ఆదికాండం Chapter 11 TELIRV Bible Verse Images

ఆదికాండం 11 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ఆదికాండం 11 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ఆదికాండం 11:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు భూమిపై అందరూ ఒకే భాష మాట్లాడేవారు.

ఆదికాండం 11:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాళ్ళు తూర్పుకు ప్రయాణం చేస్తున్నప్పుడు షీనారు ప్రాంతంలో వాళ్లకు ఒక మైదానం కనబడింది. వాళ్ళు అక్కడ స్థిరపడ్డారు.

ఆదికాండం 11:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాళ్ళు ఒకరితో ఒకరు “మనం ఇటుకలు తయారు చేసి, చక్కగా కాల్చుదాం రండి” అని మాట్లాడుకున్నారు. రాళ్ళకు బదులు ఇటుకలు, అతకడానికి తారు కీలు వాళ్లకు అందుబాటులో ఉన్నాయి.

ఆదికాండం 11:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాళ్ళు “మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఉండేలా ఒక పట్టణాన్ని, ఆకాశాన్ని అంటే శిఖరం ఉన్న ఒక గోపురం కట్టుకుని పేరు సంపాదించుకుందాం రండి” అని మాట్లాడుకున్నారు.

ఆదికాండం 11:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా ఆదాము సంతానం కట్టిన పట్టణాన్ని, గోపురాన్ని, చూడడానికి దిగి వచ్చాడు.

ఆదికాండం 11:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా “ఇదిగో, ఒకే భాష ఉన్న ఈ మనుషులు పని చేయడం ప్రారంభించారు! ఇకముందు వాళ్ళు చెయ్యాలనుకున్న ఏ పనైనా వాళ్లకు అసాధ్యం కాదు.

ఆదికాండం 11:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి మనం కిందికి వెళ్లి, వాళ్ళల్లో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వాళ్ళ భాషను తారుమారు చేద్దాం రండి” అనుకున్నాడు.

ఆదికాండం 11:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ విధంగా యెహోవా వారు అక్కడ నుంచి భూమి అంతటా చెదిరిపోయేలా చేశాడు. ఆ పట్టణ నిర్మాణం ఆగిపోయింది.

ఆదికాండం 11:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందువల్ల దానికి బాబెలు అనే పేరు పెట్టారు. ఎందుకంటే, అక్కడ యెహోవా భూమి మీద ఉన్న ప్రజలందరి భాషను తారుమారు చేశాడు. అక్కడ నుంచి యెహోవా వాళ్ళను భూమి మీద అనేక ప్రదేశాలకు చెదరగొట్టాడు.

ఆదికాండం 11:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షేము వంశావళి ఇది. షేముకు వంద సంవత్సరాల వయస్సులో, జలప్రళయం తరువాత రెండు సంవత్సరాలకు అర్పక్షదు పుట్టాడు.

ఆదికాండం 11:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షేముకు అర్పక్షదు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు ఐదు వందల సంవత్సరాలు బ్రతికాడు.

ఆదికాండం 11:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అర్పక్షదుకు ముప్ఫై ఐదు సంవత్సరాల వయస్సులో షేలహు పుట్టాడు.

ఆదికాండం 11:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అర్పక్షదుకు షేలహు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నాలుగు వందల మూడు సంవత్సరాలు బతికాడు.

ఆదికాండం 11:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షేలహుకు ముప్ఫై సంవత్సరాల వయస్సులో ఏబెరు పుట్టాడు.

ఆదికాండం 11:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షేలహుకు ఏబెరు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నాలుగు వందల మూడు సంవత్సరాలు బతికాడు.

ఆదికాండం 11:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏబెరుకు ముప్ఫై నాలుగు సంవత్సరాల వయస్సులో పెలెగు పుట్టాడు.

ఆదికాండం 11:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏబెరుకు పెలెగు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నాలుగు వందల ముప్ఫైసంవత్సరాలు బతికాడు.

ఆదికాండం 11:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పెలెగుకు ముప్ఫై సంవత్సరాల వయస్సులో రయూ పుట్టాడు.

ఆదికాండం 11:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పెలెగుకు రయూ పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు రెండువందల తొమ్మిది సంవత్సరాలు బతికాడు.

ఆదికాండం 11:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రయూకు ముప్ఫై రెండు సంవత్సరాల వయస్సులో సెరూగు పుట్టాడు.

ఆదికాండం 11:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రయూకు సెరూగు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు రెండు వందల ఏడు సంవత్సరాలు బతికాడు.

ఆదికాండం 11:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సెరూగుకు ముప్ఫై సంవత్సరాల వయస్సులో నాహోరు పుట్టాడు.

ఆదికాండం 11:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సెరూగుకు నాహోరు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు, అతడు రెండువందల సంవత్సరాలు బతికాడు.

ఆదికాండం 11:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నాహోరుకు ఇరవై తొమ్మిది సంవత్సరాల వయస్సులో తెరహు పుట్టాడు.

ఆదికాండం 11:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నాహోరుకు తెరహు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నూట పంతొమ్మిది సంవత్సరాలు బతికాడు.

ఆదికాండం 11:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తెరహుకు డెబ్భై సంవత్సరాల వయస్సులో అబ్రాము, నాహోరు, హారానులు పుట్టారు.

ఆదికాండం 11:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తెరహు వంశావళి ఇది: తెరహుకు అబ్రాము, నాహోరు, హారానులు పుట్టారు. హారానుకు లోతు పుట్టాడు.

ఆదికాండం 11:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హారాను, తాను పుట్టిన ప్రదేశంలో ఊరు అనే కల్దీయుల పట్టణంలో తన తండ్రి తెరహు కంటే ముందే చనిపోయాడు.

ఆదికాండం 11:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అబ్రాము, నాహోరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అబ్రాము భార్య శారయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కా, ఇస్కాలకు తండ్రి అయిన హారాను కూతురు.

ఆదికాండం 11:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
శారయి గొడ్రాలు. ఆమెకు పిల్లలు లేరు.

ఆదికాండం 11:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తెరహు తన కొడుకు అబ్రామును, తన మనుమడు, హారాను కొడుకు లోతును, తన కోడలు శారయిని తీసుకు కనానుకు బయలుదేరాడు. ఊరు అనే కల్దీయుల పట్టణంలో నుంచి వాళ్ళతోపాటు బయలుదేరి హారాను వరకూ వచ్చి అక్కడ నివాసం ఉన్నాడు.

ఆదికాండం 11:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తెరహు రెండు వందల ఐదు సంవత్సరాలు బతికి, హారానులో చనిపోయాడు.

Available Bible Translations

American Standard Version (ASV)
Genesis 11 (ASV) »
King James Version (KJV)
Genesis 11 (KJV) »
GOD’S WORD® (GW)
Genesis 11 (GW) »
Berean Bible (BSB)
Genesis 11 (BSB) »
World English Bible (WEB)
Genesis 11 (WEB) »
French Bible (LSG)
Genèse 11 (LSG) »
German Bible (LUTH1912)
Genesis 11 (LUTH1912) »
Bengali Bible (BENIRV)
আদি 11 (BENIRV) »
Hebrew Bible (HEB)
בראשית 11 (HEB) »
Portuguese Bible (BSL)
Gênesis 11 (BSL) »
Vietnamese Bible (VIE)
Sáng Thế 11 (VIE) »
Spanish Bible (RVA)
Génesis 11 (RVA) »
Italian Bible (RIV)
Genesi 11 (RIV) »
Chinese Simplified (CUVS)
创 世 纪 11 (CUVS) »
Chinese Traditional (CUVT)
創 世 記 11 (CUVT) »
Albanian Bible (ALB)
Zanafilla 11 (ALB) »
Swedish Bible (SV1917)
1 Mosebok 11 (SV1917) »
Russian Bible (RUSV)
Бытие 11 (RUSV) »
Ukrainian Bible (UKR)
Буття 11 (UKR) »
Hungarian Bible (KAR)
1 Mózes 11 (KAR) »
Bulgarian Bible (BULG)
Битие 11 (BULG) »
Japanese Bible (JPN)
創世記 11 (JPN) »
Norwegian Bible (NORSK)
1 Mosebok 11 (NORSK) »

ఆదికాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List