సంఖ్యాకాండం Chapter 29 TELIRV Bible Verse Images

సంఖ్యాకాండం 29 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share సంఖ్యాకాండం 29 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


సంఖ్యాకాండం 29:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏడో నెల మొదటి రోజు మీరు పరిశుద్ధ సమాజంగా సమావేశం కావాలి.

సంఖ్యాకాండం 29:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ రోజు మీ జీవనోపాధి కోసం ఏ పనీ చేయకూడదు. అది మీరు బాకానాదం చేసే రోజు.

సంఖ్యాకాండం 29:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏ లోపం లేని ఒక కోడె, ఒక పొట్టేలు, ఒక సంవత్సరం వయసున్న ఏడు మగ గొర్రె పిల్లలను యెహోవాకు ఇష్టమైన సువాసన గల దహనబలిగా అర్పించాలి.

సంఖ్యాకాండం 29:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాటి వాటి పద్ధతి ప్రకారం దహనబలిని, దాని నైవేద్యాన్ని, వాటి పానార్పణలు అర్పించాలి.

సంఖ్యాకాండం 29:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాటి నైవేద్యం నూనెతో కలిపిన గోదుమపిండి, ప్రతి కోడెతో ఆరున్నర కిలోలు, పొట్టేలుతో నాలుగున్నర కిలోలు, ఏడు గొర్రె పిల్లలతో ఒక్కొక్క దానికి రెండుంబావు కిలోలు అర్పించాలి.

సంఖ్యాకాండం 29:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలాగే మీ కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.

సంఖ్యాకాండం 29:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ ఏడో నెల పదో రోజు మీరు పరిశుద్ధ సమాజంగా సమకూడాలి. అప్పుడు మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకోవాలి, ఆహారం తీసుకోకూడదు. పనులేమీ చేయకూడదు.

సంఖ్యాకాండం 29:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రాయశ్చిత్తం కోసం పాపపరిహార బలి, నిత్యమైన దహనబలి, దాని నైవేద్యం, వాటి వాటి పానార్పణలు కాక, ఒక కోడెదూడ, ఒక పొట్టేలు, ఒక సంవత్సరం వయసున్న ఏడు మగ గొర్రెపిల్లలను యెహోవాకు ఇష్టమైన సువాసనగల దహనబలిగా అర్పించాలి. వాటిలో ఏలోపమూ ఉండకూడదు.

సంఖ్యాకాండం 29:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాటి నైవేద్యం నూనెతో కలిపిన గోదుమపిండి, ప్రతి కోడెతో ఆరున్నర కిలోలు, పొట్టేలుతో నాలుగున్నర కిలోలు,

సంఖ్యాకాండం 29:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏడు గొర్రె పిల్లలతో ఒక్కొక్క దానికి రెండుంబావు కిలోలు అర్పించాలి.

సంఖ్యాకాండం 29:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలాగే మీ కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.

సంఖ్యాకాండం 29:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ తరవాత ఏడో నెల 15 వ రోజున మీరు పరిశుద్ధ సమాజంగా సమావేశం కావాలి. అప్పుడు మీరు జీవనోపాధి కోసం పనులేమీ చేయకూడదు. ఏడు రోజులు యెహోవాకు పండగ జరపాలి.

సంఖ్యాకాండం 29:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దహనబలి, దాని నైవేద్యం, దాని పానార్పణ, కాకుండా, యెహోవాకు ఇష్టమైన సువాసనగల దహనబలిగా 13 కోడెలూ రెండు పొట్టేళ్ళు, ఒక సంవత్సరం వయసున్న 14 గొర్రె పిల్లలను అర్పించాలి. వాటిలో ఏ లోపమూ ఉండకూడదు.

సంఖ్యాకాండం 29:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నైవేద్యంగా ప్రతి కోడెతో ఆరున్నర కిలోలు, ప్రతి పొట్టేలుతో నాలుగున్నర కిలోలు

సంఖ్యాకాండం 29:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రతి గొర్రె పిల్లతో రెండుంబావు కిలోలు నూనెతో కలిపిన గోదుమ పిండి తేవాలి.

సంఖ్యాకాండం 29:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలాగే పాపపరిహార బలిగా ఒక మేక పిల్లను అర్పించాలి.

సంఖ్యాకాండం 29:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రెండో రోజు దహనబలి దాని నైవేద్యం, వాటి పానార్పణలు కాక ఏ లోపం లేని 12 కోడెలను, రెండు పొట్టేళ్ళను, ఒక సంవత్సరం వయసున్న 14 గొర్రెపిల్లలను

సంఖ్యాకాండం 29:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాటి వాటి లెక్క ప్రకారం వాటి వాటి నైవేద్యం,

సంఖ్యాకాండం 29:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పానార్పణలతోబాటు పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.

సంఖ్యాకాండం 29:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మూడో రోజు నిత్యమైన దహనబలి దాని నైవేద్యం, దాని పానార్పణలు కాక ఏ లోపం లేని 11 కోడెలను, రెండు పొట్టేళ్లను, ఒక సంవత్సరం వయసున్న 14 గొర్రెపిల్లలను

సంఖ్యాకాండం 29:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాటి వాటి లెక్క ప్రకారం వాటి నైవేద్యం, పానార్పణలను

సంఖ్యాకాండం 29:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.

సంఖ్యాకాండం 29:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నాలుగో రోజు నిత్యమైన దహనబలి దాని నైవేద్యం, పానార్పణ కాక ఏ లోపం లేని 10 కోడెలను రెండు పొట్టేళ్లను ఒక సంవత్సరం వయసున్న 14 గొర్రెపిల్లలను వాటి వాటి లెక్క ప్రకారం

సంఖ్యాకాండం 29:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాటి నైవేద్యం, పానార్పణలను,

సంఖ్యాకాండం 29:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పాప పరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.

సంఖ్యాకాండం 29:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయిదో రోజు నిత్యమైన దహనబలి, దాని నైవేద్యం, పానార్పణ కాక ఏ లోపం లేని తొమ్మిది కోడెలను, రెండు పొట్టేళ్లను ఒక సంవత్సరం వయసున్న 14 గొర్రెపిల్లలను

సంఖ్యాకాండం 29:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాటి వాటి లెక్క ప్రకారం, వాటి నైవేద్యం, పానార్పణను,

సంఖ్యాకాండం 29:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలాగే పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.

సంఖ్యాకాండం 29:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆరో రోజు నిత్యమైన దహనబలి, దాని నైవేద్యం, పానార్పణ కాక ఏ లోపం లేని ఎనిమిది కోడెలను, రెండు పొట్టేళ్లను ఒక సంవత్సరం వయసున్న 14 గొర్రెపిల్లలను, వాటి వాటి లెక్క ప్రకారం,

సంఖ్యాకాండం 29:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాటి నైవేద్యం, పానార్పణను

సంఖ్యాకాండం 29:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పాపపరిహార బలిగా ఒక మేక పిల్లను అర్పించాలి.

సంఖ్యాకాండం 29:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏడో రోజు నిత్యమైన దహనబలి, దాని నైవేద్యం, పానార్పణ కాక ఏ లోపం లేని ఏడు కోడెలను, రెండు పొట్టేళ్లను ఒక సంవత్సరం వయసున్న 14 గొర్రె పిల్లలను వాటి వాటి లెక్క ప్రకారం,

సంఖ్యాకాండం 29:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాటి వాటి నైవేద్యం, పానార్పణలను,

సంఖ్యాకాండం 29:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పాపపరిహార బలిగా ఒక మేక పిల్లను అర్పించాలి.

సంఖ్యాకాండం 29:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎనిమిదో రోజు మీకు ప్రత్యేకమైన రోజు. ఆ రోజు మీరు జీవనోపాధి కోసం ఏ పనీ చేయకూడదు.

సంఖ్యాకాండం 29:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ రోజు నిత్యమైన దహనబలి, దాని నైవేద్యం, పానార్పణ కాక మీరు యెహోవాకు ఇష్టమైన సువాసనగల దహనబలిగా ఏ లోపం లేని నిర్దోషమైన ఒక కోడెను ఒక పొట్టేలును ఒక సంవత్సరం వయసున్న ఏడు గొర్రెపిల్లలను వాటి వాటి లెక్క ప్రకారం

సంఖ్యాకాండం 29:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాటితో వాటి వాటి నైవేద్యం, పానార్పణను

సంఖ్యాకాండం 29:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.

సంఖ్యాకాండం 29:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ మొక్కుబళ్ళు, మీ స్వేచ్ఛార్పణలు మీ దహనబలులు, మీ నైవేద్యాలు, మీ పానార్పణలు, మీ సమాధాన బలులు కాక వీటిని నియమిత సమయాల్లో యెహోవాకు అర్పించాలి.

సంఖ్యాకాండం 29:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా తనకు ఆజ్ఞాపించిన దాన్నంతా మోషే ఇశ్రాయేలీయులతో పూర్తిగా వివరించాడు.

Available Bible Translations

American Standard Version
Numbers 29 (ASV) »
King James Version
Numbers 29 (KJV) »
GOD’S WORD® (GW)
Numbers 29 (GW) »
World English Bible
Numbers 29 (WEB) »
Louis Segond 1910
Nombres 29 (LSG) »
Luther Bibel 1912
Numeri 29 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
गिनती 29 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਗਿਣਤੀ 29 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গননা 29 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எண்ணாகமம் 29 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
गणना 29 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ગણના 29 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಅರಣ್ಯಕಾಂಡ 29 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْعَدَد 29 (AVD) »
תנ ך עברי מודרני
במדבר 29 (HEB) »
Bíblia Sagrada Português
Números 29 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Dân Số 29 (VIE) »
Reina Valera Antigua
Números 29 (RVA) »
La Sacra Bibbia
Numeri 29 (RIV) »
圣 经 简体中文和合本
民 数 记 29 (CUVS) »
聖 經 繁體中文和合本
民 數 記 29 (CUVT) »
Bibla e Shenjtë
Numrat 29 (ALB) »
Svenska Bibeln 1917
4 Mosebok 29 (SV1917) »
Библия на русском
Числа 29 (RUSV) »
Українська Біблія
Числа 29 (UKR) »
Szent Biblia - Magyar
4 Mózes 29 (KAR) »
Българска Библия
Числа 29 (BULG) »
聖書 日本語
民数記 29 (JPN) »
Biblia Takatifu
Hesabu 29 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Tirintii 29 (SOM) »
De Heilige Schrift
Numberi 29 (NLD) »

సంఖ్యాకాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List