సరమంతా సంఘంతో ఉండి చాలామందికి బోధించారు. అంతియొకయలోని శిష్యులను మొట్టమొదటి సారిగా ‘క్రైస్తవులు’ అన్నారు.

అపొస్తలుల కార్యములు 11:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ రోజుల్లో కొంతమంది ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయ వచ్చారు.

అపొస్తలుల కార్యములు 11:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారిలో అగబు అనే ఒకడు నిలబడి, లోకమంతటా తీవ్రమైన కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించాడు. ఇది క్లాడియస్ చక్రవర్తి రోజుల్లో జరిగింది.

అపొస్తలుల కార్యములు 11:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు శిష్యుల్లో ప్రతివారూ తమ శక్తి కొద్దీ యూదయలోని సోదరులకు సహయం పంపడానికి నిశ్చయించుకున్నారు.

అపొస్తలుల కార్యములు 11:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు అలా చేసి, బర్నబా, సౌలుల ద్వారా పెద్దలకు డబ్బు పంపించారు.

Available Bible Translations

American Standard Version (ASV)
Acts 11 (ASV) »
King James Version (KJV)
Acts 11 (KJV) »
GOD’S WORD® (GW)
Acts 11 (GW) »
Berean Bible (BSB)
Acts 11 (BSB) »
World English Bible (WEB)
Acts 11 (WEB) »
French Bible (LSG)
Actes 11 (LSG) »
Portuguese Bible (BSL)
Atos 11 (BSL) »
Spanish Bible (RVA)
Hechos 11 (RVA) »
Italian Bible (RIV)
Atti 11 (RIV) »
Chinese Simplified (CUVS)
使 徒 行 传 11 (CUVS) »
Chinese Traditional (CUVT)
使 徒 行 傳 11 (CUVT) »
Russian Bible (RUSV)
Деяния 11 (RUSV) »
Ukrainian Bible (UKR)
Дії 11 (UKR) »
Hungarian Bible (KAR)
Apostolok 11 (KAR) »
Bulgarian Bible (BULG)
Деяния 11 (BULG) »
Japanese Bible (JPN)
使徒行伝 11 (JPN) »

అపొస్తలుల కార్యములు (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List