ఆదికాండం Chapter 36 TELIRV Bible Verse Images

ఆదికాండం 36 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ఆదికాండం 36 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ఆదికాండం 36:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎదోము అనే మారు పేరు గల ఏశావు వంశావళి ఇది.

ఆదికాండం 36:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏశావు హిత్తీయుడైన ఏలోను కూతురు ఆదా, హివ్వీయుడైన సిబ్యోను కూతురైన అనా కూతురు అహోలీబామా,

ఆదికాండం 36:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇష్మాయేలు కూతురు, నెబాయోతు సోదరి అయిన బాశెమతు అనే కనాను యువతులను పెళ్ళి చేసుకున్నాడు.

ఆదికాండం 36:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏశావుకు ఆదా ఎలీఫజును, బాశెమతు రగూయేలును కన్నారు.

ఆదికాండం 36:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అహోలీబామా యూషును, యాలామును, కోరహును కన్నది. వీరు కనాను దేశంలో ఏశావుకు పుట్టిన కొడుకులు.

ఆదికాండం 36:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏశావు తన భార్యలనూ కుమారులనూ కూతుళ్ళనూ తన ఇంటివారందరినీ తన మందలనూ పశువులనూ తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి అంతటినీ తీసుకుని తన తమ్ముడైన యాకోబు నుండి దూరంగా మరొక దేశానికి వెళ్ళిపోయాడు.

ఆదికాండం 36:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు విస్తారమైన సంపద గలవారు కాబట్టి వారు కలిసి నివసించలేక పోయారు. వారి పశువులు అధికంగా ఉండడం వలన వారు నివసించే స్థలం వారిద్దరికీ సరిపోలేదు.

ఆదికాండం 36:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి ఏశావు శేయీరు కొండ ప్రాంతంలో నివసించాడు. ఏశావుకు మరొక పేరు ఎదోము.

ఆదికాండం 36:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
శేయీరు కొండ ప్రాంతంలో నివసించిన ఎదోమీయుల మూల పురుషుడైన ఏశావు వంశావళి ఇది.

ఆదికాండం 36:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏశావు కొడుకుల పేర్లు, ఏశావు భార్య ఆదా కొడుకు ఎలీఫజు, మరొక భార్య బాశెమతు కొడుకు రగూయేలు.

ఆదికాండం 36:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎలీఫజు కొడుకులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు. ఎలీఫజు ఉపపత్ని తిమ్నా.

ఆదికాండం 36:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆమె కొడుకు అమాలేకు. వీరంతా ఏశావు భార్య అయిన ఆదాకు మనుమలు.

ఆదికాండం 36:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రగూయేలు కొడుకులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా. వీరు ఏశావు భార్య అయిన బాశెమతుకు మనుమలు.

ఆదికాండం 36:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏశావుకున్న మరొక భార్య సిబ్యోను కూతురు అయిన అనా కూతురు అహొలీబామా. ఈమె ఏశావుకు కన్న కొడుకులు యూషు, యాలాము, కోరహు.

ఆదికాండం 36:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏశావు కొడుకుల్లో తెగల నాయకులు ఎవరంటే, ఏశావు మొదటి సంతానమైన ఎలీఫజు కొడుకులు తేమాను, ఓమారు, సెపో, కనజు,

ఆదికాండం 36:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కోరహు, గాతాము, అమాలేకు. వీరు ఎదోము దేశంలో ఎలీఫజు నుండి వచ్చిన నాయకులు. వీరు ఏశావు భార్య ఆదాకు మనుమలు.

ఆదికాండం 36:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏశావు కొడుకైన రగూయేలు కొడుకులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా. వీరు ఎదోము దేశంలో రగూయేలు నుండి వచ్చిన నాయకులు. వీరు ఏశావు భార్య బాశెమతు మనుమలు.

ఆదికాండం 36:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇక ఏశావు భార్య, అనా కూతురు అయిన అహొలీబామా కొడుకులు యూషు, యగ్లాము, కోరహు. వీరు అహొలీబామా పుత్రసంతానపు నాయకులు.

ఆదికాండం 36:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీరంతా ఎదోము అనే ఏశావు కొడుకులు, వారి వారి సంతానపు తెగల నాయకులు.

ఆదికాండం 36:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎదోము దేశంలో ఆదినుండీ నివసించిన హోరీయుడైన శేయీరు కొడుకులు లోతాను, శోబాలు, సిబ్యోను, అనా,

ఆదికాండం 36:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దిషోను, ఏసెరు, దీషాను. వీరు ఎదోము దేశంలోని శేయీరు కొడుకులైన హోరీయుల నాయకులు.

ఆదికాండం 36:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లోతాను కొడుకులు హోరీ, హేమాను. లోతాను సోదరి తిమ్నా.

ఆదికాండం 36:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
శోబాలు కొడుకులు అల్వాను, మానహదు, ఏబాలు, షపో, ఓనాము.

ఆదికాండం 36:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సిబ్యోను కొడుకులు అయ్యా, అనా అనేవారు. ఈ అనా తన తండ్రి సిబ్యోనుకు చెందిన గాడిదలను మేపుతూ ఉండగా మొదటి సారిగా అరణ్యంలో ఉష్ణధారలు కనుగొన్నాడు.

ఆదికాండం 36:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అనా కొడుకు దిషోను, కూతురు అహొలీబామా.

ఆదికాండం 36:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దిషోను కొడుకులు హెమ్దాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను,

ఆదికాండం 36:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏసెరు కొడుకులు బిల్హాను, జవాను, అకాను.

ఆదికాండం 36:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దీషాను కొడుకులు ఊజు, అరాను.

ఆదికాండం 36:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హోరీయుల నాయకులు ఎవరంటే, లోతాను, శోబాలు, సిబ్యోను, అనా,

ఆదికాండం 36:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దిషోను, ఏసెరు, దీషాను. శేయీరు దేశంలోని వారి నాయకుల జాబితా ప్రకారం వీరు హోరీయుల నాయకులు.

ఆదికాండం 36:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలీయుల మీద ఏ రాజూ పరిపాలన చేయక ముందే, ఎదోమును పరిపాలించిన రాజులు ఎవరంటే,

ఆదికాండం 36:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బెయోరు కొడుకు బెల ఎదోములో పాలించాడు. అతని ఊరు దిన్హాబా.

ఆదికాండం 36:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బెల చనిపోయిన తరువాత బొస్రావాడైన జెరహు కొడుకు యోబాబు రాజయ్యాడు.

ఆదికాండం 36:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశస్థుడు హుషాము రాజయ్యాడు.

ఆదికాండం 36:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశంలో మిద్యానీయులను ఓడించిన బదదు కొడుకు హదదు రాజయ్యాడు. అతని ఊరు అవీతు.

ఆదికాండం 36:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హదదు చనిపోయిన తరువాత మశ్రేకా వాడైన శమ్లా రాజయ్యాడు.

ఆదికాండం 36:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
శమ్లా చనిపోయిన తరువాత నదీతీర ప్రాంతమైన రహెబోతుకు చెందిన షావూలు రాజయ్యాడు.

ఆదికాండం 36:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షావూలు చనిపోయిన తరువాత అక్బోరు కొడుకు బయల్‌ హానాను రాజయ్యాడు.

ఆదికాండం 36:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్బోరు కొడుకు బయల్‌ హానాను చనిపోయిన తరువాత హదరు రాజయ్యాడు. అతని ఊరు పాయు. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మేజాహాబు మనుమరాలు అయిన మత్రేదు కూతురు.

ఆదికాండం 36:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారివారి తెగల ప్రకారం వారివారి ప్రాంతాల్లో వారివారి పేర్ల చొప్పున ఏశావు సంతానపు నాయకుల పేర్లు ఏవంటే, తిమ్నా, అల్వా, యతేతు,

ఆదికాండం 36:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అహొలీబామా, ఏలా, పీనోను,

ఆదికాండం 36:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కనజు, తేమాను, మిబ్సారు,

ఆదికాండం 36:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మగ్దీయేలు, ఈరాము. వీరంతా తమ తమ స్వాధీనంలో ఉన్న దేశంలో తమతమ నివాస స్థలాల ప్రకారం ఎదోము నాయకులు. ఎదోమీయులకు మూల పురుషుడు ఏశావు.

Available Bible Translations

American Standard Version
Genesis 36 (ASV) »
King James Version
Genesis 36 (KJV) »
GOD’S WORD® (GW)
Genesis 36 (GW) »
World English Bible
Genesis 36 (WEB) »
Louis Segond 1910
Genèse 36 (LSG) »
Luther Bibel 1912
Genesis 36 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
उत्पत्ति 36 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਪੈਦਾਇਸ਼ 36 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
আদি 36 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ஆதியாகமம் 36 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
उत्पत्ति 36 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ઉત્પત્તિ 36 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಆದಿಕಾಂಡ 36 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلتَّكْوِينُ 36 (AVD) »
תנ ך עברי מודרני
בראשית 36 (HEB) »
Bíblia Sagrada Português
Gênesis 36 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Sáng Thế 36 (VIE) »
Reina Valera Antigua
Génesis 36 (RVA) »
La Sacra Bibbia
Genesi 36 (RIV) »
圣 经 简体中文和合本
创 世 纪 36 (CUVS) »
聖 經 繁體中文和合本
創 世 記 36 (CUVT) »
Bibla e Shenjtë
Zanafilla 36 (ALB) »
Svenska Bibeln 1917
1 Mosebok 36 (SV1917) »
Библия на русском
Бытие 36 (RUSV) »
Українська Біблія
Буття 36 (UKR) »
Szent Biblia - Magyar
1 Mózes 36 (KAR) »
Българска Библия
Битие 36 (BULG) »
聖書 日本語
創世記 36 (JPN) »
Biblia Takatifu
Mwanzo 36 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Bilowgii 36 (SOM) »
De Heilige Schrift
Genesis 36 (NLD) »

ఆదికాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List