ఆదికాండం Chapter 5 TELIRV Bible Verse Images

ఆదికాండం 5 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ఆదికాండం 5 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ఆదికాండం 5:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆదాము వంశక్రమం ఇది. దేవుడు మనిషిని సృష్టించిన రోజున వాళ్ళను తన సొంత పోలికలో చేశాడు.

ఆదికాండం 5:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారిని పురుషులుగా, స్త్రీలుగా సృష్టించాడు. వాళ్ళను సృష్టించిన రోజున ఆయన వాళ్ళను ఆశీర్వదించి వాళ్లకు మనుషులు అని పేరు పెట్టాడు.

ఆదికాండం 5:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆదాముకు నూట ముప్ఫై సంవత్సరాల వయస్సులో అతని పోలికగా అతని స్వరూపంలో కొడుకు పుట్టాడు. ఆదాము అతనికి షేతు అని పేరుపెట్టాడు.

ఆదికాండం 5:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షేతు పుట్టిన తరువాత ఆదాము ఎనిమిది వందల సంవత్సరాలు బ్రతికాడు. అతనికి ఇంకా కొడుకులు, కూతుళ్ళు పుట్టారు.

ఆదికాండం 5:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆదాము తొమ్మిది వందల ముప్ఫై సంవత్సరాలు బ్రతికాడు.

ఆదికాండం 5:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షేతుకు నూట ఐదు సంవత్సరాల వయస్సులో ఎనోషు పుట్టాడు.

ఆదికాండం 5:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎనోషు పుట్టిన తరువాత షేతు ఎనిమిది వందల ఏడు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.

ఆదికాండం 5:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షేతు తొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు బ్రతికాడు.

ఆదికాండం 5:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎనోషుకు తొంభై సంవత్సరాల వయస్సులో కేయినాను పుట్టాడు.

ఆదికాండం 5:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కేయినాను పుట్టిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదిహేను సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.

ఆదికాండం 5:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎనోషు తొమ్మిది వందల ఐదు సంవత్సరాలు బ్రతికాడు.

ఆదికాండం 5:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కేయినానుకు డెబ్భై సంవత్సరాల వయస్సులో మహలలేలు పుట్టాడు.

ఆదికాండం 5:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మహలలేలు పుట్టిన తరువాత కేయినాను ఎనిమిది వందల నలభై సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.

ఆదికాండం 5:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కేయినాను తొమ్మిది వందల పది సంవత్సరాలు బ్రతికాడు.

ఆదికాండం 5:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మహలలేలుకు అరవై ఐదు సంవత్సరాల వయస్సులో యెరెదు పుట్టాడు.

ఆదికాండం 5:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెరెదు పుట్టిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్ఫైసంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.

ఆదికాండం 5:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మహలలేలు ఎనిమిదివందల తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికాడు.

ఆదికాండం 5:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెరెదుకు నూట అరవై రెండు సంవత్సరాల వయస్సులో హనోకు పుట్టాడు.

ఆదికాండం 5:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హనోకు పుట్టిన తరువాత యెరెదు ఎనిమిది వందల సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.

ఆదికాండం 5:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెరెదు తొమ్మిది వందల అరవై రెండు సంవత్సరాలు బ్రతికాడు.

ఆదికాండం 5:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హనోకుకు అరవై ఐదు సంవత్సరాల వయస్సులో మెతూషెల పుట్టాడు.

ఆదికాండం 5:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మెతూషెల పుట్టిన తరువాత హనోకు మూడు వందల సంవత్సరాలు దేవునితో సహవాసం చేస్తూ కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.

ఆదికాండం 5:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హనోకు మూడువందల అరవై ఐదు సంవత్సరాలు బ్రతికాడు.

ఆదికాండం 5:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హనోకు దేవునితో కలసి నడిచాడు. దేవుడు అతణ్ణి తీసుకువెళ్ళాడు గనుక అతడు కనబడలేదు.

ఆదికాండం 5:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మెతూషెలకు నూట ఎనభై ఏడు సంవత్సరాల వయస్సులో లెమెకు పుట్టాడు.

ఆదికాండం 5:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మెతూషెలకు లెమెకు పుట్టిన తరువాత ఏడు వందల ఎనభై రెండు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.

ఆదికాండం 5:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మెతూషెల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు.

ఆదికాండం 5:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లెమెకుకు నూట ఎనభై రెండు సంవత్సరాల వయస్సులో ఒక కొడుకు పుట్టాడు.

ఆదికాండం 5:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“భూమిని యెహోవా శపించినందువల్ల కలిగిన మన చేతుల కష్టం విషయంలో, మన పని విషయంలో ఇతడు మనకు విశ్రాంతి ఇస్తాడు” అని, అతనికి నోవహు అని పేరు పెట్టాడు.

ఆదికాండం 5:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లెమెకుకు నోవహు పుట్టిన తరువాత ఐదు వందల తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.

ఆదికాండం 5:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లెమెకు ఏడువందల డెబ్భై ఏడు సంవత్సరాలు బ్రతికాడు.

ఆదికాండం 5:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఐదు వందల సంవత్సరాలు బ్రతికిన నోవహుకు షేము, హాము, యాపెతు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు.

Available Bible Translations

American Standard Version
Genesis 5 (ASV) »
King James Version
Genesis 5 (KJV) »
GOD’S WORD® (GW)
Genesis 5 (GW) »
World English Bible
Genesis 5 (WEB) »
Louis Segond 1910
Genèse 5 (LSG) »
Luther Bibel 1912
Genesis 5 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
उत्पत्ति 5 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਪੈਦਾਇਸ਼ 5 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
আদি 5 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ஆதியாகமம் 5 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
उत्पत्ति 5 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ઉત્પત્તિ 5 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಆದಿಕಾಂಡ 5 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلتَّكْوِينُ 5 (AVD) »
תנ ך עברי מודרני
בראשית 5 (HEB) »
Bíblia Sagrada Português
Gênesis 5 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Sáng Thế 5 (VIE) »
Reina Valera Antigua
Génesis 5 (RVA) »
La Sacra Bibbia
Genesi 5 (RIV) »
圣 经 简体中文和合本
创 世 纪 5 (CUVS) »
聖 經 繁體中文和合本
創 世 記 5 (CUVT) »
Bibla e Shenjtë
Zanafilla 5 (ALB) »
Svenska Bibeln 1917
1 Mosebok 5 (SV1917) »
Библия на русском
Бытие 5 (RUSV) »
Українська Біблія
Буття 5 (UKR) »
Szent Biblia - Magyar
1 Mózes 5 (KAR) »
Българска Библия
Битие 5 (BULG) »
聖書 日本語
創世記 5 (JPN) »
Biblia Takatifu
Mwanzo 5 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Bilowgii 5 (SOM) »
De Heilige Schrift
Genesis 5 (NLD) »
Dansk Bibel 1871
1 Mosebog 5 (DA1871) »

ఆదికాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List