ద్వితీయోపదేశ కాండము Chapter 23 TELIRV Bible Verse Images

ద్వితీయోపదేశ కాండము 23 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ద్వితీయోపదేశ కాండము 23 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ద్వితీయోపదేశ కాండము 23:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“చితికిన వృషణాలు ఉన్నవాళ్ళు, లేదా పురుషాంగం కోసిన వాళ్ళు యెహోవా సమాజంలో చేరకూడదు. వ్యభిచారం వలన పుట్టినవాడు యెహోవా సమాజంలో చేరకూడదు.

ద్వితీయోపదేశ కాండము 23:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని పదవ తరం వరకూ ఎవరూ యెహోవా సమాజంలో చేరకూడదు.

ద్వితీయోపదేశ కాండము 23:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అమ్మోనీయులు, మోయాబీయులు యెహోవా సమాజంలో చేరకూడదు. వారి పదవ తరం వరకూ ఎవరూ యెహోవా సమాజంలో చేరకూడదు.

ద్వితీయోపదేశ కాండము 23:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే మీరు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు ప్రయాణ మార్గంలో వాళ్ళు భోజనాలు తీసుకువచ్చి మిమ్మల్ని కలుసుకోలేదు. ఆరాము నహారాయీములో ఉన్న పెతోరు నుంచి మిమ్మల్ని శపించడానికి మీకు విరోధంగా బెయోరు కొడుకు బిలాముకు బహుమతులు ఇచ్చి పిలిపించారు.

ద్వితీయోపదేశ కాండము 23:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే మీ దేవుడైన యెహోవా బిలాము మాట అంగీకరించలేదు. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ప్రేమించాడు కనుక మీకోసం ఆ శాపాలను ఆశీర్వాదాలుగా మార్చాడు.

ద్వితీయోపదేశ కాండము 23:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు జీవించే కాలమంతా వారి క్షేమం గురించి గానీ, వాళ్లకు శాంతి సమకూరాలని గానీ ఎన్నటికీ పట్టించుకోవద్దు.

ద్వితీయోపదేశ కాండము 23:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎదోమీయులు మీ సోదరులు కనుక వాళ్ళను ద్వేషించవద్దు. ఐగుప్తు దేశంలో మీరు పరదేశీయులుగా ఉన్నారు, కనుక ఐగుప్తీయులను ద్వేషించవద్దు.

ద్వితీయోపదేశ కాండము 23:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారి సంతానంలో మూడవ తరం వారు యెహోవా సమాజంలో చేరవచ్చు.

ద్వితీయోపదేశ కాండము 23:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ సేన శత్రువులతో యుద్ధానికి బయలుదేరేటప్పుడు ప్రతి చెడ్డపనికీ దూరంగా ఉండాలి.

ద్వితీయోపదేశ కాండము 23:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రాత్రి జరిగినదాని వలన మైలపడినవాడు మీలో ఉంటే వాడు శిబిరం వెలుపలికి వెళ్లిపోవాలి.

ద్వితీయోపదేశ కాండము 23:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు శిబిరంలో చేరకూడదు. సాయంత్రం అతడు నీళ్లతో స్నానం చేసి పొద్దుపోయిన తరువాత శిబిరంలో చేరవచ్చు.

ద్వితీయోపదేశ కాండము 23:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
శిబిరం బయట మల విసర్జనకు మీకు ఒక చోటుండాలి.

ద్వితీయోపదేశ కాండము 23:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ ఆయుధాలు కాకుండా ఒక పార మీ దగ్గరుండాలి. నువ్వు మల విసర్జనకు వెళ్ళేటప్పుడు దానితో తవ్వి వెనక్కి తిరిగి నీ మలాన్ని కప్పేయాలి.

ద్వితీయోపదేశ కాండము 23:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ యెహోవా దేవుడు మిమ్మల్ని విడిపించడానికి, మీ శత్రువులను మీకు అప్పగించడానికి మీ శిబిరంలో తిరుగుతూ ఉంటాడు. కాబట్టి మీ శిబిరాన్ని పవిత్రంగా ఉంచాలి. లేకపోతే ఆయన మీలో ఏదైనా అసహ్యమైన దాన్ని చూసి మిమ్మల్ని వదిలేస్తాడేమో.

ద్వితీయోపదేశ కాండము 23:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన యజమాని దగ్గర నుంచి తప్పించుకుని మీ దగ్గరికి వచ్చిన సేవకుణ్ణి వాడి యజమానికి అప్పగించకూడదు.

ద్వితీయోపదేశ కాండము 23:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు తన ఇష్టప్రకారం మీ గ్రామాల్లోని ఒకదాన్లో తాను ఏర్పరచుకున్న చోట మీతో కలిసి మీ మధ్య నివసించాలి. మీరు అతణ్ణి అణచివేయకూడదు.

ద్వితీయోపదేశ కాండము 23:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలు కుమార్తెల్లో ఎవరూ వేశ్యలుగా ఉండకూడదు. ఇశ్రాయేలు కుమారుల్లో ఎవరూ పురుష సంపర్కులుగా ఉండకూడదు.

ద్వితీయోపదేశ కాండము 23:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పురుష సంపర్కం వల్ల గానీ పడుపు సొమ్ము వల్ల గానీ వచ్చే ధనాన్ని మొక్కుబడిగా మీ దేవుడైన యెహోవా ఇంటికి తీసుకురాకూడదు. ఎందుకంటే ఆ రెండూ మీ దేవుడైన యెహోవాకు అసహ్యం.

ద్వితీయోపదేశ కాండము 23:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు వెండిని గానీ, ఆహారపదార్ధాలు గానీ వడ్డీకి ఇచ్చే మరి దేనినైనా తోటి ఇశ్రాయేలు ప్రజలకు వడ్డీకి ఇవ్వకూడదు.

ద్వితీయోపదేశ కాండము 23:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పరదేశులకు వడ్డీకి అప్పు ఇవ్వవచ్చు. మీ దేవుడైన యెహోవా మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీ ప్రయత్నాలన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదించేలా నీ తోటి ఇశ్రాయేలు ప్రజలకు దేనినీ వడ్డీకి ఇవ్వకూడదు.

ద్వితీయోపదేశ కాండము 23:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు మీ దేవుడైన యెహోవాకు మొక్కుకున్న తరువాత ఆ మొక్కుబడిని చెల్లించే విషయంలో ఆలస్యం చేయకూడదు. మీ దేవుడైన యెహోవా అది చెల్లించడం జరగాలని చూస్తాడు. అలా చేయకపోతే అది మీకు పాపంగా పరిణమిస్తుంది.

ద్వితీయోపదేశ కాండము 23:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎలాంటి మొక్కులు మొక్కుకోకుండా ఉండడం పాపం అనిపించుకోదు.

ద్వితీయోపదేశ కాండము 23:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ నోటి వెంబడి వచ్చే మాట నెరవేర్చుకోవాలి. మీ దేవుడైన యెహోవాకు స్వేచ్ఛగా మొక్కుకుంటే మీరు మీ నోటితో పలికినట్టుగా అర్పించాలి.

ద్వితీయోపదేశ కాండము 23:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు మీ పొరుగువాడి ద్రాక్షతోటకు వెళ్ళేటప్పుడు మీ కిష్టమైనన్ని ద్రాక్షపండ్లు తినవచ్చు గానీ మీ సంచిలో వేసుకోకూడదు.

ద్వితీయోపదేశ కాండము 23:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ పొరుగువాడి పంట చేలోకి వెళ్ళేటప్పుడు మీ చేతితో వెన్నులు తుంచుకోవచ్చు గానీ మీ పొరుగువాడి పంటచేలో కొడవలి వెయ్యకూడదు.”

Available Bible Translations

American Standard Version (ASV)
Deuteronomy 23 (ASV) »
King James Version (KJV)
Deuteronomy 23 (KJV) »
GOD’S WORD® (GW)
Deuteronomy 23 (GW) »
Berean Bible (BSB)
Deuteronomy 23 (BSB) »
World English Bible (WEB)
Deuteronomy 23 (WEB) »
French Bible (LSG)
Deutéronome 23 (LSG) »
German Bible (LUTH1912)
Deuteronomium 23 (LUTH1912) »
Hebrew Bible (HEB)
דברים 23 (HEB) »
Portuguese Bible (BSL)
Deuteronômio 23 (BSL) »
Spanish Bible (RVA)
Deuteronomio 23 (RVA) »
Italian Bible (RIV)
Deuteronomio 23 (RIV) »
Chinese Simplified (CUVS)
申 命 记 23 (CUVS) »
Chinese Traditional (CUVT)
申 命 記 23 (CUVT) »
Swedish Bible (SV1917)
5 Mosebok 23 (SV1917) »
Hungarian Bible (KAR)
5 Mózes 23 (KAR) »
Japanese Bible (JPN)
申命記 23 (JPN) »
Norwegian Bible (NORSK)
5 Mosebok 23 (NORSK) »

ద్వితీయోపదేశ కాండము (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List