సంఖ్యాకాండం Chapter 34 TELIRV Bible Verse Images

సంఖ్యాకాండం 34 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share సంఖ్యాకాండం 34 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


సంఖ్యాకాండం 34:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “నువ్వు ఇశ్రాయేలీయులతో చెప్పు,

సంఖ్యాకాండం 34:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
‘కనాను దేశంలో, అంటే ఏ దేశాన్ని మీరు చీట్లు వేసి వారసత్వంగా పంచుకోబోతున్నారో ఆ దేశంలో మీరు ప్రవేశిస్తున్నారు.

సంఖ్యాకాండం 34:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ దక్షిణపు సరిహద్దు సీను అరణ్యం మొదలు ఎదోము సరిహద్దు వరకూ, అంటే, ఉప్పు సముద్రం తూర్పు తీరం వరకూ ఉంటుంది.

సంఖ్యాకాండం 34:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ సరిహద్దు దక్షిణం మొదలు అక్రబ్బీము కనుమ దగ్గర తిరిగి సీను వరకూ వ్యాపిస్తుంది. అది దక్షిణం నుండి కాదేషు బర్నేయ వరకూ వ్యాపించి, అక్కడ నుండి హసరద్దారు వరకూ పోయి, అక్కడ నుండి అస్మోను వరకూ కొనసాగుతుంది.

సంఖ్యాకాండం 34:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అస్మోను నుండి ఐగుప్తు నది వరకూ సరిహద్దు తిరిగి సముద్రం వరకూ వ్యాపిస్తుంది.

సంఖ్యాకాండం 34:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీకు పడమటి సరిహద్దుగా మహాసముద్రం ఉంటుంది.

సంఖ్యాకాండం 34:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రం నుండి హోరు కొండ దాకా,

సంఖ్యాకాండం 34:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హోరు కొండ నుండి హమాతుకు వెళ్ళే దారి వరకూ ఏర్పాటు చేసుకోవాలి. ఆ సరిహద్దు సెదాదు వరకూ,

సంఖ్యాకాండం 34:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడ నుండి జిప్రోను వరకూ వ్యాపిస్తుంది. దాని అంచు హసరేనాను దగ్గర ఉంటుంది. అది మీకు ఉత్తరపు సరిహద్దు.

సంఖ్యాకాండం 34:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తూర్పు సరిహద్దు హసరేనాను నుండి షెపాము వరకూ మీరు లెక్కించుకోవాలి.

సంఖ్యాకాండం 34:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అది షెపాము నుండి అయీనుకు తూర్పున రిబ్లా వరకూ ఉంటుంది. ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నెరెతు సముద్రపు ఒడ్డును తాకుతూ ఉంటుంది.

సంఖ్యాకాండం 34:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అది యొర్దాను నది వరకూ దిగి ఉప్పు సముద్రం వరకూ వ్యాపిస్తుంది. ఆ దేశం చుట్టూ ఉన్న సరిహద్దుల మధ్య ఉన్న ప్రాంతమంతా మీ దేశం’ అని వారితో చెప్పు.”

సంఖ్యాకాండం 34:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే ఇశ్రాయేలీయులతో “ఇది మీరు చీట్లు వేసుకుని పొందే దేశం. తొమ్మిది గోత్రాలకు, ఒక అర్థ గోత్రానికి ఇవ్వమని యెహోవా ఆజ్ఞాపించాడు.

సంఖ్యాకాండం 34:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే తమ పూర్వీకుల కుటుంబాల ప్రకారం రూబేనీయులు, గాదీయులు తమ వారసత్వాలను పొందారు.

సంఖ్యాకాండం 34:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలాగే మనష్షే అర్థగోత్రం కూడా వారసత్వం పొందింది. ఆ రెండు గోత్రాలు, అర్థ గోత్రం, సూర్యోదయం దిక్కున, అంటే తూర్పున యెరికో దగ్గర యొర్దాను అవతల తమ తమ వారసత్వాలను పొందారు” అని చెప్పాడు.

సంఖ్యాకాండం 34:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు,

సంఖ్యాకాండం 34:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఆ దేశాన్నిమీకు వారసత్వంగా పంచి పెట్టాల్సిన వ్యక్తులు ఎవరంటే, యాజకుడు ఎలియాజరు, నూను కొడుకు యెహోషువ.

సంఖ్యాకాండం 34:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు కాక ఆ దేశాన్ని మీకు పంచిపెట్టడానికి ప్రతి గోత్రం నుండి ఒక్క నాయకుణ్ణి ఎన్నుకోవాలి.

సంఖ్యాకాండం 34:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారెవరంటే, యూదా గోత్రంలో యెఫున్నె కొడుకు కాలేబు,

సంఖ్యాకాండం 34:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షిమ్యోను గోత్రంలో అమీహూదు కొడుకు షెమూయేలు,

సంఖ్యాకాండం 34:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బెన్యామీను గోత్రంలో కిస్లోను కొడుకు ఎలీదాదు.

సంఖ్యాకాండం 34:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాను గోత్రంలో యొగ్లి కొడుకు బుక్కీ నాయకుడు.

సంఖ్యాకాండం 34:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోసేపు కొడుకుల్లో ఏఫోదు కొడుకు హన్నీయేలు, మనష్షే గోత్ర నాయకుడు,

సంఖ్యాకాండం 34:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎఫ్రాయిము గోత్రంలో షిప్తాను కొడుకు కెమూయేలు నాయకుడు,

సంఖ్యాకాండం 34:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జెబూలూను గోత్రంలో పర్నాకు కొడుకు ఎలీషాపాను నాయకుడు,

సంఖ్యాకాండం 34:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్శాఖారీయుల గోత్రంలో అజాను కొడుకు పల్తీయేలు నాయకుడు,

సంఖ్యాకాండం 34:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆషేరీయుల గోత్రంలో షెలోమి కొడుకు అహీహూదు నాయకుడు.

సంఖ్యాకాండం 34:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నఫ్తాలీయుల గోత్రంలో అమీహూదు కొడుకు పెదహేలు నాయకుడు.”

సంఖ్యాకాండం 34:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీరంతా కనాను దేశంలో ఇశ్రాయేలీయులకు వారి వారి వారసత్వాలను పంచిపెట్టడానికి యెహోవా ఆజ్ఞాపించినవారు.

Available Bible Translations

American Standard Version (ASV)
Numbers 34 (ASV) »
King James Version (KJV)
Numbers 34 (KJV) »
GOD’S WORD® (GW)
Numbers 34 (GW) »
Berean Bible (BSB)
Numbers 34 (BSB) »
World English Bible (WEB)
Numbers 34 (WEB) »
French Bible (LSG)
Nombres 34 (LSG) »
German Bible (LUTH1912)
Numeri 34 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਗਿਣਤੀ 34 (PANIRV) »
Bengali Bible (BENIRV)
গননা 34 (BENIRV) »
Marathi Bible (MARIRV)
गणना 34 (MARIRV) »
Gujarati Bible (GUJIRV)
ગણના 34 (GUJIRV) »
Hebrew Bible (HEB)
במדבר 34 (HEB) »
Portuguese Bible (BSL)
Números 34 (BSL) »
Vietnamese Bible (VIE)
Dân Số 34 (VIE) »
Spanish Bible (RVA)
Números 34 (RVA) »
Italian Bible (RIV)
Numeri 34 (RIV) »
Chinese Simplified (CUVS)
民 数 记 34 (CUVS) »
Chinese Traditional (CUVT)
民 數 記 34 (CUVT) »
Albanian Bible (ALB)
Numrat 34 (ALB) »
Swedish Bible (SV1917)
4 Mosebok 34 (SV1917) »
Russian Bible (RUSV)
Числа 34 (RUSV) »
Ukrainian Bible (UKR)
Числа 34 (UKR) »
Hungarian Bible (KAR)
4 Mózes 34 (KAR) »
Bulgarian Bible (BULG)
Числа 34 (BULG) »
Japanese Bible (JPN)
民数記 34 (JPN) »
Norwegian Bible (NORSK)
4 Mosebok 34 (NORSK) »

సంఖ్యాకాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List