ద్వితీయోపదేశ కాండము Chapter 20 TELIRV Bible Verse Images

ద్వితీయోపదేశ కాండము 20 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ద్వితీయోపదేశ కాండము 20 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ద్వితీయోపదేశ కాండము 20:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“మీరు యుద్ధానికి వెళ్లినప్పుడు శత్రువు వద్ద గుర్రాలు, రథాలు, సైనికులు మీ దగ్గర కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలోనుంచి మిమ్మల్ని రప్పించిన మీ యెహోవా దేవుడు మీకు తోడుగా ఉంటాడు.

ద్వితీయోపదేశ కాండము 20:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు యుద్ధానికి సిద్దమైనప్పుడు యాజకుడు ప్రజల దగ్గరకి వచ్చి వారితో ఇలా చెప్పాలి.

ద్వితీయోపదేశ కాండము 20:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
‘ఇశ్రాయేలూ, విను. ఇవ్వాళ మీరు మీ శత్రువులతో యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. మీ హృదయాల్లో కుంగిపోవద్దు. భయపడవద్దు.

ద్వితీయోపదేశ కాండము 20:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అధైర్యపడవద్దు. వాళ్ళ ముఖాలు చూసి బెదరొద్దు. మీ కోసం మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ యెహోవా దేవుడే.’

ద్వితీయోపదేశ కాండము 20:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సేనాధిపతులు ప్రజలతో ఇలా చెప్పాలి. ‘మీలో ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకుని దాన్ని ప్రతిష్ట చేయకుండా ఉన్నాడా? యుద్ధంలో అతడు చనిపోతే వేరొకడు దాన్ని ప్రతిష్ట చేస్తాడు. కనుక అలాంటివాడు ఎవరైనా ఉంటే అతడు తన ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు.

ద్వితీయోపదేశ కాండము 20:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎవరైనా ద్రాక్షతోట వేసి ఇంకా దాని పళ్ళు తినకుండా యుద్ధంలో చనిపోతే వేరొకడు దాని పళ్ళు తింటాడు. కాబట్టి అలాంటివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు.

ద్వితీయోపదేశ కాండము 20:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకడు ఒక స్త్రీని ప్రదానం చేసుకుని ఆమెను ఇంకా పెళ్లి చేసుకోకముందే యుద్ధంలో చనిపోతే వేరొకడు ఆమెను పెళ్లిచేసుకుంటాడు. కాబట్టి అలాంటివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు.’

ద్వితీయోపదేశ కాండము 20:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సేనాధిపతులు ప్రజలతో ఇంకా ఇలా చెప్పాలి. ‘ఎవడైనా భయపడుతూ ఆందోళనలో ఉన్నాడా? అలాంటివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు. అతడి భయం, ఆందోళనల వల్ల అతని సోదరుల గుండెలు కూడా అధైర్యానికి లోను కావచ్చు.’

ద్వితీయోపదేశ కాండము 20:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సేనాధిపతులు ప్రజలతో మాట్లాడడం అయిపోయిన తరువాత ప్రజలను నడిపించడానికి నాయకులను నియమించాలి.

ద్వితీయోపదేశ కాండము 20:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యుద్ధం చేయడానికి ఏదైనా ఒక పట్టణం సమీపించేటప్పుడు శాంతి కోసం రాయబారం పంపాలి.

ద్వితీయోపదేశ కాండము 20:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాళ్ళు మీ రాయబారం అంగీకరించి వారి ద్వారాలు తెరిస్తే దానిలో ఉన్న ప్రజలంతా మీకు పన్ను చెల్లించి మీకు బానిసలవుతారు.

ద్వితీయోపదేశ కాండము 20:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ శాంతి రాయబారాన్ని అంగీకరించకుండా యుద్ధానికి తలపడితే దాన్ని ఆక్రమించండి.

ద్వితీయోపదేశ కాండము 20:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ యెహోవా దేవుడు దాన్ని మీ చేతికి అప్పగించేటప్పుడు అందులోని పురుషులందరినీ కత్తితో హతమార్చాలి.

ద్వితీయోపదేశ కాండము 20:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
స్త్రీలనూ పిల్లలనూ పశువులనూ ఆ పట్టణంలో ఉన్న సమస్తాన్నీ కొల్లసొమ్ముగా మీరు తీసుకోవచ్చు. మీ యెహోవా దేవుడు మీకిచ్చిన మీ శత్రువుల కొల్లసొమ్మును మీరు వాడుకోవచ్చు.

ద్వితీయోపదేశ కాండము 20:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ ప్రజల పట్టణాలు కాకుండా మీకు చాలా దూరంగా ఉన్న పట్టణాలన్నిటి విషయంలో ఇలాగే చేయాలి.

ద్వితీయోపదేశ కాండము 20:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే మీ యెహోవా దేవుడు వారసత్వంగా మీకిస్తున్న ఈ ప్రజల పట్టణాల్లో ఊపిరి పీల్చే దేనినీ బతకనివ్వకూడదు.

ద్వితీయోపదేశ కాండము 20:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ యెహోవా దేవుడు మీ కాజ్ఞాపించినట్టుగా హీత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అనే వారిని పూర్తిగా నిర్మూలం చెయ్యాలి.

ద్వితీయోపదేశ కాండము 20:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు తమ దేవుళ్ళకు జరిగించే అన్ని రకాల నీచమైన పనులు మీరు చేసి మీ యెహోవా దేవునికి విరోధంగా పాపం చేయకుండా ఉండేలా వారిని పూర్తిగా నిర్మూలం చెయ్యాలి.

ద్వితీయోపదేశ కాండము 20:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు ఒక పట్టాణాన్ని ఆక్రమించుకోవడానికి, దానిపై యుద్ధం చేయడానికి ముట్టడి వేసిన సమయంలో ఆ ప్రాంతంలోని చెట్లను గొడ్డలితో పాడు చేయకూడదు. వాటి పండ్లు తినవచ్చు గాని వాటిని నరికి వేయకూడదు. మీరు వాటిని ముట్టడించడానికి పొలంలోని చెట్లు మనిషి కాదు కదా!

ద్వితీయోపదేశ కాండము 20:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తినదగిన పండ్లు ఫలించని చెట్లు మీరు గుర్తిస్తే వాటిని నాశనం చేసి నరికి వెయ్యవచ్చు. మీతో యుద్ధం చేసే పట్టణం ఓడిపోయే వరకూ వాటితో దానికి ఎదురుగా ముట్టడి దిబ్బలు కట్టవచ్చు.”

Available Bible Translations

American Standard Version
Deuteronomy 20 (ASV) »
King James Version
Deuteronomy 20 (KJV) »
GOD’S WORD® (GW)
Deuteronomy 20 (GW) »
World English Bible
Deuteronomy 20 (WEB) »
Louis Segond 1910
Deutéronome 20 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
व्यवस्थाविवरण 20 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਅਸਤਸਨਾ 20 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
দ্বিতীয় বিৱৰণ 20 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
உபாகமம் 20 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
अनुवाद 20 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
પુનર્નિયમ 20 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಧರ್ಮೋಪದೇಶಕಾಂಡ 20 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلتَّثْنِيَة 20 (AVD) »
תנ ך עברי מודרני
דברים 20 (HEB) »
Bíblia Sagrada Português
Deuteronômio 20 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Phục Truyền Luật Lệ 20 (VIE) »
Reina Valera Antigua
Deuteronomio 20 (RVA) »
圣 经 简体中文和合本
申 命 记 20 (CUVS) »
聖 經 繁體中文和合本
申 命 記 20 (CUVT) »
Svenska Bibeln 1917
5 Mosebok 20 (SV1917) »
Библия на русском
Второзаконие 20 (RUSV) »
Українська Біблія
Повторення Закону 20 (UKR) »
Szent Biblia - Magyar
5 Mózes 20 (KAR) »
Българска Библия
Второзаконие 20 (BULG) »
聖書 日本語
申命記 20 (JPN) »
Biblia Takatifu
Torati 20 (SWHULB) »
De Heilige Schrift
Deuteronomium 20 (NLD) »

ద్వితీయోపదేశ కాండము (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List