సంఖ్యాకాండం Chapter 36 TELIRV Bible Verse Images

సంఖ్యాకాండం 36 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share సంఖ్యాకాండం 36 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


సంఖ్యాకాండం 36:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోసేపు కొడుకుల వంశాల్లో మాకీరు కొడుకు, మనష్షే మనమడు అయిన గిలాదు వంశం పెద్దలు వచ్చి మోషేతో, ఇశ్రాయేలీయుల పూర్వీకుల కుటుంబాల నాయకులతో ఇలా అన్నారు,

సంఖ్యాకాండం 36:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఈ దేశాన్ని చీటీల ప్రకారం ఇశ్రాయేలీయులకు వారసత్వంగా ఇవ్వాలని యెహోవా మా ఏలికవైన నీకు ఆజ్ఞాపించాడు. మా సోదరుడు సెలోపెహాదు వారసత్వాన్ని అతని కూతుళ్ళకు ఇవ్వాలని కూడా యెహోవా నీకు ఆజ్ఞాపించాడు.

సంఖ్యాకాండం 36:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే వారు ఇశ్రాయేలీయుల్లో ఇతర గోత్రాల వారిని ఎవరిని పెళ్లి చేసుకున్నా వారి వారసత్వం మా పూర్వీకుల వారసత్వం నుండి తీసి, వారు చేసుకున్న గోత్రపు వారసత్వంతో కలిసిపోయి, మా గోత్రానికి వచ్చిన చీటీల ప్రకారం లభించిన వారసత్వం నుండి వేరైపోతుంది.

సంఖ్యాకాండం 36:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి ఇశ్రాయేలీయులకు సునాద సంవత్సరం వచ్చినప్పుడు వారి వంతు వారు పెళ్లి చేసుకున్న గోత్రపు వారసత్వంతో కలిసిపోతుంది కాబట్టి ఆ మేరకు మా పూర్వీకుల గోత్ర వారసత్వం తగ్గిపోతుంది.”

సంఖ్యాకాండం 36:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు మోషే యెహోవా మాట ప్రకారం ఇశ్రాయేలీయులకు ఇలా ఆజ్ఞాపించాడు. “యోసేపు కొడుకుల గోత్రికులు చెప్పింది న్యాయంగానే ఉంది.

సంఖ్యాకాండం 36:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా సెలోపెహాదు కూతుళ్ళ గురించి చెప్పింది ఏమిటంటే, వారు తమకు ఇష్టమైన వారిని వివాహం చేసుకోవచ్చు గాని, తమ తండ్రి గోత్ర వంశాల్లోనే చేసుకోవాలి.

సంఖ్యాకాండం 36:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలీయుల వారసత్వం ఒక గోత్రం నుండి వేరొక గోత్రంలోకి వెళ్ళకూడదు. ఇశ్రాయేలీయుల్లో ప్రతి ఒక్కడూ తన పూర్వీకుల గోత్ర వారసత్వానికి కట్టుబడి ఉండాలి.

సంఖ్యాకాండం 36:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలీయులకు వారి పూర్వీకుల వారసత్వం కలిగేలా ఇశ్రాయేలీయుల గోత్రాల్లో వారసత్వం ఉన్న ప్రతి యువతీ తన తండ్రి గోత్రంలోనే వివాహం చేసుకోవాలి.

సంఖ్యాకాండం 36:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారసత్వం ఒక గోత్రం నుండి మరొక గోత్రానికి వెళ్ళకూడదు. ఇశ్రాయేలీయుల గోత్రాలు వారి వారి వారసత్వాల్లోనే నిలిచి ఉండాలి.”

సంఖ్యాకాండం 36:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా సెలోపెహాదు కూతుళ్ళు చేశారు.

సంఖ్యాకాండం 36:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మహలా, తిర్సా, హొగ్లా, మిల్కా, నోయా అనే సెలోపెహాదు కూతుళ్ళు తమ తండ్రి సోదరుని కొడుకులను వివాహం చేసుకున్నారు.

సంఖ్యాకాండం 36:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అంటే యోసేపు కొడుకులైన మనష్షీయులను వివాహం చేసుకోవడం వలన వారి వారసత్వం వారి తండ్రి గోత్రంలోనే ఉండిపోయింది.

సంఖ్యాకాండం 36:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇవి యెరికో దగ్గర యొర్దానుకు సమీపంగా ఉన్న మోయాబు మైదానాల్లో యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన విధులు, ఆజ్ఞలు.

Available Bible Translations

American Standard Version (ASV)
Numbers 36 (ASV) »
King James Version (KJV)
Numbers 36 (KJV) »
GOD’S WORD® (GW)
Numbers 36 (GW) »
Berean Bible (BSB)
Numbers 36 (BSB) »
World English Bible (WEB)
Numbers 36 (WEB) »
French Bible (LSG)
Nombres 36 (LSG) »
German Bible (LUTH1912)
Numeri 36 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਗਿਣਤੀ 36 (PANIRV) »
Bengali Bible (BENIRV)
গননা 36 (BENIRV) »
Marathi Bible (MARIRV)
गणना 36 (MARIRV) »
Gujarati Bible (GUJIRV)
ગણના 36 (GUJIRV) »
Hebrew Bible (HEB)
במדבר 36 (HEB) »
Portuguese Bible (BSL)
Números 36 (BSL) »
Vietnamese Bible (VIE)
Dân Số 36 (VIE) »
Spanish Bible (RVA)
Números 36 (RVA) »
Italian Bible (RIV)
Numeri 36 (RIV) »
Chinese Simplified (CUVS)
民 数 记 36 (CUVS) »
Chinese Traditional (CUVT)
民 數 記 36 (CUVT) »
Albanian Bible (ALB)
Numrat 36 (ALB) »
Swedish Bible (SV1917)
4 Mosebok 36 (SV1917) »
Russian Bible (RUSV)
Числа 36 (RUSV) »
Ukrainian Bible (UKR)
Числа 36 (UKR) »
Hungarian Bible (KAR)
4 Mózes 36 (KAR) »
Bulgarian Bible (BULG)
Числа 36 (BULG) »
Japanese Bible (JPN)
民数記 36 (JPN) »
Norwegian Bible (NORSK)
4 Mosebok 36 (NORSK) »

సంఖ్యాకాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List