సంఖ్యాకాండం Chapter 35 TELIRV Bible Verse Images

సంఖ్యాకాండం 35 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share సంఖ్యాకాండం 35 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


సంఖ్యాకాండం 35:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెరికో దగ్గర యొర్దానుకు సమీపంలోని మోయాబు మైదానాల్లో యెహోవా మోషేకు ఈ విధంగా చెప్పాడు.

సంఖ్యాకాండం 35:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“తాము పొందే వారసత్వాల్లో లేవీయులు నివసించడానికి వారికి పట్టణాలను ఇవ్వాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు. ఆ పట్టణాల చుట్టూ ఉన్న పల్లెలను కూడా లేవీయులకు ఇవ్వాలి.

సంఖ్యాకాండం 35:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అవి వారి నివాసానికి వారి పట్టణాలవుతాయి. వాటి పొలాలు వారి పశువులకు, మందలకు, వారి ఆలమందలకు ఉండాలి.

సంఖ్యాకాండం 35:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు లేవీయులకిచ్చే పట్టణాల గోడ మొదలుకుని చుట్టూ వెయ్యి మూరలు,

సంఖ్యాకాండం 35:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ పట్టణాల బయట నుండి తూర్పున రెండు వేల మూరలు, దక్షిణాన రెండు వేల మూరలు, పడమర రెండు వేల మూరలు, ఉత్తరాన రెండు వేల మూరలు కొలవాలి. ఆ మధ్యలో పట్టణాలుండాలి. అవి వారి పట్టణాలకు పల్లెలుగా ఉంటాయి.

సంఖ్యాకాండం 35:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు లేవీయులకు ఇచ్చే పట్టణాల్లో ఆరు ఆశ్రయపురాలుండాలి. హత్య చేసినవాడు వాటిలోకి పారిపోగలిగేందుకు వీలుగా వాటిని నియమించాలి. అవి గాక 42 పట్టణాలను కూడా ఇవ్వాలి.

సంఖ్యాకాండం 35:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాటి పల్లెలతో కలిపి మీరు లేవీయులకు ఇవ్వాల్సిన పట్టణాలన్నీ నలభై ఎనిమిది.

సంఖ్యాకాండం 35:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరిచ్చే పట్టణాలు ఇశ్రాయేలీయుల వారసత్వంలో నుండే ఇవ్వాలి. ఎక్కువ భూమి ఉన్నవారు ఎక్కువగా, తక్కువ భూమి ఉన్నవారు తక్కువగా ఇవ్వాలి. ప్రతి గోత్రం తాను పొందే వారసత్వం ప్రకారం తన తన పట్టణాల్లో కొన్నిటిని లేవీయులకు ఇవ్వాలి.”

సంఖ్యాకాండం 35:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా ఇంకా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు. “నువ్వు ఇశ్రాయేలీయులతో చెప్పు,

సంఖ్యాకాండం 35:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు యొర్దాను దాటి కనాను దేశంలోకి వెళ్లిన తరవాత

సంఖ్యాకాండం 35:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆశ్రయపురాలుగా ఉండటానికి పట్టణాలను ఎన్నిక చేయాలి.

సంఖ్యాకాండం 35:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పొరబాటున ఎవరినైనా చంపినవాడు వాటిలోకి పారిపోవచ్చు. తీర్పు కోసం నరహంతకుడు సమాజం ఎదుట నిలిచే వరకూ వాడు మరణశిక్ష పొందకూడదు కాబట్టి ప్రతికారం తీర్చుకునేవాడి నుండి అవి మీకు ఆశ్రయం కల్పిస్తాయి.

సంఖ్యాకాండం 35:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు ఆరు పట్టణాలను ఆశ్రయ పురాలుగా ఇవ్వాలి.

సంఖ్యాకాండం 35:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాటిలో యొర్దాను ఇవతల మూడు పట్టణాలు, కనాను దేశంలో మూడు పట్టణాలు ఇవ్వాలి. అవి మీకు ఆశ్రయపురాలుగా ఉంటాయి.

సంఖ్యాకాండం 35:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎవరినైనా పొరబాటున చంపిన వాడు వాటిలోకి పారిపోయేలా ఆ ఆరు పట్టణాలు ఇశ్రాయేలీయులకు, పరదేశులకు, మీ మధ్య నివసించే ఎవరికైనా ఆశ్రయంగా ఉంటాయి.

సంఖ్యాకాండం 35:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకడు చనిపోయేలా ఇనుప ఆయుధంతో కొట్టినవాడు నరహంతకుడు. వాడికి తప్పకుండా మరణశిక్ష విధించాలి.

సంఖ్యాకాండం 35:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకడు చనిపోయేలా రాతితో కొట్టినప్పుడు ఆ కొట్టినవాడు నరహంతకుడు. వాడికి తప్పకుండా మరణశిక్ష విధించాలి.

సంఖ్యాకాండం 35:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలాగే ఒకడు చనిపోయేలా మరొకడు చేతి కర్రతో కొడితే కొట్టినవాడు నరహంతకుడు. వాడు తప్పకుండా మరణశిక్ష పొందాలి.

సంఖ్యాకాండం 35:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హత్య విషయంలో ప్రతికారం తీర్చుకునే వాడు తానే స్వయంగా ఆ నరహంతకుణ్ణి చంపాలి. వాణ్ణి కలిసినప్పుడు చంపవచ్చు.

సంఖ్యాకాండం 35:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎవరైనా చనిపోయేలా పగపట్టి పొడిచినా, లేక పొంచి ఉండి వాడి మీద దేనినైనా విసిరినా, లేక వైరంతో చేతితో కొట్టినా, కొట్టినవాడు నరహంతకుడు. అతణ్ణి తప్పకుండా చంపాలి.

సంఖ్యాకాండం 35:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రతికారం తీర్చుకునేవాడు ఆ నరహంతకుణ్ణి కలిసినప్పుడు వాడిని చంపవచ్చు.

సంఖ్యాకాండం 35:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే పగ ఏమీ లేకుండా వాడిని పొడిచినా, పొంచి ఉండకుండాా వాడిమీద ఏ ఆయుధమైనా విసిరినా ఒకడు చనిపోయేలా వాడిమీద రాయి విసిరినా,

సంఖ్యాకాండం 35:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దెబ్బతిన్న వాడు చనిపోతే ఆ కొట్టినవాడు వాడి మీద పగపట్ట లేదు, వాడికి హాని చేసే ఉద్దేశం లేదు.

సంఖ్యాకాండం 35:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి సమాజం ఈ నియమాల ప్రకారం కొట్టిన వాడికీ ప్రతికారం తీర్చుకునే వాడికీ మధ్య తీర్పుతీర్చాలి.

సంఖ్యాకాండం 35:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ విధంగా చేసి సమాజం నరహత్య విషయంలో ప్రతికారం తీర్చుకునే వాడి చేతి నుండి ఆ నరహంతకుణ్ణి కాపాడాలి. సమాజం మొదట పారిపోయిన ఆశ్రయపురానికి వాణ్ణి మళ్ళీ పంపించాలి. వాడు పవిత్ర తైలంతో అభిషేకం పొందిన ప్రధాన యాజకుడు చనిపోయే వరకూ అక్కడే నివసించాలి.

సంఖ్యాకాండం 35:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే అతడు ఎప్పుడైనా తన ఆశ్రయపురం సరిహద్దు దాటి వెళితే

సంఖ్యాకాండం 35:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నరహత్య విషయంలో ప్రతికారం తీర్చుకునేవాడు ఆశ్రయపురం సరిహద్దు బయట అతణ్ణి చూసి చంపినప్పటికీ వాడి మీద హత్యాదోషం ఉండదు.

సంఖ్యాకాండం 35:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే, ప్రధాన యాజకుడు చనిపోయే వరకూ అతడు ఆశ్రయపురంలోనే నివసించాలి. ఆ ప్రధాన యాజకుడు చనిపోయిన తరువాత ఆ నరహంతకుడు తన వారసత్వం ఉన్న దేశానికి తిరిగి వెళ్లవచ్చు.

సంఖ్యాకాండం 35:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇవి మీరు నివాసముండే స్థలాలన్నిటిలో అన్ని తరాలకు మీకు విధించిన కట్టడ.

సంఖ్యాకాండం 35:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎవరైనా ఒకణ్ణి చంపితే సాక్షుల నోటి మాట వలన ఆ నరహంతకుడికి మరణశిక్ష విధించాలి. ఒక్క సాక్షిమాట మీద ఎవరికీ మరణశిక్ష విధించకూడదు.

సంఖ్యాకాండం 35:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హత్యా దోషంతో చావుకు తగిన నరహంతకుని ప్రాణం కోసం మీరు విమోచన ధనాన్ని అంగీకరించక తప్పకుండా వాడికి మరణశిక్ష విధించాలి.

సంఖ్యాకాండం 35:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆశ్రయపురానికి పారిపోయిన వాడు యాజకుడు చనిపోక ముందుగా తన స్వంత ఊరిలో నివసించేలా చేయడానికి వాడి దగ్గర విమోచన ధనాన్ని అంగీకరించకూడదు.

సంఖ్యాకాండం 35:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు జీవించే దేశాన్ని అపవిత్రం చేయకూడదు. నరహత్య దేశాన్ని అపవిత్రపరుస్తుంది. దేశంలో చిందిన రక్తం కోసం ప్రాయశ్చిత్తం ఆ చిందించిన వాడి రక్తం వల్లనే కలుగుతుంది గాని మరి దేనివల్లా జరగదు.

సంఖ్యాకాండం 35:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి మీరు జీవించే దేశాన్ని అపవిత్రం చేయవద్దు. ఎందుకంటే నేను దానిలో నివసిస్తున్నాను. నిజంగా యెహోవా అనే నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తున్నాను.”

Available Bible Translations

American Standard Version (ASV)
Numbers 35 (ASV) »
King James Version (KJV)
Numbers 35 (KJV) »
GOD’S WORD® (GW)
Numbers 35 (GW) »
Berean Bible (BSB)
Numbers 35 (BSB) »
World English Bible (WEB)
Numbers 35 (WEB) »
French Bible (LSG)
Nombres 35 (LSG) »
German Bible (LUTH1912)
Numeri 35 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਗਿਣਤੀ 35 (PANIRV) »
Bengali Bible (BENIRV)
গননা 35 (BENIRV) »
Marathi Bible (MARIRV)
गणना 35 (MARIRV) »
Gujarati Bible (GUJIRV)
ગણના 35 (GUJIRV) »
Hebrew Bible (HEB)
במדבר 35 (HEB) »
Portuguese Bible (BSL)
Números 35 (BSL) »
Vietnamese Bible (VIE)
Dân Số 35 (VIE) »
Spanish Bible (RVA)
Números 35 (RVA) »
Italian Bible (RIV)
Numeri 35 (RIV) »
Chinese Simplified (CUVS)
民 数 记 35 (CUVS) »
Chinese Traditional (CUVT)
民 數 記 35 (CUVT) »
Albanian Bible (ALB)
Numrat 35 (ALB) »
Swedish Bible (SV1917)
4 Mosebok 35 (SV1917) »
Russian Bible (RUSV)
Числа 35 (RUSV) »
Ukrainian Bible (UKR)
Числа 35 (UKR) »
Hungarian Bible (KAR)
4 Mózes 35 (KAR) »
Bulgarian Bible (BULG)
Числа 35 (BULG) »
Japanese Bible (JPN)
民数記 35 (JPN) »
Norwegian Bible (NORSK)
4 Mosebok 35 (NORSK) »

సంఖ్యాకాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List